HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Young Man Attack On Actress

Hyderabad : సినీ నటిపై యువకుడు దాడి ..పెళ్లి పేరుతో రూమ్ కు పిలిచి

  • Author : Sudheer Date : 11-01-2024 - 11:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Man Attack Women
Man Attack Women

ఎక్కడ చూడు మహిళలప్ దాడులు , అత్యాచారాలు ఎక్కువై పోతున్నాయి. ఎన్ని చట్టాలు , కోర్టులు ఎన్ని శిక్షలు విదిస్తున్నప్పటికీ కామాంధుల్లో , కొంతమంది మగవారిలో మార్పు అనేది రావడం లేదు. కొంతమంది తమ కామ కోర్కెలు తీర్చుకునేందుకు చూస్తుంటే..మరికొంతమంది ప్రేమ పేరుతో దాడులు చేస్తూ వస్తున్నారు. ప్రతి రోజు ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ లో సినీ నటి ఫై ఇలాంటి దాడే జరిగింది.

We’re now on WhatsApp. Click to Join.

సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ లు చేస్తూ ఉండే యువతికి..శ్రీనగర్‌కాలనీ గణపతి కాంప్లెక్స్‌లో నివసించే గంగినేని గణేష్‌తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కొద్దీ నెలల పాటు ఇద్దరు చెట్టాపట్టాలేసుకుంటూ తిరిగారు. ఆ తర్వాత వీరిమధ్య విభేదాలు రావడం తో సదరు యువతీ మూసాపేటలోని ఆంజనేయనగర్‌లో ఉంటుంది.

ఈ క్రమంలో ఈ నెల 7న యువతికి పోన్ చేసిన గణేష్‌.. చిలుకూరు బాలాజీ గుడిలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన ఇంటికి రప్పించాడు. ఇంటికి వచ్చిన యువతిని గణేష్‌ తన సోదరులు శ్రీను, వంశీ, శ్రీకాంత్, అక్షయ్‌తో కలిసి మైత్రీవనం ప్రాంతానికి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టడంతో పాటు ఫోన్‌ను ధ్వంసం చేశాడు. దీంతో బాధితురాలు జూబ్లీహిల్స్‌ పోలీసులకు పిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు గణేష్‌తో పాటు శ్రీను, వంశీ, శ్రీకాంత్, అక్షయ్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం గణేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Read Also : Director Sukumar Birthday Special : లెక్కల మాస్టారు..లెక్క తప్పేదెలా..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • man attck women
  • Movie Actress
  • tollywood

Related News

Srinivasamangapuram

శ్రీనివాస మంగాపురంతో ఘట్టమనేని వారసుడి గ్రాండ్ ఎంట్రీ..ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మహేష్ బాబు!

SrinivasaMangapuram ఇంటెన్స్ కథనాలతో గుర్తింపు పొందిన దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో ఘట్టమనేని కుటుంబం నుంచి జయకృష్ణ ఘట్టమనేని హీరోగా తెరంగేట్రం చేస్తున్న చిత్రం శ్రీనివాస మంగాపురం. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్‌ను మహేశ్ బాబు ఆవిష్కరించారు. మోటార్‌సైకిల్‌పై గన్‌తో ఇంటెన్స్ లుక్‌లో కనిపించిన జయకృష్ణ సినిమాపై అంచనాలు పెంచాడు. లవ్–మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సిని

  • Shambhala

    హిందీ మార్కెట్‌లోకి ఆది సాయికుమార్.. శంబాల హిట్ అవుతుందా?!

  • The Raja Saab Sequel

    ప్ర‌భాస్ రాజాసాబ్‌.. పార్ట్‌-2 పేరు ఇదేనా?!

  • Allu Arjun

    లోకేష్ కనగరాజ్‌తో AA23.. సంక్రాంతికి భారీ అనౌన్స్‌మెంట్!

  • Sakshi Vaidya

    పవన్ ఉస్తాద్‌ భగత్‌సింగ్‌.. ఆ కారణంగానే మూవీ వద్దు అన్నాను : సాక్షి వైద్య

Latest News

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారా..?: పరిష్కారాలు ఇవే..!

  • ఆయుధాలు లేకుండా దర్శనమిచ్చే శ్రీవారి మహిమ వెనుకనున్న పురాణ గాథ తెలుసా?

  • ఎలోన్ మస్క్ ‘గ్రోక్’పై ఇండోనేషియా నిషేధం!

  • బెంగాలీ మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఎరుపు- తెలుపు రంగుల చీర‌లు ఎందుకు క‌ట్టుకుంటారో తెలుసా?!

  • ఇండోనేషియాలో భారీ భూకంపం!!

Trending News

    • టీమ్ ఇండియాకు భారీ షాక్.. ప్రాక్టీస్ సెషన్‌లో రిషబ్ పంత్‌కు గాయం!

    • తెలంగాణ ఎప్‌సెట్ అభ్యర్థులకు శుభవార్త!

    • అయోధ్యలో కలకలం.. రామ్ మందిర్ ప్రాంగణంలో నమాజ్‌?!

    • ఎస్బీఐ రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్.. 35 లక్షల వరకు పర్సనల్ లోన్!

    • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd