Trending
-
ఫిబ్రవరి 26న విజయ్- రష్మిక పెళ్లి?!
తమ పెళ్లిని మీడియా వేడుకగా మార్చడం ఇష్టం లేక తమ వివాహ దృశ్యాల (వెడ్డింగ్ ఫుటేజ్) ఎక్స్‌క్లూజివ్ రైట్స్ కోసం వచ్చిన రూ. 60 కోట్ల భారీ ఆఫర్‌ను కూడా ఈ జంట తిరస్కరించినట్లు ఇన్సైడర్ టాక్.
Date : 16-02-2026 - 10:27 IST -
NTR Favorite Snacks : ఎన్టీఆర్ ఫేవరెట్ స్నాక్స్ అవేనట !!
సాధారణంగా సెలబ్రిటీలు ఖరీదైన హోటళ్లలో దొరికే వంటకాలపై మక్కువ చూపిస్తారు, కానీ ఎన్టీఆర్ మాత్రం అచ్చమైన తెలుగు స్ట్రీట్ ఫుడ్ గురించి గొప్పగా చెప్పడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ పునుగులను అల్లం చట్నీ లేదా పల్లీ చట్నీతో తింటే ఆ రుచే వేరని ఆయన వివరించారు
Date : 16-02-2026 - 1:43 IST -
వేసవి బరిలో..క్యూ కడుతున్న స్టార్ హీరోల సినిమాలు
TOLLYWOOD సంక్రాంతి తర్వాత కీలకమైన వేసవి సీజన్‌ను టార్గెట్ చేస్తూ టాలీవుడ్లో వరుస సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. మార్చిలో యశ్ నటించిన ‘టాక్సిక్’, పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి భారీ చిత్రాలు రానున్నాయి. ఏప్రిల్‌లో రామ్ చరణ్ ‘పెద్ది’, నిఖిల్ ‘స్వయంభు’, శర్వానంద్ ‘బైకర్’ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఐపీఎల్ ప్రభావం ఉన్నప్పటికీ మేకర్స్ ధైర్యంగా ముందడుగు వ
Date : 16-02-2026 - 12:25 IST -
డేటింగ్ అంటూ ఆ హీరో తనను మోసం చేశాడంటూ నాగ్ హీరోయిన్ కన్నీరు
టాలీవుడ్లో 'యమదొంగ', 'హోమం' వంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన మమతా మోహన్ దాస్, కేవలం నటిగానే కాకుండా అద్భుతమైన గాయనిగా కూడా తనదైన ముద్ర వేశారు.
Date : 15-02-2026 - 8:00 IST -
Chiranjeevi’s hand Bandaged : చిరంజీవి చేతికి బ్యాండేజ్..ఏమైఉంటుంది ?
చిరంజీవి గత కొంతకాలంగా చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ, తన వృత్తిపరమైన బాధ్యతల్లో ఎక్కడా వెనకడుగు వేయడం లేదు. 'విశ్వంభర' వంటి భారీ సోషియో ఫాంటసీ సినిమాలతో పాటు వరుసగా కొత్త కథలను వింటూ, కుర్ర హీరోలకు పోటీగా ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నారు
Date : 15-02-2026 - 5:32 IST -
Vijay Devarakonda : సీఎంను కలిసిన విజయ్.. పెళ్లి పత్రిక ఇవ్వడానికేనా ?
విజయ్ దేవరకొండ టీమ్ మాత్రం ఈ భేటీపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనా లేక నిజంగానే పెళ్లి వేడుకకు ఆహ్వానించారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ ప్రచారం జరుగుతున్నట్లుగా 26న పెళ్లి జరిగితే
Date : 15-02-2026 - 11:23 IST -
Jana Nayagan : ‘జన నాయగన్’ ఇప్పట్లో లేనట్లేనా ?
దళపతి విజయ్ అభిమానులకు మరో చేదు వార్త వినిపిస్తోంది. తన రాజకీయ ప్రస్థానం కోసం వెండితెరకు వీడ్కోలు పలుకుతూ ఆయన నటించిన ఆఖరి చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) విడుదలపై నీలినీడలు కమ్ముకున్నాయి
Date : 15-02-2026 - 10:31 IST -
Valentine’s Day : లవ్ అంటే అమ్మ తంతుంది..యంగ్ హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేసిన చిత్ర బృందం, ప్రమోషన్స్ లో భాగంగా వినూత్నంగా ముందుకెళ్తోంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీదేవి అపల్లా మాట్లాడుతూ.. తన కెరీర్లో ఈ సినిమా ఎంతో ప్రత్యేకమని
Date : 14-02-2026 - 9:31 IST -
హీరో ధనుష్‌కు నిర్మాణ సంస్థ లీగల్ నోటీసులు..రూ.20 కోట్లు కట్టు!
Dhanush రూ.20 కోట్లు నష్టపరిహారంగా చెల్లించాలంటూ సినీ నటుడు ధనుష్‌కు తమిళ నిర్మాణ సంస్థ తేనాండాళ్ ఫిల్మ్స్ లీగల్ నోటీసులు పంపించింది. చాలాకాలంగా వాయిదాపడుతున్న ఒక సినిమా ప్రాజెక్టుకు సంబంధించి ఈ నోటీసులు పంపించింది. ఆయన కమిట్మెంట్ పూర్తి చేయకపోవడం వల్ల తమ సినిమా ఆలస్యమై ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయని నిర్మాణ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ఈ అంశం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగ
Date : 14-02-2026 - 11:08 IST -
అల్లు శిరీష్ వివాహ వేడుకలు.. మెగా- అల్లు కుటుంబాల సందడి!
నిన్న అల్లు శిరీష్ నివాసంలో 'పసుపు ముహూర్తం' వేడుక అత్యంత భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అల్లు, కొణిదెల కుటుంబ సభ్యులందరూ హాజరై సందడి చేశారు.
Date : 13-02-2026 - 2:25 IST -
రామ్‌చరణ్,ఉపాసన కవలల పేర్లు ఇవే!
Ram Charan గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు తమ కవల పిల్లల పేర్లను అధికారికంగా ప్రకటించారు. ఇటీవల తమకు జన్మించిన అబ్బాయికి శివరామ్ అని, అమ్మాయికి అన్విరా దేవి అని నామకరణం చేసినట్లు వెల్లడించారు. జనవరి 31న వీరికి కవలలు (బాబు, పాప) జన్మించిన విషయం తెలిసిందే. 11న హైదరాబాద్‌లోని వారి నివాసంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ చిన్నారుల బారసాల కార్యక్రమాన్ని స
Date : 13-02-2026 - 8:03 IST -
మైసూర్ శాండల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్‌గా తమన్నా.. రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?!
తమన్నాకు పాన్-ఇండియా గుర్తింపు ఉండటం వల్ల ఇతర రాష్ట్రాల్లో కూడా బ్రాండ్ విక్రయాలను పెంచవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. 2030 నాటికి కంపెనీ ఆదాయాన్ని భారీగా పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
Date : 11-02-2026 - 10:38 IST -
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి మరో అదిరిపోయే అప్డేట్!
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'రాక్ స్టార్' దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Date : 11-02-2026 - 8:57 IST -
రాజమౌళి ని పక్కకు నెట్టేద్దామని అనుకోని అడ్రస్ లేకుండా పోయిన డైరెక్టర్స్ ?
రాజమౌళి విజయ రహస్యం ఆయన ఎంచుకునే కథల్లో ఉండే భావోద్వేగాలు మరియు సాంకేతిక పరిజ్ఞానం. తనతో పోటీ పడిన దర్శకులు పాత ధోరణిలోనే సినిమాలు చేస్తూ వెనుకబడిపోతే, రాజమౌళి మాత్రం ప్రతి సినిమాతో తన స్థాయిని పెంచుకుంటూ పోయారు.
Date : 10-02-2026 - 2:15 IST -
టాలీవుడ్లో మరోసారి సమ్మె?
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో (టాలీవుడ్) మరోసారి సమ్మె సైరన్ మోగే సూచనలు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించడంలో సినీ పెద్దలు జాప్యం చేస్తున్నారంటూ స్టూడియో టెక్నీషియన్స్
Date : 10-02-2026 - 9:54 IST -
పాన్ ఇండియా మూవీ తో రాబోతున్న కిరణ్ అబ్బవరం
ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం సరసన నటించే హీరోయిన్ కోసం బాలీవుడ్ మరియు టాలీవుడ్ టాప్ నటీమణులను పరిశీలిస్తున్నట్లు సమాచారం. కిరణ్ అబ్బవరం కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా ఆయన నేషనల్ లెవల్లో తన ముద్ర వేయాలని చూస్తున్నారు
Date : 09-02-2026 - 1:14 IST -
‘స్పిరిట్’ నుంచి ప్రకాష్‌రాజ్ ఔట్? కారణం ఏంటి ?
నటుడు ప్రకాష్ రాజ్ మరియు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మధ్య నెలకొన్న విభేదాలే ఆయన నిష్క్రమణకు కారణమని తెలుస్తోంది. స్క్రిప్ట్‌లోని కొన్ని అంశాలు మరియు ఒక కీలకమైన సన్నివేశం చిత్రీకరణ విషయంలో వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం
Date : 09-02-2026 - 1:09 IST -
రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదేలే అనే హీరోలు వీరేనా ?
ముఖ్యంగా స్టార్ హీరోల పారితోషకం (Remuneration) విషయంలో ఎప్పుడూ ఆసక్తికర చర్చ జరుగుతూనే ఉంటుంది. సినిమా ఫలితం ఎలా ఉన్నా, తాము ఒప్పందం కుదుర్చుకున్న మొత్తాన్ని వసూలు చేయడంలో కొంతమంది హీరోలు అత్యంత కఠినంగా ఉంటారని ఇండస్ట్రీలో టాక్
Date : 09-02-2026 - 12:00 IST -
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి రెండో సాంగ్.. అప్డేట్ ఇదే!
మైత్రీ మూవీ మేకర్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వేగంగా ఉంది. మార్చి 26, 2026న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.
Date : 07-02-2026 - 10:29 IST -
బాలయ్య సినిమా..కథనే మార్చేసిన గోపీచంద్!
Nandamuri Balakrishna టాలీవుడ్లో మాస్ క్రేజ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నందమూరి బాలకృష్ణ మరో భారీ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు. ‘వీరసింహారెడ్డి’ విజయానంతరం దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి తెరకెక్కనున్న ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. మొదట చారిత్రక కథగా ప్లాన్ చేసినప్పటికీ, బడ్జెట్ పరిమితుల కారణంగా ఆ కథను పూర్తిగా మార్చినట్లు సమాచారం. ఇప్పుడు ఈ సినిమా ముంబయి నేపథ్యంలో సాగ
Date : 07-02-2026 - 12:29 IST