Covid
-
Corona Virus: చైనా ల్యాబ్ నుంచే… కరోనా వైరస్ వ్యాప్తిపై యూస్ ప్రకటన!
ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి కరోనా వైరస్ చైనాలోని ఓ ల్యాబ్ లో పుట్టిందని అమెరికాకు చెందిన ఎనర్జీ డిపార్ట్‌మెంట్ ఓ రిపోర్టులో వెల్లడించింది. ఈ సంస్థ సేకరించిన సమాచారం
Date : 27-02-2023 - 9:15 IST -
Covid: కొవిడ్ భయంతో అన్ని ఏళ్లు ఇంట్లోనే తల్లీకొడుకు… భర్త ఫిర్యా దుతో వెలుగులోకి!
కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది. రెండేళ్లపాటు అతలాకుతలం చేసింది. ఆ సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకు బండి నడిపించారు. ఇప్పటికీ అనేక మంది కొవిడ్ భయంతో మగ్గుతున్నారు.
Date : 22-02-2023 - 9:43 IST -
More than 50,000 Died: కెనడాలో 50 వేలు దాటిన కోవిడ్-19 మరణాలు
అనేక దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. చైనా, అమెరికా, అనేక ఆసియా దేశాలలో కోవిడ్-19 (COVID-19) వ్యాప్తికి కొత్తగా ఉద్భవించిన వైవిధ్యాలు కారణమని నివేదికలు చెబుతున్నాయి. కెనడాలో కూడా కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోందని అక్కడి మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
Date : 25-01-2023 - 7:45 IST -
Corona: మరోసారి చైనాలో కరోనా విలయతాండవం.. వారంలో 13వేల మంది మృతి!
కరోనాకు పుట్టినిల్లుగా ప్రపంచం భావిస్తున్న చైనాలో మరోసారి కరోనా వైరస్ తన ప్రభావాన్ని చూపుతోంది. కరోనా బారినపడుతున్న వారి సంఖ్య చైనాలో అంతకంతకు పెరుగుతుండగా..
Date : 22-01-2023 - 7:31 IST -
Corona: షాకింగ్.. విదేశాల నుంచి వచ్చిన వారిలో 11 కరోనా వేరియంట్లు గుర్తింపు!
తగ్గిపోయిందనుకున్న కరోనా మళ్లీ మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా టెన్షన్ మొదలైంది.
Date : 05-01-2023 - 10:32 IST -
COVID – 19 : డ్రాగన్ దేశంలో రోజుకు 9 వేల కరోనా మరణాలు: బ్రిటన్ సంస్థ
చైనాలో (China) ప్రస్తుతం రోజుకు 9 వేల కరోనా మరణాలు నమోదవుతున్నాయని ఎయిర్ ఫినిటీ వెల్లడించినట్టు పేర్కొంది.
Date : 01-01-2023 - 12:00 IST -
కరోనా పెరుగుతున్న వేళ నాలుగో డోసుపై కీలక సూచనలు
తగ్గిపోయిందనుకున్న కరోనా మళ్లీ పడగవిప్పుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా అలజడి మళ్లీ మొదలైంది.
Date : 28-12-2022 - 9:40 IST -
COVID – 19 : కోవిడ్ నాసల్ వ్యాక్సిన్.. ఎలా బుక్ చేయాలి? ధర ఎంత?
భారత్ బయోటెక్ కంపెనీ కీలక ప్రకటన చేసింది. తమ కంపెనీ ముక్కు వ్యాక్సిన్ iNCOVACCను ప్రైవేట్ ఆసుపత్రులలో రూ. 800 (పన్నులు అదనం)కు విక్రయిస్తామని వెల్లడించింది. ఈ టీకా వేయించుకోవాలని భావించే వారు CoWin పోర్టల్‌లో స్లాట్‌లను ఇప్పుడు బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ వ్యాక్సిన్ ని జనవరి నాల్గవ వారంలో దేశంలో విడుదల చేయనున్నారు. కేంద్రం , రాష్ట్ర ప్రభుత్వాల నుంచి బల్క్ ఆర్డర్స్ వస్తే ఒక్క
Date : 27-12-2022 - 3:54 IST -
Covid: చైనాలో ఎక్కడ చూసినా శవాలే..మళ్లీ కరోనా అలజడి
చైనాలో కరోనా కేసులు మళ్లీ ఎక్కువయ్యాయి. చైనాలో తాజాగా జీరో కొవిడ్ నిబంధనను ఎత్తివేశారు. దీంతో వేల సంఖ్యలో చైనా కేసులు పుట్టుకొస్తున్నాయి.
Date : 26-12-2022 - 9:58 IST -
COVID – 19 in China : డ్రాగన్ కంట్రీలో కోవిడ్ విలయతాండవం
చైనాలో (China) వైరస్ విజృంభణకు జీరో కోవిడ్ పాలసీనే కొంపముంచిందన్న వాదన వినిపిస్తోంది.
Date : 24-12-2022 - 11:17 IST -
పండగల వేళ జాగ్రత్త.. కరోనా మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం!
కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని అందరూ సంతోషంగా ఉన్నారు. ఇక కరోనా మహమ్మారి తన పంజా విసరదని అందరూ అనుకున్నారు.
Date : 23-12-2022 - 8:07 IST -
యూజర్లకు నెట్ ఫ్లిక్స్ షాక్.. ఇకపై వాటికి కూడా చెల్లించాల్సిందే!
కరోనా మహమ్మారి రావడంతో ఓటీటీలు పుట్టుకొచ్చాయి. థియేటర్లకు డిమాండ్ ను తగ్గించాయి. ఓటీటీల ప్రభావం వల్ల సినిమా థియేటర్లకు వెళ్లేవారి సంఖ్య తగ్గుతూ వస్తోంది.
Date : 22-12-2022 - 10:38 IST -
చైనా నుంచి వచ్చిన బిజినెస్ మ్యాన్ కు కరోనా పాజిటివ్.. అధికారులు హైఅలర్ట్!
కరోనా మహమ్మారి పోయిందని అనుకున్నా అందరికీ ఇప్పుడు మరో గుబులు పట్టుకుంది. తాజాగా ఒమిక్రాన్ మరో వేరియంట్ అయిన బీఎఫ్7 తన కోరలు చాస్తోంది. చైనాలో దీని వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.
Date : 22-12-2022 - 9:53 IST -
కోవిడ్ అలర్ట్..నాజల్ వ్యాక్సిన్ , ఇంజెక్షన్‌తో పోలిస్తే ఏది బెటర్..?
రెండు సంవత్సరాల పాటు ప్రపంచాన్ని నిద్ర లేకుండా చేసిన కోవిడ్ మహమ్మారి శాంతించిందని అందరూ అనుకున్నారు. కానీ ఇదే టైంలో చైనాలో వైరస్ మరోసారి విజృంభిస్తూ అందరికీ నిద్ర లేకుండా చేస్తోంది.
Date : 22-12-2022 - 9:45 IST -
కరోనా ఎఫెక్ట్.. క్రిస్మస్, న్యూ ఇయర్ కు కోవిడ్ ఆంక్షలు!?
ప్రస్తుతం కరోనా వైరస్ చైనాతో పాటూ ఇతర దేశాల్లో పెరుగుతూ వస్తుంది.
Date : 22-12-2022 - 8:06 IST -
కరోనా భయంతో పారిపోతున్నారు.. బార్డర్ లో కెమెరాలు, అలారంలు, మోషన్ సెన్సార్లు, కరెంటు కంచెలు!!
కరోనాతో చైనా అల్లాడుతోంది. ఆసుపత్రులు రోగులతో నిండిపోతున్నాయి.
Date : 22-12-2022 - 8:02 IST -
4 Cases of BF.7: భారత్‌లో ఒమిక్రాన్ BF.7 వేరియంట్.. ఎన్ని కేసులంటే..?
చైనాను వణికిస్తున్న ఒమిక్రాన్ BF.7 వేరియంట్ కేసులు ఇండియాలో కూడా నమోదయ్యాయి. 24 గంటల్లో దేశవ్యాప్తంగా మొత్తం 131 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో ఒమిక్రాన్ BF.7 వేరియంట్ కేసులు నాలుగు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
Date : 22-12-2022 - 10:38 IST -
New Covid Variant: చైనాను వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్, ఇన్ఫెక్షన్ లక్షణాలపై పూర్తి వివరాలివే
కరోనా మహమ్మారి (Covid) కొత్త సంవత్సరానికి ముందే చైనాలో మరోసారి విధ్వంసం సృష్టిస్తోంది. అక్కడ కరోనా (Covid) పరిస్థితి అదుపు తప్పినట్టుగా
Date : 22-12-2022 - 6:52 IST -
చైనాలో నిమ్మకాయలకు పెరిగిన డిమాండ్. ఎందుకు తెలుసా?
చైనాలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మళ్లీ లాక్ డౌన్ విధిస్తున్నారు. కరోనా తగ్గకపోవడంతో చైనా విలవిలలాడిపోతుంది. కరోనా దెబ్బకు జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. కరోనా ఆంక్షలన్నీ ఎత్తేసిన తర్వాత చైనాలో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరిగిపోతున్నాయి. రాబోయే మూడు నెలల్లో దాదాపు 60 శాతం మంది ప్రజలు కరోనా బారిన పడే అవకాశము
Date : 20-12-2022 - 8:24 IST -
New Covid : మళ్లీ దూసుకొస్తోన్న కరోనా, చైనాలో 10లక్షల మరణాల అంచనా
చైనాలో కరోనా(New Covid) మళ్లీ విజృంభిస్తోంది. ఆంక్షలు ఎత్తివేయడంతో కేసులు పెరిగాయి.
Date : 20-12-2022 - 5:27 IST