Trending
-
ప్యారడైజ్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్.. బిర్యానీ పాత్రలో సంపూర్ణేష్ బాబు!
లెజెండరీ నటుడు మోహన్ బాబు ఈ చిత్రంలో 'షికంజా మాలిక్' అనే శక్తివంతమైన విలన్ పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాటు బాలీవుడ్ నటులు రాఘవ్ జుయల్, సోనాలి కుల్కర్ణి కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Date : 19-12-2025 - 8:16 IST -
యంగ్ లుక్ తో అదరగొడుతున్న మెగాస్టార్ లేటెస్ట్ పిక్స్ బెస్ట్ డిజైన్ రూపొందిస్తే ఆదరిపోయే బహుమతి!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ (MSG) నుంచి చిత్ర బృందం సరికొత్త హెచ్డీ స్టిల్స్‌ను విడుదల చేసింది. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తాజాగా రిలీజ్ చేసిన ఫొటోల్లో మెగాస్టార్ చిరంజీవి తనదైన స్టైల్, ఎనర్జీతో ఆకట్టుకుంటున్నారు. ఈ స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర
Date : 19-12-2025 - 8:00 IST -
అవతార్ ఫైర్ అండ్ యాష్ రివ్యూ!
Avatar Fire and Ash : డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన జేమ్స్ కామెరూన్ ప్రతిష్టాత్మక చిత్రం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’కు మిశ్రమ స్పందన లభిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఓపెనింగ్స్ పరంగా బాక్సాఫీస్ వద్ద దూకుడు చూపుతోంది. ప్రేక్షకులు విజువల్స్, CGI, సౌండ్ డిజైన్, పండోరా ప్రపంచాన్ని విస్తరించిన తీరు అద్భుతమని ప్రశంసిస్తున్నారు. అయితే కథ పరంగా కొత్తదనం లేదని
Date : 19-12-2025 - 4:51 IST -
అవతార్-3 మూవీ ఎలా ఉందంటే !!
ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన విజువల్ వండర్ అవతార్ ఫైర్ అండ్ యాష్ చిత్రం శుక్రవారం వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల మునుఁడకు వచ్చింది. అవతార్ మొదటి భాగం సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన అవతార్ 2 ప్రపంచ వ్యాప్తంగా 2 బిలియన్ డాలర్లు వసూలు చేసి బాక్సాఫీస్ ప్రభంజనం సృష్టించింది. మరో మూడో పార్ట్ ఎలా ఉంటుందో, ఏ రేంజ్ లో వసూళ్లు సాధిస్తుందో
Date : 19-12-2025 - 1:21 IST -
ఛాంపియన్ స్టోరీ ఇదే !!
హీరో రోషన్ మేకా, అనస్వర రాజన్ జంటగా నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘ఛాంపియన్’ నుండి ట్రైలర్ విడుదలైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ ట్రైలర్ ను విడుదల చేయడం తో సినిమా కు మరింత క్రేజ్ వచ్చింది.
Date : 19-12-2025 - 11:45 IST -
ముచ్చటగా మూడోసారి మలైకా డేటింగ్, ఈసారి ఏకంగా తన కంటే 17 ఏళ్ల చిన్నోడితో ?
బాలీవుడ్ మీడియా లో నిత్యం ఏదొక వార్త తో హైలైట్ అవ్వడం మలైకా అరోరా కు సొంతం . సినిమాల కన్నా తన పర్సనల్ విషయాలతో హైలైట్ అవుతుంటుంది. తాజాగా ఆమె 33 ఏళ్ల యువకుడితో డేటింగ్ చేస్తుందనే వార్త ఊపందుకుంది.
Date : 19-12-2025 - 6:54 IST -
నిధి అగర్వాల్ కు చేదు అనుభవం, మాల్ ఆర్గనైజర్లపై కేసు నమోదు
హైదరాబాద్ లోని లాల్ మాల్ లో నిధి అగర్వాల్ కు ఎదురైనా ఘోర పరాభవం ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద చర్చ గా మారింది. మాములుగా సినిమా యాక్టర్లు బయటకు వస్తే అభిమానులు , సినీ ప్రేమికులు వారిని చూసేందుకు పోటీ పడడం ఖాయం..తాజాగా నిధిని చూసేందుకు కూడా అలాగే పోటీపడ్డారు.
Date : 18-12-2025 - 9:45 IST -
ఓజీ డైరెక్టర్ కు పవన్ కార్ ఇవ్వడం వెనుక అసలు కథ ఇదే !
పవన్ కళ్యాణ్ ఓజీ డైరెక్టర్ సుజీత్ కు గిఫ్ట్ ఇవ్వడం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ గిఫ్ట్స్ ఇవ్వడం కామన్..కానీ ఇంత కాస్లీ కార్ గిఫ్ట్ ఇవ్వడం అది కూడా EMI లో తీసుకోని మరి ఇవ్వడం ఏంటి అని అంత మాట్లాడుకుంటున్నారు.
Date : 18-12-2025 - 9:25 IST -
KPHB లులు మాల్లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం
Nidhhi Agerwal : రాజాసాబ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఓ ఈవెంట్ లో నటి నిధి అగర్వాల్ కు చేదు అనుభవం ఎదురైంది. అభిమానులు ఆమెను చుట్టుముట్టి, తాకే ప్రయత్నం చేయడంతో తీవ్ర ఇబ్బందికి గురైంది. ఈ సంఘటనపై నెటిజన్లు, గాయని చిన్మయి శ్రీపాద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాహకుల వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ, అభిమానం పేరుతో సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రభాస్
Date : 18-12-2025 - 12:29 IST -
మంచు మనోజ్ మూవీలో రామ్ చరణ్.. నిజమేనా?
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో 'డేవిడ్ రెడ్డి' చిత్రంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలకమైన అతిథి పాత్రలో కనిపిస్తారనే వార్తలు జోరుగా వినిపించాయి.
Date : 18-12-2025 - 11:09 IST -
విజయ్ జన నాయకన్.. రేపే రెండో పాట విడుదల!
విజయ్ రాజకీయ పార్టీ 'తమిళగ వెట్రి కళగం' స్థాపించిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఇందులో సామాజిక, రాజకీయ సందేశం బలంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Date : 17-12-2025 - 12:30 IST -
అఖండ 2 మూవీ పై ట్రోలర్స్‌కి వార్నింగ్ ఇచ్చిన బోయపాటి!
Akhanda 2 : నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ’ డిసెంబర్ 12న విడుదలై మంచి స్పందన పొందుతోంది. మాస్ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సినిమాపై లాజిక్ లేదంటూ సోషల్ మీడియాలో విమర్శలు వినిపించాయి. ఈ అంశంపై స్పందించిన బోయపాటి శ్రీను, సినిమా కథ పూర్తిగా లాజిక్కు అనుగుణంగానే రూపొందించామని తెలిపారు. అష్టసిద్ధి సాధన చేసిన తర్వాత ప
Date : 17-12-2025 - 10:13 IST -
నా పెళ్లి గురించి వస్తున్న వార్తలు అబద్ధం: మెహ్రీన్ పిర్జాదా
గత రెండేళ్లుగా నాపై వస్తున్న పుకార్ల విషయంలో మౌనంగా ఉన్నాను. కానీ ఇప్పుడు మాట్లాడాలని అనిపిస్తోంది. నాకు అసలు తెలియని వ్యక్తిని నేను పెళ్లి చేసుకున్నట్లు ఒక మీడియా కథనం పేర్కొంది.
Date : 16-12-2025 - 1:52 IST -
ఫిలిం ఇండస్ట్రీ పై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సెన్సేషనల్ కామెంట్స్!
SS Thaman : టాలీవుడ్ లో యూనిటీ లేదని సంగీత దర్శకుడు తమన్ ఆవేదన వ్యక్తం చేశారు. అనిరుధ్ వంటి బయటి మ్యూజిక్ డైరెక్టర్లకి తెలుగులో సులువుగా అవకాశాలు వస్తున్నాయని, కానీ తనకు తమిళ మలయాళంలో సినిమాలు ఇవ్వరని అన్నారు. ఇండస్ట్రీ కలుషితమైపోయిందని, వెన్నుపోట్లు ఎక్కువయ్యాయని కీలక వ్యాఖ్యలు చేసారు. పక్క ఇండస్ట్రీల నుంచి వచ్చే కొందరు సంగీత దర్శకులు కేవలం డబ్బు కోసమే తెలుగు సినిమాలకు ప
Date : 16-12-2025 - 12:37 IST -
హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న తరుణ్ భాస్కర్ ?
పెళ్లి చూపులు ఫేమ్ రెండో సారి పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్దమయ్యాడనే వార్తలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. తరుణ్ భాస్కర్‌కు గతంలోనే లతా నాయుడుతో వివాహం జరిగింది. ఈవిడ కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తే. ప్రొడక్షన్, క్యాస్టూమ్ డిజైనర్‌గా, యాడ్ మేకింగ్‌లోనూ పనిచేస్తున్నారు. తన భర్త తెరకెక్కించిన పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది, యూటర్న్ సినిమాలకు లతా నాయుడు పనిచేశార
Date : 15-12-2025 - 6:35 IST -
‘వారణాసి’లో మహేశ్ తండ్రిగా ఎవరో తెలుసా?
సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శక ధీరుడు రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ వారణాసి. ఈ మూవీ కి సంబంధించి ఏ అప్డేట్ వచ్చిన సోషల్ మీడియా లో వైరల్ గా మారుతుంది. తాజాగా ఈ మూవీ లో మహేష్ తండ్రిగా ప్రకాష్ రాజ్ నటిస్తున్నాడనే వార్త అభిమానుల్లో సంబరాలు నింపుతుంది.
Date : 15-12-2025 - 4:30 IST -
Actor Akhil Viswanath : మలయాళ నటుడు ఆత్మహత్య!
Actor Akhil Viswanath : సినీ పరిశ్రమలో అఖిల్ విశ్వనాథ్ తన నటనతో మంచి గుర్తింపు పొందారు. ముఖ్యంగా ఆయన ప్రధాన పాత్ర పోషించిన 'చోళ' (Chola) చిత్రానికి 2019లో కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు (Kerala State Award) లభించింది. ఎంతో భవిష్యత్తు ఉన్న యువ నటుడు
Date : 14-12-2025 - 6:00 IST -
Mowgli First Day Collection : రోషన్ కనకాల ‘మోగ్లీ’ ఫస్ట్ డే కలెక్షన్స్
Mowgli First Day Collection : తొలి రోజు కలెక్షన్లపై మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈ మూవీ ఓపెనింగ్ డేన వరల్డ్ వైడ్‌గా ప్రీమియర్ షోలతో కలిపి రూ. 1.22 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. వీకెండ్ కావడంతో
Date : 14-12-2025 - 5:22 IST -
Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ కార్ల కలెక్షన్ ఇదే!
రజనీకాంత్ కార్ల కలెక్షన్లో మెర్సిడెస్ జీ-వ్యాగన్ కూడా ఉంది. దీని ధర రూ. 3 కోట్ల కంటే ఎక్కువ. ఈ ఎస్యూవీ దాని దృఢమైన బాడీ, రాయల్ లుక్ కోసం ప్రసిద్ధి చెందింది.
Date : 14-12-2025 - 3:56 IST -
Raju Weds Rambai OTT : ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
Raju Weds Rambai OTT : చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద బిగ్ సక్సెస్ అందుకున్న విలేజ్ లవ్ స్టోరీ 'రాజు వెడ్స్ రాంబాయి' ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది.
Date : 13-12-2025 - 9:00 IST