Upasana Konidela: ఎలక్ట్రిక్ కారులో ఉపాసన…ధరెంతో తెలుసా..వీడియో ఇదిగో..!!
మెగాపవర్ స్టార్ రాంచరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ఓ కొత్త కారును కొనుగోలు చేశారు. ఆడి కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కారు ఆడి ఇ -ట్రాన్ లో ఉపాసన విహరిస్తున్నారు.
- By Bhoomi Published Date - 09:44 PM, Sat - 30 July 22

మెగాపవర్ స్టార్ రాంచరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ఓ కొత్త కారును కొనుగోలు చేశారు. ఆడి కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కారు ఆడి ఇ -ట్రాన్ లో ఉపాసన విహరిస్తున్నారు. ఈ కారు విలువ దాదాపు రూ. 1.66కోట్ల పైమాటే. ఈ కారులో తాను ఎంత సౌకర్యంగా ప్రయాణిస్తున్నానన్న విషయాన్ని…కారులో కూర్చుని మరీ వివరించారు.
ఇక ప్రపంచంలో ప్రతిదీ అప్ గ్రేడ్ అవుతోందన్న ఉపాసన…దానికిఅనుగుణంగా తాను కూడా అప్ గ్రేడ్ అయ్యాయని తెలిపారు. అందులో భాగంగానే ఆడి ఇ ట్రాన్ కారును కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఈ కారులో తాను ఎంతో సౌకర్యంగా ప్రయాణిస్తున్నానని తన అవసరాలకు ఈ కారు అనువుగా ఉందన్నారు.
Everything in this world is continuously upgrading and I have upgraded myself with the electric Audi e-tron. Its my best travel companion for all my needs! @AudiIN #etron #Ad #FutureIsAnAttitude pic.twitter.com/HIIOheLazF
— Upasana Konidela (@upasanakonidela) July 30, 2022
Related News

Bimbisara : దూసుకుపోతున్న బింబిసార, సీతారామం…తొలిరెండు రోజుల్లో కలెక్షన్స్ ఎంతో తెలుసా..?
టాలీవుడ్ లో ఈ మధ్యే రిలీజ్ అయిన రెండు సినిమాలు హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. శుక్రవారం రిలీజ్ అయిన బింబిసార, సీతారామం సినిమాలు మంచి సక్సెస్ ను సాధించాయి. కల్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార, మలయాళ యాక్టర్ దుల్కర్ సల్మాన్ నటించిన సీతారమం హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి.