Devotional
-
Char Dham Yatra: మీరు చార్ ధామ్ యాత్రకు వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలను గుర్తుంచుకోండి..!
చార్ ధామ్‌లోని గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ తలుపులు మే 10న తెరవబడ్డాయి. కాగా, మే 12న బద్రీనాథ్ ధామ్ తలుపులు తెరవనున్నారు.
Date : 12-05-2024 - 5:30 IST -
TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. దర్శనం టికెట్ల వివరాలు ఇదిగో
TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఆగస్టు నెలకు సంబంధించిన దర్శనం, వసతి, శ్రీవారి సేవ కోసం ఆన్లైన్ కోటా విడుదల వివరాలను ప్రకటించింది. టిటిడి అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా భక్తులు తమ స్లాట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ నెల 18న ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉంటుంది. మే 20వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యాహ్నం […]
Date : 10-05-2024 - 12:43 IST -
Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజున బొమ్మల పెళ్లి ఎందుకు చేస్తారు..?
అక్షయ తృతీయ పండుగ వైశాఖ మాసం శుక్ల పక్షం తృతీయ రోజున జరుపుకుంటారు. ఈ రోజున లక్ష్మీ దేవిని పూజిస్తారు.
Date : 10-05-2024 - 9:28 IST -
Kedarnath Dham Yatra: భక్తులకు గుడ్ న్యూస్.. చార్ ధామ్ యాత్ర ప్రారంభం..!
ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా చార్ ధామ్ యాత్ర ప్రారంభమైంది. కేదార్నాథ్ ధామ్ తలుపులు తెరుచుకున్నాయి.
Date : 10-05-2024 - 9:07 IST -
TTD: గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
TTD: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గురువారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో మే 16 నుండి 24వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం తెలిసిందే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఉదయం 6.30 నుండి 9.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీ గోవిందరాజస్వామివారి
Date : 09-05-2024 - 8:08 IST -
Syamantaka Mani : రోజుకు 100 కేజీల బంగారమిచ్చే శమంతక మణి.. ఎక్కడుంది ?
Syamantaka Mani : శమంతక మణి.. ఎంతో విలువైనదని మన పురాణాల్లో స్పష్టమైన ప్రస్తావన ఉంది.
Date : 09-05-2024 - 10:06 IST -
Ganga Saptami: మే 14న గంగా సప్తమి.. ఆ రోజున పూజలు చేయండి ఇలా..!
హిందూ మతంలో గంగా సప్తమికి చాలా ప్రాముఖ్యత ఉంది. వైశాఖ మాసంలోని శుక్ల పక్ష సప్తమి తేదీని గంగా సప్తమిగా జరుపుకుంటారు.
Date : 09-05-2024 - 7:20 IST -
Tirumala: మే 22న తిరుమలలో నృసింహ జయంతి వేడుకలు
Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 22న నృసింహ జయంతి వేడుకలు జరగనున్నాయి. ప్రతి సంవత్సరం స్వాతి నక్షత్రం ఆగమనంలో వైశాఖ మాసంలో నృసింహ జయంతిని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీ యోగ నరసింహ స్వామి మూలమూర్తికి ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు. శ్రీవారి ఆలయ మొదటి ప్రాకారంలో గర్భగుడిలో ఈశాన్య దిశలో పడమర వైపున శ్రీ యోగ నరసింహస్వామి ఆలయం ఉంది. యోగ నరసింహస్వామి విగ్రహాన్ని శాస్త్రం ప్
Date : 08-05-2024 - 2:38 IST -
TTD: 12న తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో పుష్పయాగం
TTD: తిరుపతి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఈ నెల 12న అంకురార్పణతో పుష్పయాగం నిర్వహించనున్నారు. 12న ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఉత్సవ్లకు స్నాన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు సీతాలక్ష్మణులతో కలిసి శ్రీ కోదండరామస్వామికి వివిధ రకాల పుష్పాలతో ఊరేగుతారు. అనంతరం రాత్రి 7 గంటలకు శ్రీ కోదండరామస్వామి, శ్రీ సీతాదేవి, శ్రీ లక్ష్మణస్వామి సమేతంగా ఆలయంలోన
Date : 07-05-2024 - 1:31 IST -
Kedarnath Dham : ఈనెల 10న తెరుచుకోనున్న కేదార్నాథ్ ధామ్
Kedarnath Dham: ఉత్తరాఖండ్(Uttarakhand)లోని కేదార్నాథ్ ధామ్(Kedarnath Dham)లో కేదరానాథునికి తలుపులు తెరవడానికి ముందు నిర్వహించే ప్రత్యేక పూజ ఆచారాల శ్రేణి ఆదివారం ప్రారంభమైంది. దీంతో భక్తులకు ఈ నెల 10 నుంచి కేదార్నాథ్ దర్శనానికి అనుమతి ఇస్తారు. కేదార్నాథ్, మధ్మహేశ్వర్, తుంగనాథ్, రుద్రనాథ్, కల్పనాథ్ (శివుని ఐదు పూజ్యమైన పుణ్యక్షేత్రాలు) ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర దేవాలయంలో భైరవనాథునికి ఆదివ
Date : 07-05-2024 - 11:35 IST -
Amarnath Pigeon’s Story: అమర్నాథ్ గుహలో ఉన్న జంట పావురాల రహస్యం ఏంటో తెలుసా..?
బాబా బర్ఫానీ అంటే అమర్నాథ్ యాత్ర ఈ సంవత్సరం 29 జూన్ 2024 నుండి ప్రారంభమవుతుంది. 29 ఆగస్టు 2024 వరకు కొనసాగుతుంది.
Date : 06-05-2024 - 1:46 IST -
Akshaya Tritiya 2024: మే 10న అక్షయ తృతీయ.. ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే..!
వేద క్యాలెండర్ ప్రకారం అక్షయ తృతీయ పండుగను ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్ల పక్ష తృతీయ తిథి నాడు జరుపుకుంటారు.
Date : 04-05-2024 - 6:00 IST -
TTD: తిరుమలలో భాష్యకారుల ఉత్సవం ప్రారంభం
TTD: తిరుమల శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. 19 రోజుల పాటు ఈ ఉత్సవం జరుగనుంది. మే 12న శ్రీ భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు.భగవద్ రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతపరంగా మీమాంస గ్రంథానికి ”శ్రీభాష్యం” పేరుతో వ్యాఖ్యానం చేశారు. అందుకే భాష్యకారులుగా పేరొందారు. శ్రీరామానుజులవారు జన్మించిన అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడ
Date : 03-05-2024 - 11:09 IST -
TTD: “గోవింద కోటి” రాసిన బెంగుళూరుకు చెందిన కీర్తన, విఐపి బ్రేక్ లో శ్రీవారి దర్శనం
TTD: మొట్టమొదటిసారిగా “గోవింద కోటి”ని రాసిన విద్యార్థిని కీర్తనకు మంగళవారం ఉదయం టిటిడి శ్రీవారి బ్రేక్ దర్శనం కల్పించింది. బెంగుళూరుకు చెందిన ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కుమారి కీర్తన 10 లక్షల ఒక వెయ్యి 116 సార్లు గోవింద కోటిని రాసింది. ఈ సందర్భంగా కీర్తన మీడియాతో మాట్లాడుతూ, తమ పెద్దలు, ఊరివారు చిన్నతనం నుండి రామకోటి రాయడం చూసేదానినన్నారు. మా కులదై
Date : 30-04-2024 - 8:05 IST -
Narmada Pushkaralu 2024 : మే 1 నుంచి నర్మదా పుష్కరాలు.. వీటి ప్రాముఖ్యత ఏమిటి ?
Narmada Pushkaralu 2024 : మనదేశంలోని 12 పుణ్య నదుల్లో నర్మదా నది ఒకటి.
Date : 28-04-2024 - 8:10 IST -
Saleshwaram Jatara : శివ భక్తురాలిని 4 కి.మీ మోసుకెళ్లిన కానిస్టేబుల్
సలేశ్వరం జాతర ముగింపు సందర్భంగా.. నాగర్ కర్నూల్‌కు చెందిన 75 నుంచి 80 సంవత్సరాలు గల వృద్ధురాలు నడవలేని పరిస్థితులలో అవస్థలు పడడం చూసిన కానిస్టేబుల్ రాందాస్ చలించిపోయాడు
Date : 27-04-2024 - 1:06 IST -
TTD Exchange Rs 2000 Notes: రూ.3.2 కోట్ల విలువైన రూ.2,000 నోట్లను మార్చిన టీటీడీ
తిరుమలలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీవేంకటేశ్వర ఆలయాన్ని నిర్వహిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం రూ.3.2 కోట్ల విలువైన రూ. 2000 నోట్లను మార్చుకుంది.
Date : 26-04-2024 - 10:12 IST -
Srisailam: రేపు శ్రీశైలంలో కుంభోత్సవం.. జరిగే పూజలివే
Srisailam: శ్రీశైలంలో శుక్రవారం భ్రమరాంబాదేవికి కుంభోత్సవం జరుగనున్నది. ప్రతీ సంవత్సరం చైత్రమాసంలో అమ్మవారికి సాత్వికబలిని సమర్పించేందుకు పౌర్ణమి తరువాత వచ్చే మంగళ లేదా శుక్రవారాలలో (ఏరోజు ముందుగా వస్తే ఆ రోజున) ఈ ఉత్సవం నిర్వహించబడుతోంది. ఈ కుంభోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాత కాలపూజల అనంతరం శ్రీ అమ్మవారికి ఆలయ అర్చకులు నవావరణపూజ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర శతనామ కుం
Date : 25-04-2024 - 6:52 IST -
Vontimitta: నేటితో ముగియనున్న ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు, ధ్వజారోహణంతో సమాప్తం
Vontimitta: కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన గురువారం ఆలయ సమీపంలోని పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. తెల్లవారు జామున 4 గంటలకు సుప్రభాతంతో ఆలయంలో స్వామిని మేల్కొలిపి ఆలయాన్ని శుభ్రం చేసి పూజలు చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి శ్రీ సీతారామలక్ష్మణస్వామివారు ప్రత్యేక పల్లకిపై పుష్కరిణికి, ప్
Date : 25-04-2024 - 3:48 IST -
Vastu Tips: వాస్తు ప్రకారం మీ ఇంట్లో ఏ వస్తువులను ఏ దిశలో ఉంచాలో తెలుసా..?
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏ దిక్కున ఏ వస్తువు ఉండాలనే విషయాలు చాలా వాస్తు గ్రంథాలలో ప్రస్తావించబడింది.
Date : 25-04-2024 - 7:00 IST