2023
-
#Andhra Pradesh
TTD : మరోసారి తెరపైకి శ్రీవారి పరకామణి విదేశీ కరెన్సీ చోరీ వ్యవహారం
TTD : పరకామణిలో పెద్ద జీయర్ తరుపున విధుల్లో ఉన్న సీవీ రవికుమార్ గత కొనేళ్ళుగా విదేశీ కరెన్సీని రహస్యంగా తరలించి కోట్లాది రూపాయల ఆస్తులను కూడగట్టినట్లు 2023 ఏప్రిల్ 29న కేసు నమోదు అయ్యింది.
Date : 25-12-2024 - 7:59 IST -
#Sports
ICC Test Team of the Year: 2023 అత్యుత్తమ టెస్టు జట్టులో సత్తా చాటిన ఆస్ట్రేలియా
ఐసీసీ అత్యుత్తమ టెస్టు జట్టులో ఐదుగురు ఆస్ట్రేలియన్ ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. ఓపెనర్‌గా ఉస్మాన్ ఖవాజాకు జట్టులో చోటు దక్కింది
Date : 23-01-2024 - 5:31 IST -
#World
Saudi Arabia: 2023లో సౌదీ అరేబియాలో 170 మందికి ఉరి
2023 సంవత్సరంలో సౌదీ అరేబియాలో 170 మందిని ఉరితీశారు. డిసెంబరు ఒక నెలలో అత్యధిక సంఖ్యలో ఉరిశిక్షలు నమోదయ్యాయి. ఈ నెలలో 38 మంది వ్యక్తులను ఉరితీశారు.
Date : 03-01-2024 - 9:52 IST -
#Sports
Virat Kohli: జంగ్‌కుక్‌ను అధిగమించిన కోహ్లీ
కోహ్లీకి సరితూగే ఆటగాడు దరిదాపుల్లో కూడా లేడంటే అతిశయోక్తే కాదు.టాలెంట్ ఉండాలే కానీ ఎప్పుడొచ్చామని కాదని కోహ్లీ మరోసారి ప్రూవ్ చేశాడు.
Date : 03-01-2024 - 8:30 IST -
#Telangana
New Year Celebrations : నిన్న ఒక్క రోజే హైదరాబాద్ లో 40 కోట్ల రూపాయల మద్యం తాగారు..
న్యూ ఇయర్ వేడుకలు (New Year Celebrations) తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఖజానాను నింపేసింది. తెలంగాణ ప్రభుత్వానికి లిక్కర్ (Liquor Sales) ద్వారా భారీగా ఆదాయం వస్తుందనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో , ఏదైనా పండగల సమయంలో రెట్టింపు ఆదాయం వస్తుంటుంది. ఇక న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం అమ్మకాల గురించి ఎంత చెప్పిన తక్కువే..ఏడాది ముగుస్తుందని , కొత్త ఏడాది మొదలుకాబోతుందని..మందు తాగుడు మానేయాలని ఇలా రకరకాల కారణాలతో డిసెంబర్ […]
Date : 01-01-2024 - 1:16 IST -
#Telangana
Telangana Crimes: 2023లో తెలంగాణలో నేరాలు పెరిగాయి: డీజీపీ రవిగుప్తా
Telangana Crimes: తెలంగాణ రాష్ట్రంలో నేరాలు పెరిగాయా? అని అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2022తో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో నేరాల రేటు 8.97 శాతానికి పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ రవిగుప్తా శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో ప్రసంగిస్తూ 2023లో పోలీసు శాఖ సాధించిన విజయాల గురించి ఆయన వివరించారు. రాష్ట్రంలో మొత్తం నేరాల రేటులో సైబర్ నేరాలు 17.59 శాతానికి పెరిగాయని డీజీపీ తెలిపారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. […]
Date : 29-12-2023 - 1:24 IST -
#Telangana
Rachakonda: రాచకొండ కమిషనరేట్ లో పెరిగిన నేరాలు.. క్రైమ్ రేట్ ఇదే!
Rachakonda: రాచకొండ కమిషనరేట్ పరిధిలో నేరాల సంఖ్య పెరిగిపోయిందని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అన్నారు. 2023 సంవత్సరానికి సంబంధించిన క్రైం నివేదికను రాచకొండ సీపీ బుధవారం మీడియాకు వివరించారు. గతేడాదితో పోలిస్తే నేరాల సంఖ్య 6.8 శాతం పెరిగిందన్నారు. గతేడాది 27,664 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 29,166 కేసులు నమోదయ్యాయని తెలిపారు. సైబర్ క్రైమ్ కేసులు 25 శాతం పెరిగాయి. చైన్ స్నాచింగ్, అత్యాచారం, సాధారణ దొంగతనాల కేసులు తగ్గుముఖం పట్టాయి. పిల్లలపై […]
Date : 27-12-2023 - 4:29 IST -
#Cinema
Netflix 2023: నెట్ ఫ్లిక్స్ లో అత్యధికంగా వాచ్ చేసిన వెబ్ సిరీస్ ఇదే
Netflix 2023: వెంకటేష్, రానాల రానా నాయుడు నెట్‌ఫ్లిక్స్ లో భారతీయ సినిమాలు, వెబ్ సిరీస్ ల్లో అత్యధిక వీక్షణలను పొందింది. టాప్ 400 గ్లోబల్ లిస్ట్ లో మన ఇండియన్ సినిమాలు 336వ స్థానంలో నిలిచాయి. వెంకటేష్, రానా దగ్గుబాటి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు మార్చి 10న నెట్‌ఫ్లిక్స్ లో విడుదలైంది. ఇది ప్లాట్‌ఫారమ్‌లో చాలా కాలం పాటు జాతీయంగా ట్రెండ్ చేయబడింది. ఇదిలా ఉంటే, సుపర్ణ్ వర్మ, కరణ్ అన్షుమాన్ దర్శకత్వం వహించిన […]
Date : 19-12-2023 - 12:00 IST -
#Speed News
Telangana Polling Day 2023 : తెలంగాణ పోలింగ్ డే 2023
రాష్ట్రవ్యాప్తంగా 60 వేల ఈవీఎం మెషీన్లను పోలింగ్‌లో వినియోగించనున్నారు. అదనంగా మరో 14 వేల ఈవీఎంలను రిజర్వ్‌లో ఉంచారు.
Date : 30-11-2023 - 8:00 IST -
#India
National Police Memorial Day 2023 : మీ త్యాగం మరువం
1959న లడఖ్ సరిహద్దులో కాపలాగా ఉన్న పది మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు చైనా సైన్యంతో విరోచితంగా పోరాడి ప్రాణాలర్పించారు. అమరులైన సైనికులతోపాటు విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసుల త్యాగాలను అక్టోబర్ 21న స్మరించుకుని, నివాళులర్పిస్తారు
Date : 21-10-2023 - 11:47 IST -
#Devotional
Navaratri 2023 : మీకు నచ్చిన అబ్బాయి /అమ్మాయి ని పెళ్లి చేసుకోవాలంటే..నవరాత్రి సమయంలో ఇలా చెయ్యండి
నవరాత్రి సమయంలో ప్రత్యేక పూజలు ఆచరిస్తే.. కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయితో వివాహం జరుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెపుతుంది. నవరాత్రుల్లో తృతీయ, పంచమి, సప్తమి, నవమి రోజుల్లో శివాలయానికి వెళ్లి శివపార్వతులకు నీరు, పాలు సమర్పించి పంచోపచారాలతో పూజించాలి
Date : 12-10-2023 - 2:14 IST -
#Telangana
CM KCR Election Campaign : ఎన్నికల సమరానికి ‘సై’ అంటున్న కేసీఆర్..17 రోజుల పర్యటనకు షెడ్యూల్ ఫిక్స్
ఎన్నికల సమరానికి గులాబీ బాస్ సిద్ధం (KCR) అవుతున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా 17 రోజులు వరుస సభలతో ప్రత్యర్థుల ఫై మాటల తూటాలు పేల్చేందుకు రెడీ అయ్యారు.
Date : 11-10-2023 - 10:40 IST -
#Speed News
Balapur Ganesh Laddu @ 27 Lakhs : బాలాపూర్ గణేష్ లడ్డు రూ. 27 లక్షలు పలికితే.. బండ్లగూడలో రూ. 1.20 కోట్లు పలికింది
బాలాపూర్ లడ్డు ను దాసరి దయానంద్ రెడ్డి రూ. 27 లక్షలకు దక్కించుకున్నారు. ఇది బాలాపూర్ లడ్డు వేలంలో రికార్డు ధర గా చెప్పాలి. గత ఏడాది రూ.24.60 లక్షల రికార్డు ధర పలికింది
Date : 28-09-2023 - 11:11 IST -
#Off Beat
Bank Holidays in October 2023 : అక్టోబర్ నెలలో ఏకంగా 16 రోజులు బ్యాంకులకు సెలవులు..
అక్టోబర్ నెలలో దాదాపు 16 రోజులపాటు బ్యాంక్ సెలవులు ఉండబోతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది
Date : 26-09-2023 - 2:31 IST -
#Life Style
Gold Rate Today: సెప్టెంబర్ 2 బంగారం వెండి ధరలు
బంగారం ధరలు తగ్గుముఖం పడతాయని అనుకునేలోపే బంగారం ధరలు మరోసారి షాకిచ్చాయి. ముడి రేటు పరుగులు పెట్టింది. నిన్న తగ్గిన బంగారం ధరలు ఈరోజు పెరిగాయి.
Date : 02-09-2023 - 11:24 IST