Devotional
-
#Andhra Pradesh
TTD Calendars: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. అందుబాటులో డైరీలు, క్యాలెండర్లు!
బెంగళూరుకు చెందిన ఎం. రాకేశ్ రెడ్డి అనే భక్తుడు టీటీడీకి ఉదారంగా విరాళం అందించారు. సోమవారం తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఈ దాత టీటీడీ బర్డ్ ట్రస్టుకు (BIRD Trust) రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
Published Date - 11:29 AM, Mon - 13 October 25 -
#Devotional
Mobile Wallpaper: మీ ఫోన్ వాల్పేపర్గా దేవుడి ఫొటో పెట్టుకున్నారా? అయితే ఈ వార్త మీకోసమే!
చాలా మంది తమ ఫోన్లో దేవీదేవతలతో పాటు భావోద్వేగాలకు సంబంధించిన వాల్పేపర్లను కూడా పెట్టుకుంటారు. ఇది మీ మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది.
Published Date - 04:32 PM, Sun - 12 October 25 -
#Devotional
Diwali: పిల్లలకు దీపావళి అంటే అర్థం చెప్పడం ఎలా?
దీపావళి సందర్భంగా ఆనందాన్ని పంచుకోవడం అనేది అతిపెద్ద బహుమతి అని పిల్లలకు నేర్పండి. అవసరం ఉన్నవారికి దీపం లేదా మిఠాయి ఇవ్వడం. ఒక పేద పిల్లవాడితో సమయం గడపడం ఇదే అసలైన దీపావళి పూజ.
Published Date - 06:35 PM, Wed - 8 October 25 -
#Devotional
Dasara Pooja : దుర్గాదేవి గర్జన విన్న మహిషాసురుడు..!
పవిత్రమైన దుర్గాష్టమి రోజు చాలామంది కన్యా పూజ లేదా కుమారి పూజ ఆచరిస్తారు.అలాగే దుర్గాష్టమి వ్రతం ఆచరించే భక్తులు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం ఆచరించి ఇంటిని, పూజగదిని శుభ్రం చేయాలి.ఈ రోజున దుర్గాదేవికి పూలు, పండ్లు, పాయసం, చక్కెర పొంగలి వంటివి నైవేద్యంగా సమర్పించాలి.ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి హారతి ఇవ్వాలి.అలాగే దుర్గా శక్తి మంత్రాలను, దేవి ఖడ్గమాల, లేదా దుర్గా చాలీసా చదవటం, దుర్గాష్టమి వ్రత కథను చదివి అక్షతలను శిరస్సుపై వేసుకోవాలి. పూర్వం రంభుడు అనే […]
Published Date - 06:00 PM, Wed - 1 October 25 -
#Devotional
Vijayadashami: రేపే దసరా.. విజయదశమి నాడు ఏం చేయాలి? ఏం చేయకూడదు?
ఈ రోజు శుభ ముహూర్తంగా భావిస్తారు. కాబట్టి కొత్త వ్యాపారం, ఉద్యోగంలో చేరడం, విద్య ప్రారంభించడం వంటి ఏ కొత్త ప్రయత్నం చేసినా విజయం లభిస్తుంది.
Published Date - 04:58 PM, Wed - 1 October 25 -
#Devotional
Astrology : ఈ వారం దసరా పండుగ వేళ ఈ 5 రాశులకు రెట్టింపు లాభాలు..!
జ్యోతిష్యం ప్రకారం, ఈ వారంలో బుధుడు, సూర్యుడు కలిసి బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరచనున్నారు. అక్టోబర్ మొదటి వారంలో భాస్కర యోగం, వారం మధ్యలో త్రికోణ యోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు విజయదశమి వేళ అరుదైన శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల వేళ మేషం, కర్కాటకం సహా ఈ 5 రాశులకు విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ సమయంలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు తమ స్థానాలను మారనున్నారు. ఈ ప్రధాన గ్రహాల కదలికతో కొన్ని రాశుల […]
Published Date - 12:28 PM, Tue - 30 September 25 -
#Andhra Pradesh
Pithapuram : భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠాల్లో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం
Pithapuram : భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠాల్లో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం పిఠాపురంలోని కుక్కుటేశ్వరుడి దేవాలయంలో ఉండేది. ఈ పీఠం మూలంగానే పిఠాపురానికి పీఠికాపురం అనే పేరు వచ్చిందని అంటారు. Pithapuram Charitra : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం హాట్ టాపిక్. ఏ నోట విన్నా పిఠాపురం మాటే. ఈ పిఠాపురం.. కాకినాడ జిల్లాలో ఉంది. అయితే.. పిఠాపురాన్ని పూర్వం పీఠికాపురం అనేవారు. ఈ ఊరికి అధిపతి పీఠాంబ. కుక్కుటేశ్వరస్వామి ఆలయ సముదాయంలో పురుహూతికా దేవి […]
Published Date - 10:24 AM, Thu - 25 September 25 -
#Andhra Pradesh
CM Chandrababu Naidu: తిరుమల బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు.. రేపు, ఎల్లుండి పర్యటన!
సీఎం పర్యటన సందర్భంగా తిరుమలలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. పోలీసులు, భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. సీఎం రాకతో బ్రహ్మోత్సవాలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.
Published Date - 04:54 PM, Tue - 23 September 25 -
#Devotional
Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ అంటే ఏమిటి? ఏ పూలతో తయారుచేస్తారు??
ఎంగిలి పూల బతుకమ్మ కేవలం పూల పండుగ మాత్రమే కాదు. ఇది మహిళల ఐకమత్యానికి, కుటుంబ బంధాలకు, ప్రకృతితో మమేకమయ్యే సంస్కృతికి ప్రతీక.
Published Date - 03:55 PM, Sun - 21 September 25 -
#Devotional
Dussehra Festival: దసరా పండుగ రోజు చేయవలసినవి, చేయకూడనివి ఇవే!
మత విశ్వాసాల ప్రకారం.. దసరా నాడు సాయంత్రం ప్రదోష కాలంలో రావణ దహనం చేయడం శుభప్రదం. పంచాంగం ప్రకారం.. అక్టోబర్ 2, 2025న సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు ప్రదోష కాలం ఉంది.
Published Date - 05:45 AM, Fri - 19 September 25 -
#Devotional
Panchmukhi Hanuman Ji: మంగళవారం రోజు పంచముఖ ఆంజనేయ స్వామి పూజ చేయండిలా!
పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా జీవితంలో సురక్ష, ధైర్యం, విజయం లభిస్తాయి. ఈ పూజ ప్రతి పరిస్థితిలో బలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది.
Published Date - 08:15 PM, Mon - 15 September 25 -
#Devotional
Lunar Eclipse: చంద్రగ్రహణం రోజున గర్భిణీలు చేయాల్సినవి, చేయకూడనివి ఇవే!
గ్రహణం ప్రారంభమైన తర్వాత ఆహారం వండటం, తినడం చేయకూడదు. ఎందుకంటే గ్రహణం సమయంలో ఆహారం కలుషితం అవుతుందని, దానిని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని నమ్ముతారు.
Published Date - 10:58 PM, Sat - 6 September 25 -
#Devotional
Bathukamma: ఈనెల 21 నుంచి బతుకమ్మ సంబరాలు.. ఏ రోజు ఏ బతుకమ్మ?
ఈ పండుగ తెలంగాణ సంస్కృతి, ప్రకృతి ఆరాధన, ఆడపడుచుల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ తొమ్మిది రోజులు తెలంగాణ పల్లెలు, పట్టణాలు పండుగ శోభతో కళకళలాడతాయి.
Published Date - 07:23 PM, Fri - 5 September 25 -
#Devotional
Chandra Grahanam: చంద్రగ్రహణం రోజు సత్యనారాయణ వ్రతం చేయొచ్చా?
సెప్టెంబర్ 7 రాత్రి పౌర్ణమి, సెప్టెంబర్ 8 నుండి పితృ పక్షం ప్రారంభమవుతుంది. ఈ కలయిక చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే పౌర్ణమి నాడు విష్ణువు పూజ, సత్యనారాయణ కథ చేయడం వల్ల పితృదేవతలు కూడా సంతృప్తి చెందుతారు.
Published Date - 05:20 PM, Thu - 4 September 25 -
#Devotional
Parivartini Ekadashi 2025: రేపే పరివర్తిని ఏకాదశి వ్రత పారన.. మనం ఏం చేయాలంటే?
సూర్యోదయం ముందు ఏకాదశి వ్రత పారనకు ఎటువంటి నియమాలు, పద్ధతులు లేవు. అయితే ద్వాదశి తిథి ముగిసేలోపు దీనిని పారన చేయాలి. అంతేకాకుండా మీరు ద్వాదశి నాడు అన్నం తిని పారన చేయాలి.
Published Date - 08:20 PM, Wed - 3 September 25