Trending
-
Rashmika – Vijay Wedding : విజయ్-రష్మిక పెళ్లి.. నగల విలువ ఎంతో తెలుసా?
ఈ వివాహ వేడుకలో రష్మిక మందన్న ధరించిన నగల బరువు మరియు వాటి విలువ వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఆమె వడ్డాణం, మంగళసూత్రం, గాజులు, నెక్లెస్ వంటి మొత్తం 11 రకాల ఆభరణాలను ధరించగా, వీటి బరువు దాదాపు 1.5 నుండి 2 కేజీల వరకు ఉంటుందని
Date : 28-02-2026 - 11:30 IST -
హీరో విజయ్‌కు ఎఫైర్.. విడాకులు కోరిన భార్య!?
గతంలో ఈ జంట తరచుగా మీడియాలో కలిసి కనిపించేవారు. అయితే ఇప్పుడు సంగీత విడాకులు కోరడంతో తమిళ సినిమా, రాజకీయ రంగాల్లో పెద్ద చర్చ మొదలైంది.
Date : 27-02-2026 - 5:48 IST -
Varanasi Movie: ‘వారణాసి’ మూవీ షూటింగ్ గురించి కీలక అప్డేట్ ఇచ్చిన ప్రియాంక చోప్రా
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన తాజా హాలీవుడ్ చిత్రం ‘బ్లఫ్’ ప్రమోషన్స్‌లో భాగంగా ‘వారణాసి’ ప్రాజెక్ట్ గురించి కీలక అప్డేట్స్ ఇచ్చారు. ఎస్.ఎస్. రాజమౌళి ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ దర్శకులలో ఒకరని కొనియాడిన ఆమె, ఈ సినిమా భారతీయ సినిమా సత్తాను ప్రపంచానికి చాటిచెబుతుందని
Date : 27-02-2026 - 3:00 IST -
Prabhas : ప్లాప్ డైరెక్టర్స్ తో ప్రభాస్ భేటీ..సినిమా ఏమైనా చేస్తున్నాడా ?
హీరో ప్రభాస్ తన కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు చూసినప్పటికీ, తనతో పని చేసిన దర్శకులతో ఇప్పటికీ మంచి అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా దర్శకుడు మెహర్ రమేష్ తన సోషల్ మీడియా ఖాతాలో ప్రభాస్ మరియు సీనియర్ డైరెక్టర్ వీవీ వినాయక్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు
Date : 27-02-2026 - 1:00 IST -
Anil Ravipudi New Project : ఈసారి నందమూరి హీరోతో వెంకీ ని కలిపిన అనిల్ రావిపూడి
ఈ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని 2027 సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఈ సినిమా సాగనుందని సమాచారం
Date : 27-02-2026 - 10:30 IST -
Surya – Puri : సూర్య తో పూరి మూవీ..? కథ మాములుగా ఉండదట !!
వరుస ఫ్లాపులు ఉన్నప్పటికీ పూరీ జగన్నాథ్ క్రేజ్ తగ్గకపోవడం ఇండస్ట్రీని ఆశ్చర్యపరుస్తోంది. సూర్యతో సినిమా వార్తలు ప్రచారంలో ఉండగానే, నందమూరి బాలకృష్ణతో మరోసారి ‘పైసా వసూల్’ లాంటి క్రేజీ ప్రాజెక్ట్ కోసం పూరీ ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్
Date : 27-02-2026 - 8:02 IST -
విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లి ఫొటోలు ఇవే!
రష్మిక మందన్న- విజయ్ దేవరకొండ ఇప్పుడు తమ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకున్నారు. 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' వంటి తెలుగు చిత్రాల్లో వెండితెర జంటగా అలరించిన వీరిద్దరూ ఇప్పుడు నిజ జీవితంలో కూడా ఒక్కటయ్యారు.
Date : 26-02-2026 - 7:11 IST -
విజయ్ దేవరకొండ- రష్మిక వివాహం.. మీడియాకు మిఠాయిల పంపిణీ!
నిన్న రష్మిక- విజయ్‌ల హల్దీ సెరిమనీ జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Date : 26-02-2026 - 5:52 IST -
Vijay – Rashmika Wedding Food Menu : విజయ్-రష్మిక పెళ్లి విందులో అదరగొట్టిన తెలంగాణ వంటకాలు
వేదిక రాజస్థాన్ అయినప్పటికీ, విందు భోజనంలో మాత్రం పక్కా తెలంగాణ మరియు కర్ణాటక రుచులు ఘమఘమలాడాయి. తమ మూలాలను మర్చిపోకుండా, అతిథులకు ఇరు రాష్ట్రాల సంప్రదాయ వంటకాలను వడ్డించి తమ ప్రత్యేకతను చాటుకున్నారు ఈ కొత్త దంపతులు.
Date : 26-02-2026 - 2:30 IST -
Annapurna Studios : చిత్రసీమకు గుడ్ న్యూస్.. హాలీవుడ్ టెక్నాలజీని తీసుకొచ్చిన అన్నపూర్ణ స్టూడియో !!
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సాంకేతిక విప్లవానికి హైదరాబాద్ వేదికైంది. అక్కినేని నాగార్జున నేతృత్వంలోని అన్నపూర్ణ స్టూడియోస్, మిహిరా విజువల్ ల్యాబ్స్ మరియు హాలీవుడ్‌కు చెందిన యానిమాట్రిక్ ఫిల్మ్ డిజైన్ సంస్థలు సంయుక్తంగా
Date : 26-02-2026 - 12:00 IST -
Rashmika Mandanna-Vijay Deverakonda Wedding : మూడుముళ్లతో ఒక్కటైనా విజయ్-రష్మిక
రాజస్థాన్‌లోని చారిత్రాత్మక నగరం ఉదయ్‌పూర్ వేదికగా, అత్యంత సన్నిహితులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం వైభవంగా జరిగింది. ఫిబ్రవరి 26, గురువారం ఉదయం 10:10 గంటలకు సుముహూర్తాన వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య విజయ్, రష్మిక మెడలో మూడు ముళ్లు వేశారు
Date : 26-02-2026 - 12:00 IST -
The Paradise : వివాదంలో నాని మూవీ
తను గతంలో చేసిన ఒక రీల్‌లోని స్టెప్పును, నాని వేసిన హుక్ స్టెప్పును పక్కపక్కన పెట్టి చూపిస్తూ "వారు నా స్టెప్పును కాపీ చేశారు" అని ఘాటుగా స్పందించారు.
Date : 26-02-2026 - 11:10 IST -
Vijay – Rashmika Love Journey : విజయ్ రష్మికల లవ్ జర్నీ ఎలా మొదలైందంటే !!
కేవలం విజయ్‌తోనే కాకుండా, అతని కుటుంబంతో కూడా రష్మికకు మొదటి నుంచీ అద్భుతమైన బాండింగ్ ఉంది. విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ సినిమా ఈవెంట్లకు హాజరవుతూ అతన్ని ప్రోత్సహించడం
Date : 26-02-2026 - 9:18 IST -
Vrusha Karma : చీకటి గుహలో చైతూ వేట
ఈ చిత్రంలో నాగచైతన్య ఒక సాహసోపేతమైన ట్రెజర్ హంటర్ (నిధి అన్వేషకుడు) పాత్రలో కనిపించబోతున్నారు. కథా నేపథ్యం విషయానికొస్తే, మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో ఉన్న పవిత్రమైన బ్రహ్మగిరి పర్వతాల చుట్టూ
Date : 26-02-2026 - 9:00 IST -
రష్మికకు విజయ్ దేవరకొండ తల్లి ఇచ్చిన కానుక ఏమిటో తెలుసా?
ఇప్పటికే రష్మిక, విజయ్‌ల హల్దీ వేడుక ఫోటోలు బయటకు వచ్చాయి. అంతకుముందు జరిగిన ప్రీ-వెడ్డింగ్ వేడుకల చిత్రాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Date : 25-02-2026 - 9:04 IST -
Vijay- Rashmika Assets : వామ్మో.. విజయ్ దేవరకొండ ఆస్తులతో సమానంగా రష్మిక ఆస్తులు ! గట్టిగానే సంపాదించింది !!
రష్మిక మందన్న ఆస్తుల విలువ సుమారు 66 కోట్ల రూపాయలుగా అంచనా వేయబడింది. ఆమె ఒక్కో సినిమాకు 4 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటూనే, హైదరాబాద్, ముంబై, బెంగళూరు మరియు గోవా వంటి ప్రధాన నగరాల్లో స్థిరాస్తులను కూడగట్టారు
Date : 25-02-2026 - 4:15 IST -
Prabhas : నిర్మాతలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ప్రభాస్!
సాధారణంగా స్టార్ హీరోలు సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తమ రెమ్యునరేషన్ తీసుకుంటారు. కానీ, ప్రభాస్ మాత్రం తన నిర్మాతను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు స్వయంగా చొరవ తీసుకోవడం విశేషం.
Date : 25-02-2026 - 3:45 IST -
Nani Big Shock to Pawan Kalyan : నాని మాస్ ‘షేర్’ దెబ్బకు పవన్ ‘ఉస్తాద్’ విలవిల
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న "ఉస్తాద్ భగత్ సింగ్" చిత్రం నుండి విడుదలైన 'ఆరా ఆఫ్ ఉస్తాద్' పాటపై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ పాట ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.
Date : 25-02-2026 - 1:04 IST -
Rashmika Mandanna-Vijay Deverakonda Wedding : విజయ్-రష్మిక పెళ్లి.. ఇండస్ట్రీ గెస్ట్ లిస్ట్ ఇదే
ఈ పెళ్లి వేడుకకు అతిథుల సంఖ్యను చాలా పరిమితంగా ఉంచారు. ఇండస్ట్రీ మొత్తం హాజరవుతుందని అందరూ ఊహించినప్పటికీ, కేవలం 100 మందికి మాత్రమే ఆహ్వానాలు అందినట్లు సమాచారం. విజయ్ దేవరకొండకు అత్యంత ఆప్తులైన దర్శకుడు తరుణ్ భాస్కర్, నటి ఈషా రెబ్బా, డిజైనర్ శ్రావ్య వర్మ, నటి ఆశికా రంగనాథ్ మరియు నటుడు రాహుల్ రవీంద్రన్
Date : 25-02-2026 - 9:00 IST -
Nani Dance : నాని ఇది నువ్వేనా..? షాక్ లో ఫ్యాన్స్ !!
సాధారణంగా నాని సినిమాల్లో నటనకు పెద్దపీట వేస్తారు, కానీ ఈ పాటలో ఆయన తనలోని అసలైన డ్యాన్సర్‌ను బయటకు తీశారు. ముఖ్యంగా ఆ రెండు జడల గెటప్‌లో నాని వేసిన హుక్ స్టెప్ చూసి అభిమానులు షాక్‌కు గురవుతున్నారు
Date : 25-02-2026 - 7:52 IST