HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Devotional

Devotional

  • Srisailam

    Srisailam: శ్రీశైలం హుండీ లెక్కింపు.. 15 రోజుల్లో 3.87 కోట్లు

    Srisailam: శ్రీశైలభ్రమరాంబామల్లికార్జున స్వామివార్ల ఉభయదేవాలయాల హుండీలలెక్కింపు అక్కమహాదేవి అలంకారమండపములో శుక్రవారం ఉదయంనుండి ప్రారంభించగా రూ.3,87,52,761/-లు నగదు రాబడి వచ్చింది. అదేవిధంగా 263 గ్రాముల 900 మిల్లిగ్రాముల బంగారు,9 కేజీల 700 గ్రాముల వెండితో పాటు వివిధ విదేశీ కరెన్సీకూడా లభించినట్లు కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు తెలిపారు. భక్తులు కానుకల రూపేణా స్వామివార్ల కు 15 రోజు

    Published Date - 06:26 PM, Sat - 13 April 24
  • Do you know which days circumambulation of Arunachala Giri gives more merit?

    Arunachalam : ఏ రోజుల్లో అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే ఎక్కువ పుణ్యం లభిస్తుంది మీకు తెలుసా?

    Arunachalam : తమిళనాడు(Tamil Nadu)లో ప్రముఖ శైవ క్షేత్రంగా విరాజిల్లుతోంది అరుణాచలం(Arunachalam). దీన్ని తమిళులు.. తిరువణ్ణామలై(Tiruvannamalai) అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఉన్న పెద్ద కొండని సాక్షాత్తూ శివలింగంగా భక్తులు భావిస్తారు. అందుకే అరుణాచలంలోని పరమేశ్వరుణ్ణి(Lord Shiva) దర్శించుకుని గిరి ప్రదక్షిణ చేస్తే ముక్తి లభిస్తుందని నమ్ముతారు. ఇంతకీ.. ‘గిరి ప్రదక్షిణ’ ఏ రోజుల్లో చేస్తే ఎక్కువ పుణ్యఫలం దక్కు

    Published Date - 03:25 PM, Sat - 13 April 24
  • Tatvamasi

    Tatvamasi: అయ్యప్ప సన్నిదిలో ఈ వాక్యాన్ని ఎందుకు రాస్తారు…తత్వమసి అంతరార్ధం ఏమిటి?

    హరిహర సుతుడు అయ్యప్ప శైవులకు, వైష్ణవులకు ఆరాధ్య దైవం . తండ్రియైన జగత్పతి ఆజ్ఞ ప్రకారము పంపా సరోవర తీరప్రాంతంలో మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరించి భక్త జన నీరాజనాలు అందుకుంటున్నాడు. ధర్మశాస్తగా పూజలందుకుంటున్న అయ్యప్ప స్వామి ధర్మ ప్రవర్తన, ధర్మ నిష్ఠ లోకానికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

    Published Date - 03:00 PM, Sat - 13 April 24
  • Vastu Tips For Sleeping

    Vastu Tips For Sleeping: పడుకునేటప్పుడు ఈ వస్తువులు ఉంటే గ్రహ దోషం.. ఇలా నిద్ర పోకూడదు

    రాత్రి పడుకునే ముందు భగవత్ గీత లాంటి పవిత్ర గ్రంధాలను తల పక్కన పెట్టి పడుకోవాలి. ఇలా చేస్తే పీడకలలు దరిచేరవు. అవకాశం ఉంటె సువాసన వెదజల్లే పువ్వులను మంచం దగ్గర ఉంచుకోవాలి. ఇలా చేయడం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గుతుంది.

    Published Date - 02:31 PM, Sat - 13 April 24
  • Ttd45

    Tirupati: వైభవంగా కోదండరాముని రథోత్సవం.. భక్తుల నీరాజనాలు

    Tirupati: తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు శుక్రవారం ఉదయం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 7 నుండి 9 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరాములవారు రథాన్ని అధిష్టించి నాలుగు మాడ వీధుల్లో విహరించారు. డప్పు వాయిద్యాలు, భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా భక్తులు రథాన్ని లాగారు. అడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనాలు అందించా

    Published Date - 07:58 PM, Fri - 12 April 24
  • Vontimitta Sri Rama Kalyanam

    TTD: ఏప్రిల్ 22న ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు

    TTD: ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో శ్రీ సీతారాముల కల్యాణాన్ని అత్యంత వైభ‌వంగా నిర్వహించేందుకు ప‌గ‌డ్భంది ఏర్పాట్లు చేయాల‌ని టీటీడీ ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కడప జిల్లా కలెక్టర్ విజయరామరాజు, టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, జిల్లా ఎస్సీ సిదార్థ కౌశల్ తో కలసి శుక్ర‌వారం ఈవో ఏర్పాట్లను పరిశీలించారు. అనం

    Published Date - 07:46 PM, Fri - 12 April 24
  • Kashi Vishwanath Dham

    Kashi : కాశీ విశ్వనాథుడి ఆలయంలో పోలీసులకు డ్రెస్ కోడ్

    Kashi Vishwanath Temple: వారణాసిలోని ప్రముఖ కాశీ విశ్వనాథుడి ఆలయం (Kashi Vishwanath Temple) అధికారులు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆలయంలో విధులు నిర్వహించే పోలీసులు ఖాకీ యూనిఫాం (Police Uniform) ధరించే విధానానికి స్వస్తి పలికారు. ఇకపై ఖాకీ యూనిఫాంకు బదులు సంప్రదాయ దుస్తులు ధరించేలా నిర్ణయించారు. భక్తులకు మరింత అనువైన ఆధ్యాత్మిక వాతావరణం కల్పించేందుకు పోలీసులు ఇకపై ఖాకీ దుస్తులకు బదులు సంప్రదాయ ధోతీ,

    Published Date - 02:00 PM, Thu - 11 April 24
  • Badrachalam

    Khammam: శ్రీరామ నవమి వేడుకలకు ముస్తాబవుతున్న భద్రాచలం

    Khammam: శ్రీరామ నవమి వేడుకలకు అంకురార్పణతో భద్రాద్రికి కల్యాణ శోభ సంతరించుకుంటోంది. ఈ నెల 17 న సీతారాముల కళ్యాణం,18 న శ్రీరామ పట్టాభిషేకం జరగనుంది..దీనికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో శ్రీరామ నవమి ఉత్సవాలు కు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు…అంగరంగ వైభవంగా జరుగు శ్రీరామనవమికి స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. శ్రీ సీతారామచంద్ర స

    Published Date - 09:21 PM, Wed - 10 April 24
  • 7 Kg Gold Ramayana Min

    7 KG Gold Ramayana : 7 కేజీల బంగారంతో ‘రామాయణ’ గ్రంథం.. అయోధ్య రామయ్యకు కానుక

    7 KG Gold Ramayana : అయోధ్య రామయ్యకు మరో అపురూప కానుక వచ్చింది.

    Published Date - 11:06 AM, Wed - 10 April 24
  • Lizard Astrology

    Lizard Astrology for Female: స్త్రీ శరీరంపై బల్లి ఎక్కడ పడితే ఏమవుతుంది?

    బల్లి అనగానే భయంతో ఆమడ దూరం వెళ్ళిపోతాం. పైగా బల్లి మనమీధపడితే ఒళ్ళు జలదరింపు మాట అటుంచితే ఎన్నెన్నో అనుమానాలు.. ఏదో అపచారం జరిగిపోతుందని భయాందోళనలు .. చివరకి కథ కంచి వరకు చేరుతుంది. అక్కడకు వెళ్లి బంగారు బల్లి ముట్టుకుని వచ్చేవరకు మనశ్శాంతి ఉందదు

    Published Date - 02:29 PM, Tue - 9 April 24
  • Ugadi 2024

    Ugadi 2024 : ఈ సంవత్సరం ఏమేం జరుగుతాయో చెప్పేసిన ‘నవనాయక ఫలితాలు’

    Ugadi 2024 : ఇవాళే తెలుగువారి నూతన సంవత్సరం.  సోమవారం అమావాస్యతో శ్రీ శోభకృత నామసంవత్సరం ముగిసి మంగళవారం క్రోధినామ సంవత్సరం ప్రారంభమైంది.

    Published Date - 09:03 AM, Tue - 9 April 24
  • Hindu Nav Varsh 2024

    Hindu Nav Varsh 2024: ఈ 4 రాశుల వారికి శుభ‌యోగం.. ప‌ట్టింద‌ల్లా బంగార‌మే..!

    నేడు అమృత సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగం, రాజయోగ శాష్ ఏర్పడుతున్నాయి. ఇది చాలా రాశిచక్ర గుర్తులకు (Hindu Nav Varsh 2024) శుభ సమయం అవుతుంది. ఈ 4 రాశుల వారికి ఏడాది పొడవునా లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి. ఆ రాశుల గురించి తెలుసుకుందాం.

    Published Date - 08:26 AM, Tue - 9 April 24
  • Ugadhi 2024

    Ugadi Panchangam 2024 : ఈ ఏడాది మీ జాతకం ఎలా ఉందో ఓ లుక్ వేసుకోండి

    ఇక ఉగాది వచ్చిందంటే చాలామంది ఈ కొత్త ఏడాది తమ జాతకం ఎలా ఉండబోతుందో..చూసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. ప్రత్యేకంగా ఉగాది నాడు పంచాగాన్ని పండితులు విడుదల చేస్తారు

    Published Date - 10:59 PM, Mon - 8 April 24
  • Ugadi Special Foods

    Ugadi Special Foods : ఈ ఉగాదికి ఈ స్పెషల్‌ ఫుడ్స్‌ ట్రై చేయండి..!

    ఉగాది పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రతి ఒక్కరూ తమ ఇళ్లను అలంకరించుకుని, కొత్త బట్టలు ధరించి సంబరాలు చేసుకుంటారు.

    Published Date - 09:26 PM, Mon - 8 April 24
  • Ugadi Pachadi

    Ugadi Pachadi: ఉగాది పచ్చడి విశిష్టత గురించి మీకు తెలుసా..?

    హిందువులు నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ఉగాది పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఉగాది అనగానే ప్రకృతిలో పచ్చని చెట్లు దర్శనం ఇస్తాయి. చైత్రమాసం ప్రారంభమైన రోజున ఉగాది జరుపుకుంటారు.

    Published Date - 07:35 PM, Mon - 8 April 24
  • Tirumala Weather

    Tirumala : తిరుమలలో ఇకపై సామాన్యులకు కూడా విఐపి దర్శనం? టీటీడీ ఈవో ఏమన్నారంటే?

    సామాన్య భక్తులు ఒక్కసారైనా విఐపి దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు.

    Published Date - 07:20 PM, Mon - 8 April 24
  • TTD doing Prayers and Yagam in Tirumala for Rains

    TTD: కల్పవృక్ష వాహనంపై శ్రీరామచంద్రమూర్తి కటాక్షం, మాడ వీధుల్లో వాహనసేవ!

    TTD: తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సోమ‌వారం ఉదయం 8 గంట‌ల‌కు కల్పవృక్ష వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించారు. ఆల‌య నాలుగు మాడ వీధుల్లో వాహనసేవ వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రకృతికి శోభను సమకూర్చేది చెట్టు. అనేక విధాలైన వృక్షాలు సృష్టిలో ఉన్నాయి. అందులో మేటి క

    Published Date - 06:53 PM, Mon - 8 April 24
  • Ugadi 2024

    Ugadi 2024 : రేపే ఉగాది.. తెలుగువారి కొత్త సంవత్సరం విశేషాలివీ

    Ugadi 2024 : రేపే (ఏప్రిల్ 9న) ఉగాది పండుగ.  తెలుగువారి నూతన సంవత్సరం పేరు క్రోధి నామ సంవత్సరం.

    Published Date - 09:02 AM, Mon - 8 April 24
  • Shani Dev Worship

    Shani Dev Worship: శని దోషంతో ఇబ్బంది పడేవారు ఇలా చేస్తే చాలు.. సమస్యలు పరార్!

    మాములుగా చాలామంది జీవిత కాలంలో ఏలినాటి శని, అర్ధష్టమ శని, సాడేసాతి వంటి దోషాలతో బాధపడుతుంటారు. అయితే వీటి నుంచి బయట పడటం కోసం ఎన్నెన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ సమయంలో శనిదేవుడు జీవితంలో భరించలేని కష్టాలను పెడుతుంటాడు. ముఖ్యంగా శని దేవుడికి కర్మలకు అధిపతి అంటారు. అంటే ఆయన మనం చేసే పనులను బట్టి మనకు ఫలితాలను ఇస్తుంటాడు. మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు, కావాల

    Published Date - 07:58 AM, Mon - 8 April 24
  • Ugadi Pooja 2024

    Ugadi Pooja 2024: కష్టాల నుంచి బయటపడాలంటే ఉగాది రోజు ఇలా పూజ చేయాల్సిందే?

    రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఉగాది పండుగ కూడా ఒకటి. ఈ రోజు నుంచే తెలుగు సంవత్సరాది మొదలవుతుంది. ఉగాది రోజున కొత్త పనులు ప్రారంభించడానికి అత్యంత శ్రేయస్కరం అని చెప్పవచ్చు. పండుగలకు ఆది పండుగ ఉగాది. చైత్రశుద్ధ పాడ్యమినాడు జరుపుకునే ఈ పండుగ నుండే వసంత ఋతువు మొదలవుతుంది. కొత్త జీవితానికి శుభారంభం పలుకుతుంది. తెలుగు వారి సంస్కృతి సంప్రదాయాలకు

    Published Date - 07:54 AM, Mon - 8 April 24
← 1 … 81 82 83 84 85 … 201 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd