HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Good Health For Everyone With These Juices

Juice: ఈ జ్యూసెస్ తో అందరికీ మంచి ఆరోగ్యం.. !

పోషకాల కోసం ఎన్నో రకాల ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయి.

  • Author : Maheswara Rao Nadella Date : 06-02-2023 - 4:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Best Juices
Juice

పోషకాల కోసం ఎన్నో రకాల ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో పండ్ల రసాలు (Fruit Juice) కాకుండా తీసుకోతగిన వేరే సహజ రసాలు కూడా ఉన్నాయి.

ఆమ్ల జింజర్ జ్యూస్ (Acidic Ginger Juice):

ఉసిరి, అల్లంతో చేసిన జ్యూస్ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో వ్యాధులపై మన శరీరం సమర్థవంతంగా పోరాటం చేయగలదు. ఉసిరిలో విటమిన్ సీ సమృద్ధిగా ఉంటుంది. అల్లానికి యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ గుణాలు ఉన్నాయి. జీర్ణ సామర్థ్యాలను కూడా పెంచుతుంది. ఉసిరి, అల్లాన్ని నూరి వచ్చిన రసాన్ని లేదంటే మిక్సర్ లో వేసి రసం చేసుకోవాలి. ఒకటి రెండు చెంచాలు కప్పు నీటిలో కలుపుకుని తాగాలి.

శతావరి నీరు:

మహిళల పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యానికి శతావరి మేలు చేస్తుంది. తల్లిపాలను పెంచుతుంది. హార్మోన్ల సమతుల్యతకు సాయపడుతుంది. దీనిలోనూ యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ గుణాలున్నాయి. ఒత్తిడి, ఆందోళన తగ్గిస్తుంది. ఆస్థమా, బ్రాంకైటిస్ తదితర శ్వాస కోస వ్యాధులతో బాధపడే వారికి ఇది మంచి ఔషధం. అరకప్పు నీటిలో 3-5 గ్రాముల శతావరి వేర్లు వేసి కాచాలి. తర్వాత వడకట్టి ఆ నీటిని తాగాలి.

సట్టు:

దీన్ని బార్లీ లేదా శనగల నుంచి చేస్తారు. ప్రాంతాన్ని బట్టి దీని తయారీ మారిపోతుంది. ఉదాహరణకు ఒడిశాలో అయితే జీడిపప్పులు, బాదం పప్పులు, మిల్లెట్, బార్లీ తో చేస్తారు. దీన్ని రోజూ తీసుకుంటే ప్రొటీన్ లోపం పోతుంది. అమైనో యాసిడ్స్ లభిస్తాయి. భోజనాల మధ్యలో తీసుకోవడం వల్ల రోజంతా హుషారుగా ఉంటారు. జీర్ణాశయ ఆరోగ్యానికీ మేలు చేస్తుంది. కండరాలను బలోపేతం చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఐరన్, క్యాల్షియం, పొటాషియంను భర్తీ చేస్తుంది. వేయించిన రెండు చెంచాల శనగ పప్పు, ఒక టీస్పూన్ బెల్లం పౌడర్, గ్లాసు నీరు వీటన్నింటినీ కలిపి తాగాలి.

వీట్ గ్రాస్ జ్యూస్ (Wheatgrass Juice):

గోధుమ గడ్డితో చేసే ఈ జ్యూస్ ను సైతం రోజూ తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్, మినరల్స్, పీచు ఉంటాయి. గుండె, జీర్ణాశయ ఆరోగ్యానికి ఇది సాయపడుతుంది. కాలేయ కార్యకలాపాలు మెరుగుపడతాయి. అరకప్పు నీటిలో కొంత గోధుమ గడ్డి వేసి మిక్సర్, జ్యూసర్ లో వేసి రసంగా మారిన తర్వాత తాగాలి.

Also Read:  Shahrukh Khan: షారుఖ్ ఖాన్ సినిమాపై అక్కడ ప్రదర్శిస్తే మూడేళ్ల జైలు..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits
  • Everyone
  • good health
  • health
  • Healthy
  • Juice
  • Life Style

Related News

Heart Disease

Heart Attack: అలర్ట్..గుండె జబ్బులు ఉంటే శరీరంలో కనిపించే లక్షణాలు

Heart Disease  మానవ శరీరంలో అత్యంత ప్రధాన భాగం గుండె. హార్ట్‌లో ఏదైనా ట్రబుల్ ఉంటే ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఈ రోజుల్లో చాలా మంది యువత కూడా గుండె జబ్బులు ముప్పున పడుతున్నారు. ముఖ్యంగా గుండెపోటు బారిన పడుతున్నారు. మనం నిత్యం వార్తల్లో యువత గుండెపోటు బారిన పడటం గమనిస్తూనే ఉన్నాం. అయితే, గుండె జబ్బులు అభివృద్ధి చెందినప్పుడు శరీరం కొన్ని సంకేతాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. ఆ లక్ష

  • Brain Fog

    బ్రెయిన్ ఫాగ్.. ఇది ఒక వ్యాధా?

  • Cholesterol

    కొలెస్ట్రాల్ ఉందా? అయితే ఈ జ్యూస్ తాగండి!

Latest News

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

  • Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

  • Gas Shortage : రైల్ ప్రయాణికులకు LPG షాక్

  • Velugumatla Demolition : కూల్చడం ఎందుకు..? మళ్లీ ఇల్లు కట్టించుడు ఎందుకు..? భూదాన్ ఘటన పై కేటీఆర్ ఫైర్

  • Divorce : విడాకులు తీసుకున్న అల్లు అర్జున్ హీరోయిన్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd