Trending
-
పోలీస్ విచారణ లో తేలిన ఐబొమ్మ రవి ‘నకిలీ’లలు!
ఐబొమ్మ రవి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో అతడి 'నకిలీ'లలు బయటపడుతున్నాయి. రవి పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ ఖాతా అన్నీ ఫేక్ అని గుర్తించినట్లు తెలుస్తోంది
Date : 30-12-2025 - 8:15 IST -
రాజా సాబ్ మూవీ నుంచి మరో ట్రైలర్.. ఎలా ఉందంటే?!
మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు. సంజయ్ దత్, బోమన్ ఇరానీ, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో కనిపిస్తారు.
Date : 29-12-2025 - 6:08 IST -
అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఫిక్స్, ఇక మెగా సంబరాలే !
టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ వివాహ ముహూర్తం ఫిక్స్ అయింది. తన ప్రియురాలు నయనికతో కలిసి వచ్చే ఏడాది మార్చి 6న ఏడడుగులు వేయనున్నట్లు ఆయన ప్రకటించారు. యాదృచ్ఛికంగా తన సోదరుడు అల్లు అర్జున్ వివాహం కూడా ఇదే తేదీన జరిగింది.
Date : 29-12-2025 - 1:50 IST -
అల్లు అర్జున్ సినిమాకు రూ.600 కోట్ల పలికిన ఓటిటి రైట్స్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో దాదాపు రూ.1,000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న భారీ చిత్రం విడుదలకు ముందే రికార్డులు సృష్టించేలా ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది
Date : 29-12-2025 - 1:29 IST -
ప్రభాస్ ఫ్యాన్స్ రెడీ గా ఉండండి , ‘స్పిరిట్’ నుంచి న్యూఇయర్ సర్ప్రైజ్?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో 'స్పిరిట్' మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇటీవల ఫొటో షూట్ పూర్తి చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. న్యూ ఇయర్ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసే అవకాశం ఉందని
Date : 29-12-2025 - 8:30 IST -
వైరల్ అవుతున్న చరణ్, ధోని, సల్మాన్ ఫోటో ఇదే!
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన 60వ పుట్టినరోజు సందర్భంగా ముంబైలో ఒక భారీ వేడుకను ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు వివిధ రంగాలకు చెందిన ఎందరో ప్రముఖులు హాజరయ్యారు.
Date : 28-12-2025 - 9:06 IST -
శివాజీ పై ‘కుట్ర’ చేస్తున్నది ఎవరు ? ఎందుకు ఆయన ఆ మాటలు అన్నారు ?
హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్‌పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహిళా కమిషన్ విచారణ అనంతరం ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 'నాపై కుట్ర జరిగింది. జూమ్ మీటింగ్స్ పెట్టుకున్నారు
Date : 28-12-2025 - 8:59 IST -
టాలీవుడ్లో రోషన్ జోరు.. క్రేజీ డైరెక్టర్లతో భారీ ప్రాజెక్టులు!
ప్రస్తుతం ఒకవైపు వార్ డ్రామాలు, మరోవైపు స్టైలిష్ లవ్ స్టోరీలు, ఇంకోవైపు రొమాంటిక్ కామెడీలతో రోషన్ మేక తన కెరీర్‌ను చాలా బ్యాలెన్స్డ్ గా ప్లాన్ చేసుకుంటున్నారు.
Date : 27-12-2025 - 10:01 IST -
నా స్నేహితులు కూడా నాపై కుట్ర చేస్తున్నారు.. శివాజీ కీలక వ్యాఖ్యలు
ఇటీవల ‘దండోరా’ సినిమా ఈవెంట్లో హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. అమ్మాయిలు మంచి బట్టలు వేసుకోవాలంటూ మాట్లాడే క్రమంలో అనుకోకుండా రెండు అసభ్యకరమైన పదాలు వాడటం సోషల్ మీడియాలో దుమారం రేపింది. ఈ వ్యవహారం మహిళా కమిషన్ వరకు వెళ్లడంతో శివాజీకి నోటీసులు జారీ అయ్యాయి. దీనికి స్పందిస్తూ నేడు మహిళా కమిషన్ ముందు హాజరైన శివాజీ, విచారణ అనంతర
Date : 27-12-2025 - 5:27 IST -
శివాజీకి వార్నింగ్ ? అనసూయకు సపోర్ట్ గా ప్రకాష్ రాజ్..!
హీరోయిన్ల డ్రెస్సింగ్ పై శివాజీ చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ తీవ్రంగా స్పందించారు. ‘ఆడవాళ్లంటే ఏమనుకుంటున్నారు? ఆ భాష ఏంటి?’ అంటూ శివాజీని నిలదీశారు. అనసూయకు మద్దతు తెలుపుతూ, మహిళల వస్త్రధారణపై తీర్పులు చెప్పే హక్కు ఎవరికీ లేదని, శివాజీ మాటలు సభ్య సమాజానికి తగవని ప్రకాష్ రాజ్ అన్నారు. నాగబాబు కూడా శివాజీ వ్యాఖ్యలను ఖండించారు. యాక్టర్ శివాజీ ఇటీవల ‘దండోరా’ ఈవెం
Date : 27-12-2025 - 4:26 IST -
‘పుష్ప-2’ తొక్కిసలాట ఘటన పై ఛార్జ్ షీట్ దాఖలు, ఏ-11గా అల్లు అర్జున్
గత ఏడాది 'పుష్ప-2' ప్రీమియర్ సందర్భంగా HYDలోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. మొత్తం 23 మందిపై అభియోగాలు నమోదు చేశారు.
Date : 27-12-2025 - 3:00 IST -
మహిళా కమిషన్ విచారణకు హాజరైన నటుడు శివాజీ!
హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీసిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్‌గా స్పందించింది. ‘దండోరా’ సినిమా ఈవెంట్లో మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కమిషన్ సుమోటోగా విచారణ చేపట్టి శివాజీకి నోటీసులు జారీ చేసింది. కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద మహిళలపై అసభ్యంగా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చర
Date : 27-12-2025 - 1:02 IST -
అనసూయ బాటలో నాగబాబు, శివాజీ అన్నది ముమ్మాటికీ తప్పే !
మహిళల వస్త్రధారణపై శివాజీ చేసిన వ్యాఖ్యలను నటుడు, జనసేన MLC నాగబాబు తప్పుబట్టారు. మన సమాజం ఇప్పటికీ పురుషాధిక్య ఆలోచనలతో నడుస్తోందని, మహిళలు మోడ్రన్ డ్రెస్ ధరించడం తప్పుకాదన్నారు
Date : 27-12-2025 - 12:45 IST -
శివాజీకి సపోర్ట్.. అనసూయ పై ఫైర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి !
Anasuya Bharadwaj vs Shivaji : హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇంకా చర్చనీయాంశంగానే కొనసాగుతున్నాయి. ‘దండోరా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఆయన వాడిన పదజాలంపై చిన్మయి, అనసూయ భరద్వాజ్ సహా పలువురు సెలబ్రిటీలు తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా అనసూయ సోషల్ మీడియాలో వరుస పోస్టులతో శివాజీని ప్రశ్నిస్తూ హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదంలో తాజాగా బిగ్‌బాస్ ఫేమ్ దివ్వెల మాధురి, రాజకీ
Date : 27-12-2025 - 12:44 IST -
డ్రగ్స్ కేసులో పోలీసులకు అడ్డంగా దొరికిన హీరోయిన్ సోదరుడు ?
ఈ దాడుల్లో నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వీ అనే ఇద్దరు వ్యాపారవేత్తలు పట్టుబడటంతో పాటు, వారి వద్ద నుంచి సుమారు 43 గ్రాముల కొకైన్, 11.5 గ్రాముల MDMA వంటి ఖరీదైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు
Date : 27-12-2025 - 12:10 IST -
వైకుంఠ ఏకాదశికి టీటీడీ భారీ ఏర్పాట్లు .. టోకెన్లు లేకపోతే తిరుమలకి వెళ్లొద్దంటూ విశ్వక్సేన్ విజ్ఞప్తి !
Vaikuntha Dwara Darshan : వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో నిర్వహిస్తున్న వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై హీరో విశ్వక్సేన్ భక్తులకు కీలక విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 30, 31 అలాగే జనవరి 1 తేదీల్లో దర్శన టోకెన్లు ఉన్న భక్తులే తిరుమలకు రావాలని ఆయన కోరారు. ఈ పది రోజుల దర్శన కాలంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తూ టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆన్లైన్ లక్కీడిప్ ద్వారా ఎంపికైన వారికే ఆ మూడ
Date : 27-12-2025 - 11:53 IST -
మహిళా కమిషన్ ఎదుట హాజరైన శివాజీ, ఎలాంటి సమాధానం ఇస్తాడో ?
నటుడు శివాజీ హైదరాబాద్‌లోని మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్లారు. ఇటీవల ఆయన దండోరా చిత్రం ఈవెంట్లో హీరోయిన్స్ వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆ కామెంట్స్‌పై మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు ఇచ్చింది
Date : 27-12-2025 - 11:50 IST -
2025 లో రూ.500కోట్లు కొల్లగొట్టిన సినిమాలివే!
ఇప్పటి వరకు దేశంలో కేవలం ఎనిమిది చిత్రాలు మాత్రమే ఈ మైలురాయిని అందుకోగా, ఇప్పుడు ఆ ఎలైట్ జాబితాలో తొమ్మిదవ చిత్రంగా 'ధురంధర్' నిలిచింది. గ్రాఫిక్స్, కథాబలం మరియు భారీ నిర్మాణ విలువల కలయికతో రూపొందిన ఈ చిత్రం
Date : 27-12-2025 - 8:30 IST -
చిరు-వెంకీల మెగా విక్టరీ మాస్ సాంగ్.. డిసెంబర్ 30న విడుదల!
అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి, నయనతార, వెంకటేష్ (అతిథి పాత్ర), క్యాథరిన్ ట్రెసా, హర్షవర్ధన్, అభినవ్ గోమఠం, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Date : 26-12-2025 - 7:38 IST -
ధురంధర్ ప్రభంజనం.. రూ. 1,000 కోట్ల క్లబ్లో చేరిన రణవీర్ సింగ్ చిత్రం!
ఈ చిత్రంలో చూపించిన కొన్ని సంఘటనల కారణంగా విడుదలైనప్పటి నుండి అనేక విమర్శలు, వివాదాలను ఎదుర్కొంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ వాటన్నింటినీ తట్టుకుని నిలబడి భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద హిట్లలో ఒకటిగా నిలిచింది.
Date : 26-12-2025 - 6:57 IST