Trending
-
వైభవంగా విరోష్ వివాహం.. ఉదయపూర్‌లో అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ – రష్మిక!
నివేదికల ప్రకారం.. ఈ వివాహం అత్యంత ప్రైవేట్ వేడుకగా జరగనుంది. ఉదయపూర్‌లోని అత్యంత విలాసవంతమైన 'మెమెంటోస్ బై ఐటీసీ హోటల్స్' (Mementos by ITC Hotels) ఈ ఘనమైన వేడుకకు ఆతిథ్యం ఇవ్వనుంది.
Date : 23-02-2026 - 7:30 IST -
అల్లు శిరీష్ వివాహ వేడుకలు.. పవన్ కళ్యాణ్ దంపతులకు ఆహ్వానం!
వివాహ సంప్రదాయాల్లో భాగంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన భార్యతో కలిసి తన బావగారైన మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులను స్వయంగా కలిసి పెళ్లి పత్రికను అందించారు.
Date : 23-02-2026 - 3:19 IST -
అల్లు శిరీష్ పెళ్లి..పవన్ కల్యాణ్, నాగబాబులకు శుభలేఖ
Allu Sirish ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు, హీరో అల్లు శిరీష్ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. మార్చి 6న జరగనున్న తన వివాహానికి మెగా కుటుంబ సభ్యులను స్వయంగా ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో, తన తల్లిదండ్రులు అల్లు అరవింద్, నిర్మలతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి పెళ్లి శుభలేఖను అందజేశారు. పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి ఆన్నా లెజ్నేవాతో వీరు
Date : 23-02-2026 - 2:30 IST -
జననాయగన్ కొత్త రిలీజ్ డేట్ ఇదే..!
Jana Nayagan రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నటుడు విజయ్ సినిమాలకు స్వస్తి చెప్పిన విషయం తెలిసిందే. నటుడిగా ఆయన ఆఖరి చిత్రం కావడంతో జననాయగన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, సెన్సార్ అభ్యంతరాల కారణంగా ఈ సినిమా విడుదల పదే పదే వాయిదా పడుతోంది. ఈ నెలలో జననాయగన్ థియేటర్లలో సందడి చేస్తుందని భావించిన అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. తాజాగా దీని రిలీజ్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్
Date : 23-02-2026 - 12:59 IST -
ఉదయ్‌పుర్ బయల్దేరిన విజయ్, రష్మిక
ViRosh wedding టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం ఫిబ్రవరి 26న అంగరంగ వైభవంగా జరగనుంది. ఐటీసీ మొమెంటోస్ రిసార్ట్ లో వివాహ ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయ్-రష్మికలు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇప్పటికే రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ చేరుకున్నారు. ఈ రోజు సాయంత్రం నుంచే అతిథుల రాకతో అక్కడ సందడి మొదలు కానున్నట్లు సమాచారం. రేపు (ఫిబ్రవరి 24) ఉదయం హల్దీ వేడుకతో అధ
Date : 23-02-2026 - 12:16 IST -
ఆమె వచ్చాకే నాన్న ఇలా మారిపోయాడు.. నరేశ్- పవిత్రల పై కొడుకు నవీన్ షాకింగ్ కామెంట్స్..
Naresh Pavitra Lokesh సీనియర్ నటుడు నరేశ్, పవిత్ర లోకేశ్ బంధంపై ఆయన కుమారుడు విజయ్ కృష్ణ సానుకూలంగా స్పందించారు. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవిత్ర మంచి మనసున్న వ్యక్తి అని, తండ్రికి ఆమె సరైన జోడీ అని అన్నారు. పవిత్ర వచ్చిన తర్వాత నరేశ్ మరింత ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నారని వెల్లడించారు. కుటుంబ పెద్దలు కూడా ఈ సంబంధాన్ని గౌరవించారని చెప్పారు. ప్రేమకు హద్దులు లేవని వారి బంధం చూపిస్తో
Date : 23-02-2026 - 11:24 IST -
పవన్ కళ్యాణ్ డబ్బుకి ఏమాత్రం లొంగని వ్యక్తి..
Harish Shankar పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కేవలం డబ్బు కోసం పనిచేసే వ్యక్తి కాదని, తనకంటూ కొన్ని బలమైన సిద్ధాంతాలు, విలువలు ఉన్నాయని దర్శకుడు హరీశ్ శంకర్ అన్నారు. పవన్ డబ్బుకు ఏమాత్రం లొంగరని, ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని కోట్ల రూపాయల ఆఫర్‌ను సైతం తిరస్కరించారని ఆయన ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. పవన్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్
Date : 23-02-2026 - 10:11 IST -
తమ పెళ్లిపై కీలక ప్రకటన చేసిన విజయ్- రష్మిక!!
పెళ్లి ప్రణాళికలు సిద్ధం కాకముందే అభిమానులు వారి బంధానికి ఒక అర్థాన్ని ఇచ్చారు. ఈ పేరును ఎంచుకోవడం ద్వారా తమ అభిమానులను కేవలం ప్రేక్షకులుగా కాకుండా ఈ వేడుకలో భాగంగా మార్చారు.
Date : 22-02-2026 - 10:40 IST -
ఎల్లుండి నుంచి విజయ్ దేవరకొండ- రష్మిక ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్లు!!
గతంలో ఫిబ్రవరి 2న కూడా వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని పుకార్లు వచ్చాయి. అయితే ఇప్పుడు ఫిబ్రవరి 26న పెళ్లి ఖాయమని చెబుతున్నారు.
Date : 22-02-2026 - 6:55 IST -
మరోసారి టాలీవుడ్ పై దారుణమైన కామెంట్స్ చేసిన తాప్సి
దక్షిణాది సినిమాలతో కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత బాలీవుడ్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ పన్ను, మరోసారి టాలీవుడ్ మేకింగ్ స్టైల్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు
Date : 22-02-2026 - 4:15 IST -
మరోసారి వివాదంలో ప్రకాష్ రాజ్
'జస్ట్ ఆస్కింగ్' (#JustAsking) అనే హ్యాష్ ట్యాగ్‌తో ఆయన అడిగే ప్రశ్నలు ఒకప్పుడు ఆలోచింపజేసేలా ఉన్నా, ఇప్పుడు అవి కేవలం ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్న వ్యక్తిగత ద్వేషంలా మారుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు
Date : 22-02-2026 - 4:08 IST -
Boggula Srinivas : బొగ్గుల శ్రీనివాస్ మరణం.. వీడిన మిస్టరీ
కేవలం ఆర్థిక పరమైన గొడవలే ఈ ఘోర హత్యకు దారితీశాయని విచారణలో తేలింది. నిందితుడు మాధవరెడ్డి, శ్రీనివాస్‌కు చెందిన GST పర్మిషన్ను తన వ్యాపార అవసరాల కోసం వాడుకున్నాడని
Date : 22-02-2026 - 3:37 IST -
Kalki 2 Shooting : కల్కి-2 షూటింగ్ షురూ?
ఈ భారీ ప్రాజెక్ట్ రెండో భాగం షూటింగ్ హైదరాబాద్ శివార్లలో వేసిన ఒక ప్రత్యేకమైన సెట్లో నిశ్శబ్దంగా ప్రారంభమైంది. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ భాగం కోసం మరింత పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు
Date : 22-02-2026 - 3:26 IST -
హై వోల్టేజ్ యాక్షన్ మోడ్‌లోకి శర్వానంద్!
ఒకప్పుడు వరుస పరాజయాలతో సతమతమైన శర్వానంద్, ఇటీవల సంక్రాంతికి విడుదలైన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రంతో ఘనవిజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడమే కాకుండా, శర్వానంద్‌కు ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్
Date : 22-02-2026 - 12:02 IST -
Meena 2nd Marriage : రెండో పెళ్లిపై మీనా క్లారిటీ
తన రెండో పెళ్లి గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో మరియు కొన్ని వెబ్ సైట్లలో జరుగుతున్న ప్రచారంపై ఆమె తాజాగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు
Date : 21-02-2026 - 2:45 IST -
47 ఏళ్ల తర్వాత రజనీ-కమల్ మల్టీస్టారర్
భారత సినీ అభిమానులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కల నిజమైంది. సూపర్‌స్టార్ రజనీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ దాదాపు 47 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ కలిసి వెండితెరపై కనిపించబోతున్నారు. ‘జైలర్’ వంటి బ్లాక్‌బస్టర్‌తో సంచలనం సృష్టించిన దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ ఈ చారిత్రక ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ‘KHxRK’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా అధికారికం
Date : 21-02-2026 - 2:30 IST -
శ్రీరాముడిగా మహేష్ బాబు.. వైరల్ అవుతున్న పోస్టర్ ఇదే!
ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'వారణాసి' ఒక గ్లోబ్‌ట్రోటింగ్ అడ్వెంచర్ ఫిల్మ్ (వివిధ దేశాల్లో సాగే సాహస యాత్ర).
Date : 20-02-2026 - 9:23 IST -
Prabhas Love : ప్రభాస్ లో ప్రేమ చిగురించిందా..? త్వరలోనే గుడ్ న్యూస్ వినబోతున్నామా ?
"నాకు కూడా ప్రేమలో పడాలని ఉంది.. ఆ అద్భుతమైన ఫీలింగ్‌ను అనుభవించాలని ఉంది" అని ఆయన చెప్పడం గమనార్హం. సాధారణంగా ఇలాంటి ప్రశ్నలకు మొహమాటపడే ప్రభాస్, ఈసారి చాలా నిజాయితీగా ఆ 'మూమెంట్' కోసం తాను కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు ప్రకటించారు
Date : 20-02-2026 - 3:21 IST -
బాలీవుడ్ పరువు తీసిన స్టార్ హీరోయిన్!
Regina Cassandra బాలీవుడ్లో తన ప్రయాణం సులభంగా సాగలేదని నటి రెజీనా కసాండ్రా తాజాగా వెల్లడించారు. హిందీ భాషపై మంచి పట్టు ఉన్నప్పటికీ కెరీర్ ప్రారంభంలో తాను కొన్ని అవమానకర పరిస్థితులు ఎదుర్కొన్నానని చెప్పారు. కొందరు మాటలతోనే కాకుండా ప్రవర్తనలోనూ తనను తక్కువగా చూసిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎక్కువగా చిన్న పాత్రలే వచ్చినా తాను కంటెంట్ ఉన్న వైవిధ్యమైన పాత్రలకే ప్రాధాన
Date : 20-02-2026 - 1:58 IST -
రూ.10 కోట్లు ఇవ్వాలంటూ రణ్వీర్ సింగ్ కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు
రణ్వీర్ సింగ్ నివాసం వద్ద ముంబై పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆయన వ్యక్తిగత సెక్యూరిటీని కూడా పెంచారు. ఇటీవల దర్శకుడు రోహిత్ శెట్టి నివాసం వద్ద జరిగిన కాల్పుల ఘటనలో కూడా ఈ గ్యాంగ్ ప్రమేయం ఉందని వార్తలు రావడం
Date : 20-02-2026 - 12:00 IST