Covid
-
Third Wave: థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధమన్న తెలంగాణ ప్రభుత్వం
కరోనా థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపింది. కావాల్సిన మందులు, బెడ్స్ సిద్ధం చేశామని, కరోనా ఇన్ఫెక్షన్ నివారించే విషయంలో సిబ్బందికి శిక్షణ ఇచ్చామని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
Date : 01-12-2021 - 7:00 IST -
Covid Alert : వివాహాల భారీ ప్లానింగ్..కోవిడ్ పెరిగే ఛాన్స్
పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో, నవంబర్-డిసెంబర్‌లో జరిగే వివాహాలకు 10 మందిలో 6 మంది హాజరయ్యే అవకాశం ఉందని స్థానిక సర్కిల్ డేటా విశ్లేషణలో తేలింది.
Date : 23-11-2021 - 4:47 IST -
Covid Pills :“పాక్స్ లోవిడ్” పేరుతో కోవిడ్ ట్యాబ్లెట్స్ : 95 దేశాలతో ఒప్పందం కుదుర్చుకున్న ఫైజర్
యూఎస్ ఫార్మాస్యూటికల్ దిగ్గజం ఫైజర్ కోవిడ్ 19 ట్యాబ్లెట్ ని తయారు చేయడానికి, విక్రయించడానికి 95 దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది.
Date : 17-11-2021 - 8:00 IST -
కేరళలో అత్యధిక ఆత్మహత్యలు జరిగిన నగరం అదే…?
కేరళలో 2020 సంవత్సరంలో 8,500 మంది వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోయారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. ఈ మరణాలు అత్యధికంగా కొల్లాం నగరంలోనే ఎక్కువగా నమోదైనట్లు ఎన్సీఆర్బీ పేర్కొంది.
Date : 08-11-2021 - 4:16 IST -
యూరప్ కోవిడ్ మరణాలపై WHO ఆందోళన.. ఫిబ్రవరి నాటికి?
కరోనాతో ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీకుదేలైయ్యాయి.మొదటి,రెండవ దశలో కరోనా వల్ల చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు
Date : 05-11-2021 - 10:22 IST -
కోవిడ్ బారిన పడ్డాక వచ్చే బ్రెయిన్ స్ట్రోక్ కు ఇలా చెక్ పెట్టొచ్చట..
కోవిడ్ ఇతర వ్యాధులున్న వారినే కాదు..
Date : 31-10-2021 - 1:00 IST -
Oxford Study: మీకు తెలుసా..కరోనాను మాస్కులు కంట్రోల్ చేస్తాయట.
మాస్కులు అనేవి ఎంత వరకూ ఆపగలగుతాయని చాలా మందిలో ఉన్న డౌట్ ఉంది.
Date : 31-10-2021 - 12:00 IST -
నాసిరకం కంపెనీలకు కోట్లు కురిపించిన కోవిడ్ ..భారత్ లో నకిలీ వస్తువుల విక్రయ జోరు
నాసిరకం వస్తువులను వినియోగదార్లకు అమ్మడంలో భారతీయ కంపెనీలు ముందు వరుసలో ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కోవిడ్ -19 వచ్చిన తరువాత దాని నుంచి రక్షణ పొందొచ్చని చాలా కంపెనీలు నాసిరకం శానిటైజర్లు, వస్తువులను విక్రయించాయి.
Date : 27-10-2021 - 5:17 IST -
Corona: భారత్.. బీ ఎలర్ట్.. చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు..
బీజింగ్: మనం మళ్లీ అలర్టవ్వాల్సిన టైమ్ వచ్చేసిందా? థర్డ్ వేవ్ పంజా విసరడానికి రెడీ అవుతోందా అంటే అవుననే అనిపిస్తోంది. రెండేళ్ల పాటు యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి మళ్లీ చైనాలో విజృంభిస్తోందట.. కొద్దిగా తగ్గిందనేకునేలోపే చాపకింద నీరులా విస్తరిస్తోందనే హెచ్చరికలు వస్తున్నాయి.
Date : 25-10-2021 - 8:00 IST -
mRNA కోవిడ్ -19 వ్యాక్సిన్ ఎఫెక్ట్ గర్బిణీలలో ఎలా ఉంటుంది?
ప్రెగ్నెన్సీ టైమ్ లో mRNA కోవిడ్ -19 వ్యాక్సిన్ తీసుకున్న మహిళలు తమ పిల్లలకు అధిక స్థాయిలో యాంటీబాడీస్ అందిస్తారని ఒక అధ్యయనం తెలిపింది. కోవిడ్-19 వ్యాక్సిన్‌ల ప్రభావం సరైన యాంటీబాడీస్, రక్త ప్రోటీన్‌ల ఉత్పత్తిని ప్రేరేపించే సామర్ధ్యం కలిగి ఉంటుంది.
Date : 30-09-2021 - 3:58 IST -
ఏది కోవిడ్? ఏది డెంగ్యూ? తెలుసుకోవడం ఎలా?
ఇప్పుడు ఏం చెప్పాలన్నా కోవిడ్ కు ముందు.. కోవిడ్ కు తర్వాత అన్నట్లే చెప్పాల్సి వస్తుంది. అంతకుముందు ఏ జ్వరమొచ్చినా ఏ సాధారణ జ్వరమో లేక సీజనల్ ఫీవరో వచ్చిందని సరిపెట్టుకునేవారు. కానీ ఇప్పుడు ఏ చిన్న ఫీవరొచ్చినా అది కరోనా అనే భయపడుతున్నారు
Date : 30-09-2021 - 3:56 IST -
కోవిడ్ తర్వాత వచ్చే మానసిక సమస్యలను హెయిర్ తో చెప్పేయొచ్చా?
కోవిడ్ తర్వాత మీకు మానసిక సమస్యలు వస్తున్నాయా? అయితే ఈ సమాధానం మీ వెంట్రుకలు చెప్పేస్తాయట. అవును ఇది నిజం. కొత్త అధ్యయనం ప్రకారం శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని ధృవీకరించారు. వెంట్రుకల్లో ఉన్న ఎక్కువ కార్టిసోల్ హార్మోన్ మనుష్యుల మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలియజేస్తుందని శాస్త్రవేత్తలు ఒక కొత్త అధ్యయనంలో వివరించారు.
Date : 30-09-2021 - 3:54 IST -
డయాలసిస్ బాధితులకు వ్యాక్సిన్ వల్ల ఇంత మంచి జరుగుతుందా?
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న డయాలసిస్ రోగుల్లో ఇన్‌ఫెక్షన్ ముప్పు 33 శాతం తగ్గినట్లు అధ్యయనంలో తేలింది. దీనిలో డయాలసిన్ ఇన్‌ఫెక్షన్‌కు గురైనప్పటికీ వ్యాక్సిన్ వేయించుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డారని నిపుణులు గుర్తించారు.
Date : 30-09-2021 - 3:51 IST -
ముంచుకొస్తున్న మూడో వేవ్..తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం
రాష్ట్రంలో మూడవ కోవిడ్ వేవ్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం వైద్యపరమైన అవసరాలను తీర్చడానికి పూర్తిగా సన్నద్ధమైంది. కోవిడ్ మొదటి, రెండో వేవ్ లను సమర్ధవంతంగా ఎదుర్కొన్న టీఎస్ గవర్నమెంట్.. ఇప్పుడు అన్నిరకాలుగా మూడో వేవ్ ను ఎదుర్కోవడానికి సిద్ధమయింది.
Date : 30-09-2021 - 3:48 IST