Corona Cases: దేశంలో మరోసారి భారీగా కరోనా కేసులు.. రికార్డు స్థాయిలో 5,335 కేసులు నమోదు..!
దేశంలో మరోసారి కరోనా కేసులు (Corona Cases) వేగంగా పెరుగుతున్నాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 5,335 కొత్త కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి. మరోవైపు యాక్టివ్ కేసుల గురించి మాట్లాడినట్లయితే దాని సంఖ్య కూడా 25,587కి పెరిగింది.
-
XBB Corona: కరోనా కొత్త వేరియంట్ “XBB1.16” ఎంత ప్రమాదకరం? 12 దేశాల్లో వ్యాపిస్తున్న ఈ వైరస్ పై డాక్టర్స్ వార్నింగ్
భారతదేశంలో వ్యాపిస్తున్న కరోనా XBB1.16 యొక్క కొత్త వేరియంట్ ఎంత ప్రమాదకరమైనది? 12 దేశాల్లో వ్యాపిస్తున్న ఈ కొత్త వేరియంట్ బారినపడకుండా ఎటువంటి..
Published Date - 08:00 AM, Thu - 23 March 23 -
Covid 19: దేశవ్యాప్తంగా మరోసారి విజృంభిస్తున్న కోవిడ్.. కేంద్ర ప్రభుత్వం అలర్ట్?
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. దేశ వ్యాప్తంగా రోజురోజుకి కోవిడ్ కేసుల సంఖ్య అంతకంతకూ
Published Date - 07:00 PM, Wed - 22 March 23 -
COVID-19: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుదల.. ఒక్క రోజే 1,071 కొవిడ్ కేసులు
దేశంలో కొవిడ్ (COVID-19) కేసుల్లో మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా ఒక్కరోజులోనే 1000కి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా సోకిన వారి కోసం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది.
Published Date - 07:24 AM, Mon - 20 March 23 -
Maharashtra: మహారాష్ట్రలో కరోనా విజృంభణ.. రెండు మరణాలు నమోదు
మహారాష్ట్ర (Maharashtra)లో మళ్లీ కరోనా విజృంభించింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కరోనా కేసులు రెండింతలు పెరిగాయి. ఇది మాత్రమే కాదు, మహమ్మారి కారణంగా మహారాష్ట్రలో ఇద్దరు వ్యక్తులు కూడా ప్రాణాలు కోల్పోయారు.
Published Date - 11:24 AM, Wed - 15 March 23 -
H3N2 Virus: దేశంలో వేగంగా వ్యాపిస్తోన్న H3N2 వైరస్.. మరొకరు మృతి !
దేశంలో ప్రస్తుతం ఇన్ఫ్లుయెంజా H3N2 వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటి వరకూ ముగ్గురు మరణించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా గుజరాత్లోని వడోదరలో మూడో మరణం చోటుచేసుకుంది.
Published Date - 07:38 PM, Tue - 14 March 23 -
Virus: ఉప్పెనలా మరో వైరస్… పిల్లలు, వృద్ధులపై తీవ్ర ప్రభావం!
కరోనాతో ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న జనాలకు మరో వైరస్ భయపెడుతోంది. ఇప్పుడు హెచ్3ఎన్2 వైరస్ టెన్షన్ దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ మెడికల్ ఎవ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ కీలక సూచనలు చేశారు.
Published Date - 08:00 PM, Thu - 9 March 23 -
Covid: హై అలర్ట్… కరోనా మళ్లీ అంటుంకుంటుందట!
దేశంలో మరోసారి కరోనా పంజా విసురుతుందనే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దీని వల్ల ప్రపంచం అతలాకుతులం అయ్యింది. కానీ దీని తీవ్రత మాత్రం ఏదో ఒక దేశంలో ఉంటూనే ఉంది.
Published Date - 10:00 PM, Sat - 4 March 23 -
Corona Virus: చైనా ల్యాబ్ నుంచే… కరోనా వైరస్ వ్యాప్తిపై యూస్ ప్రకటన!
ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి కరోనా వైరస్ చైనాలోని ఓ ల్యాబ్ లో పుట్టిందని అమెరికాకు చెందిన ఎనర్జీ డిపార్ట్మెంట్ ఓ రిపోర్టులో వెల్లడించింది. ఈ సంస్థ సేకరించిన సమాచారం
Published Date - 09:15 PM, Mon - 27 February 23 -
Covid: కొవిడ్ భయంతో అన్ని ఏళ్లు ఇంట్లోనే తల్లీకొడుకు… భర్త ఫిర్యా దుతో వెలుగులోకి!
కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది. రెండేళ్లపాటు అతలాకుతలం చేసింది. ఆ సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకు బండి నడిపించారు. ఇప్పటికీ అనేక మంది కొవిడ్ భయంతో మగ్గుతున్నారు.
Published Date - 09:43 PM, Wed - 22 February 23 -
More than 50,000 Died: కెనడాలో 50 వేలు దాటిన కోవిడ్-19 మరణాలు
అనేక దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. చైనా, అమెరికా, అనేక ఆసియా దేశాలలో కోవిడ్-19 (COVID-19) వ్యాప్తికి కొత్తగా ఉద్భవించిన వైవిధ్యాలు కారణమని నివేదికలు చెబుతున్నాయి. కెనడాలో కూడా కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోందని అక్కడి మీడియా నివేదిక�
Published Date - 07:45 AM, Wed - 25 January 23 -
Corona: మరోసారి చైనాలో కరోనా విలయతాండవం.. వారంలో 13వేల మంది మృతి!
కరోనాకు పుట్టినిల్లుగా ప్రపంచం భావిస్తున్న చైనాలో మరోసారి కరోనా వైరస్ తన ప్రభావాన్ని చూపుతోంది. కరోనా బారినపడుతున్న వారి సంఖ్య చైనాలో అంతకంతకు పెరుగుతుండగా..
Published Date - 07:31 PM, Sun - 22 January 23 -
Corona: షాకింగ్.. విదేశాల నుంచి వచ్చిన వారిలో 11 కరోనా వేరియంట్లు గుర్తింపు!
తగ్గిపోయిందనుకున్న కరోనా మళ్లీ మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా టెన్షన్ మొదలైంది.
Published Date - 10:32 PM, Thu - 5 January 23 -
COVID – 19 : డ్రాగన్ దేశంలో రోజుకు 9 వేల కరోనా మరణాలు: బ్రిటన్ సంస్థ
చైనాలో (China) ప్రస్తుతం రోజుకు 9 వేల కరోనా మరణాలు నమోదవుతున్నాయని ఎయిర్ ఫినిటీ వెల్లడించినట్టు పేర్కొంది.
Published Date - 12:00 PM, Sun - 1 January 23 -
కరోనా పెరుగుతున్న వేళ నాలుగో డోసుపై కీలక సూచనలు
తగ్గిపోయిందనుకున్న కరోనా మళ్లీ పడగవిప్పుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా అలజడి మళ్లీ మొదలైంది.
Published Date - 09:40 PM, Wed - 28 December 22 -
COVID – 19 : కోవిడ్ నాసల్ వ్యాక్సిన్.. ఎలా బుక్ చేయాలి? ధర ఎంత?
భారత్ బయోటెక్ కంపెనీ కీలక ప్రకటన చేసింది. తమ కంపెనీ ముక్కు వ్యాక్సిన్ iNCOVACCను ప్రైవేట్ ఆసుపత్రులలో రూ. 800 (పన్నులు అదనం)కు విక్రయిస్తామని వెల్లడించింది. ఈ టీకా వేయించుకోవాలని భావించే వారు CoWin పోర్టల్లో స్లాట్లను ఇప్పుడు బుక్ చేసుకోవచ్చని తెల�
Published Date - 03:54 PM, Tue - 27 December 22