HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Veerasimha Reddy Trailer Trending In Youtube

Veerasimha Reddy : ట్రెండింగ్ అవుతున్న ‘వీరసింహా రెడ్డి’ ట్రైలర్!

బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'వీరసింహా రెడ్డి' సినిమా రూపొందింది.

  • By Vamsi Chowdary Korata Published Date - 01:02 PM, Sat - 7 January 23
  • daily-hunt
Veerasimha Reddy Trending in YouTube
Veera

బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘వీరసింహా రెడ్డి’ (Veerasimha Reddy) సినిమా రూపొందింది. మైత్రీ బ్యానర్ వారు నిర్మించిన ఈ సినిమా, సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును ఒంగోలులో ఘనంగా నిర్వహించారు. బాలకృష్ణకి అనేక బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన బి. గోపాల్ చేత ఈ స్టేజ్ పై ట్రైలర్ ను లాంచ్ చేయించారు.

ఇక యూ ట్యూబ్ లో ‘వీరసింహా రెడ్డి’ (Veerasimha Reddy) ట్రైలర్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. చాలా ఫాస్టుగా ఈ ట్రైలర్ 5 మిలియన్ ప్లస్ వ్యూస్ ను 300K లైక్స్ ను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ఒక పోస్టర్ ను వదిలారు. ఇంకా ఈ ట్రైలర్ కి సంబంధించిన వ్యూస్, లైక్స్ డిజిట్స్ చకచకా మారిపోతూనే ఉన్నాయి.

ఈ సినిమాలో శ్రుతి హాసన్ కథానాయికగా నటించగా, మరో ముఖ్యమైన పాత్రలో హనీరోజ్ అలరించనుంది. ఇక విలన్ షేడ్స్ కలిగిన భానుమతి పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించనుండగా, ఐటమ్ నెంబర్ లో చంద్రిక రవి మెరవనుంది. మొత్తానికి ఈ సినిమా కొత్త రికార్డులకు తెరతీయనుందనేది అభిమానుల టాక్.

Also Read:  Chandra Babu : మళ్ళీ జగన్ కు ఛాన్స్ ఇస్తే ఇక అంతే! టీడీపీ వినూత్న ప్రచారం


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • balakrishna
  • cinema
  • Entertainment
  • movie
  • release
  • Sankranti
  • Veerasimha Reddy

Related News

    Latest News

    • Caffeine: రోజుకు ఎన్ని కప్పుల కాఫీ/టీ తాగడం సురక్షితం?

    • Prevent Heart Attack: భారతదేశంలో పెరుగుతున్న గుండె జబ్బుల ప్రమాదం!

    • Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు ఘనంగా జాతీయ వేడుకలు!

    • Bihar Election: బీహార్ ఎన్నికలు 2025.. ముగిసిన‌ తొలి దశ పోలింగ్, రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు!

    • 8th Pay Commission: 8వ వేతన సంఘంపై కీలక అప్‌డేట్.. 2027 నుండి కొత్త జీతాల నిర్మాణం అమలు!

    Trending News

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

      • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

      • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

      • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

      • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd