Man Attck Women
-
#Cinema
Hyderabad : సినీ నటిపై యువకుడు దాడి ..పెళ్లి పేరుతో రూమ్ కు పిలిచి
ఎక్కడ చూడు మహిళలప్ దాడులు , అత్యాచారాలు ఎక్కువై పోతున్నాయి. ఎన్ని చట్టాలు , కోర్టులు ఎన్ని శిక్షలు విదిస్తున్నప్పటికీ కామాంధుల్లో , కొంతమంది మగవారిలో మార్పు అనేది రావడం లేదు. కొంతమంది తమ కామ కోర్కెలు తీర్చుకునేందుకు చూస్తుంటే..మరికొంతమంది ప్రేమ పేరుతో దాడులు చేస్తూ వస్తున్నారు. ప్రతి రోజు ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ లో సినీ నటి ఫై ఇలాంటి దాడే జరిగింది. We’re now on […]
Published Date - 11:34 AM, Thu - 11 January 24