HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Horoscope January 2023 Will Have Mixed Results For These Zodiac Signs

Horoscope : జనవరి 2023లో ఈ రాశుల వారికి మిశ్రమ ఫలితాలుంటాయి

పాత ఏడాదికి గుడ్ బై చెప్పేసి కొత్త ఏడాదిలో (New Year) కోటి ఆశలతో అడుగుపెడతారు. ఈ సమయంలో ఏడాదిలో

  • Author : Vamsi Chowdary Korata Date : 31-12-2022 - 9:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Lucky Zodiac Sign
Lucky Zodiac Sign

ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం (Horoscope), గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. పాత ఏడాదికి గుడ్ బై చెప్పేసి కొత్త ఏడాదిలో కోటి ఆశలతో అడుగుపెడతారు. ఈ సమయంలో ఏడాదిలో మొదటి నెల జనవరి కొన్ని రాశుల వారికి శుభఫలితాలనిస్తే మరికొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలను ఇవ్వగా ఓ రెండు రాశుల వారికి నిరాశను మిగిల్చింది. ఆ రాశుల ఫలితాలు చూద్దాం…

🐂 వృషభ రాశి:

taurus zodiac sign infographic

2023లో మొదటి నెల మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. వృత్తి వ్యాపారాలు బావుంటాయి. ఆర్థిక సమస్యలుండవు. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వివాహం చేసుకోవాలనుకుంటున్న వారికి ఈ నెలలో మంచి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఈరాశి ఉద్యోగులు కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండాలి

👬🏽 మిథున రాశి:

gemini zodiac sign infographic

జనవరి నెల మిధున రాశి ఉద్యోగులు కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. సీనియర్లతో విభేదాలు ఉండవచ్చు. అనవసర వాదనలు పెట్టుకోవద్దు..అతిగా ఎవ్వర్నీ నమ్మొద్దు. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టొద్దు. అనారోగ్యసమస్యలు నెమ్మదిగా తగ్గుతాయి. ఆర్థిక ఇబ్బందులుంటాయి. కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రులతో విరోధాలుంటాయి. కొన్ని విషయాల్లో అవమానాలు తప్పవు.

🦁 సింహ రాశి:

Leo astrology sign

జనవరి 2023 ఈ రాశివారికి మిశ్రమంగా ఉంటుంది. కొన్నిసార్లు వ్యాపారంలో లాభాలు మరియు కొన్నిసార్లు నష్టం ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికందుతుంది. ఈ రాశి ఉద్యోగులు నెల ప్రారంభంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ ఆ తర్వాత పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. రానిబాకీలు వసూలవుతాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది.  విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

🏹 ధనుస్సు రాశి:

Sagittarius zodiac sign Horoscope

జనవరి 2023 ఈ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.  వ్యాపారులకు మాత్రం మిశ్రమ ప్రయోజనాలున్నాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరిగినప్పటికీ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. ఆస్తమా రోగులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. భూమి, ఇల్లు, వాహన క్రయ, విక్రయాలలో కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశాలున్నాయి..మీరు తెలివిగా వ్యవహరించాలి. వాహనం జాగ్రత్తగా నడపాలి.

🏺 కుంభ రాశి:

Aquarius zodiac sign Horoscope

కుంభ రాశి వారు ఈ నెలలో పనిపై శ్రద్ధ తగ్గడంతో ఉన్నతాధికారులతో మాటలు పడకతప్పదు. పనిపై శ్రద్ధ వహించాలి.  మీ పాత సహోద్యోగుల నుంచి మంచి ఆఫర్ పొందుతారు. గొప్పవారిని కలుసుకుంటారు వారిద్వారా లాభపడతారు. వ్యాపారులు వ్యాపారంపై పూర్తిస్థాయి దృష్టి పెట్టాలి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసొస్తాయి. పొట్టకు సంబంధించిన ఇబ్బందులు బాధిస్తాయి. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి.

🐟 మీన రాశి:

Pisces Zodiac Sign Horoscope

ఈ రాశి వారికి జనవరిలో వ్యాపారంలో లాభంతో పాటూ వ్యయం కూడా పెరుగుతుంది. కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచన ఉంటుంది, కానీ దానిలో చాలా ఆటంకాలు ఉంటాయి. శత్రువులు మీకు హాని చేయడానికి ప్రయత్నించవచ్చు. మీరు ఉద్యోగ వృత్తికి సంబంధించిన వారైతే ప్రారంభంలో పనిభారం పెరుగుతుంది తర్వాత మీకు ఉపశమనం లభిస్తుంది. పని విషయంలో ప్రోత్సాహం ఉంటుంది. డయాబెటిక్ రోగులు జాగ్రత్తగా ఉండాలి.

Also Read:  Kiratha Varahi Mantram : అతి శక్తివంతమైన కిరాత వారాహి మంత్రం..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2023
  • devotional
  • January
  • mixed results
  • zodiac signs

Related News

Hanuman Janmotsav

హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా హనుమంతుని ఆలయానికి వెళ్లి 11 సార్లు హనుమాన్ చాలీసా పఠించండి. ఆ తర్వాత స్వామివారికి గులాబీ పూల మాల సమర్పించి, చామంతి నూనెతో దీపం వెలిగించండి.

    Latest News

    • Good News : డ్వాక్రా మహిళలకు సీఎం చంద్రబాబు తీపికబురు.. త్వరలో మరో పథకం అమలు

    • Wife Kills Husband : ప్రియుడి కోసం భర్తను కడతేర్చిన భార్య.. గుండెపోటు డ్రామా వెనుక భయంకరమైన నిజం

    • ఏపీలో తొలి దశలో 135 ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు

    • టీమిండియాపై నోట్ల వర్షం.. బీసీసీఐ బంపర్ ఆఫర్

    • Liquor Price : మందుబాబులకు డబుల్ కిక్..భారీగా తగ్గనున్న మద్యం ధరలు

    Trending News

      • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

      • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

      • Prabhakar Prasad: అమెరికా లో చాయ్ అమ్ముతూ ఇండియన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

      • టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసిన భార‌త్‌!

      • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో చ‌రిత్ర సృష్టించిన శాంస‌న్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd