Trending
-
రాజా సాబ్ టీం పై ఫ్యాన్స్ ఫైర్
రేపు (శనివారం) జరగాల్సిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ వేదికపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. మొదట హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా ఈ వేడుకను నిర్వహించాలని చిత్రబృందం భావించినప్పటికీ,
Date : 26-12-2025 - 1:30 IST -
చరణ్ – సుకుమార్ సినిమాలో హీరోయిన్ ఆమెనేనా..?
తెలుగులో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని, వారి నటనను తాను ఎంతో గౌరవిస్తానని ఆమె పేర్కొన్నారు. తాను ఇష్టపడే హీరోలతోనే వరుసగా సినిమాలు చేసే అవకాశం రావడం ఆమె అదృష్టమని
Date : 26-12-2025 - 8:12 IST -
జైలర్ 2’లో బాలీవుడ్ బాద్షా ? రివీల్ చేసిన మిథున్ చక్రవర్తి !
రజనీకాంత్ ప్రధాన పాత్రలో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ సినిమా ‘జైలర్’. దీనికి సీక్వెల్ గా ‘జైలర్ 2’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ పార్ట్ లో మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ వంటి స్టార్లు క్యామియా రోల్స్ చేశారు. ఇప్పుడు సీక్వెల్ లో కూడా మరిన్ని సర్ప్ర
Date : 25-12-2025 - 12:58 IST -
చరణ్ కి బిగ్ షాక్.? శివాజీ వివాదం పై చికిరి చికిరి సాంగ్ లో కోత ! ఆ రెండు పదాలు తీసివేత ?
నటుడు శివాజీ ఇటీవల హీరోయిన్ల దుస్తులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన ఇప్పటికే క్షమాపణలు చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు. అయితే తన మాటలకు కట్టుబడే ఉన్నానని శివాజీ తెలిపారు. తాను మాట్లాడిన మాటల్లో రెండు తప్పు పదాలు దొర్లాయని, దానికి మాత్రమే సారీ చెబుతున్నానని అన్నారు. అనూహ్యంగా ఈ వివాదంలోకి ‘పెద్ది’ సినిమా వచ్చి చేరింది. ఈ ఇష్యూలో శివాజీకి సపోర్ట్ చేస్తున్న స
Date : 25-12-2025 - 11:39 IST -
‘శంబాల’ మూవీ టాక్
ఆకాశం నుంచి 'శంబాల' గ్రామంలో ఉల్క పడిన తర్వాత ఏం జరిగిందనేదే కథ. సైన్స్, మూఢనమ్మకాలను లింక్ చేస్తూ థ్రిల్లింగ్ అంశాలతో డైరెక్టర్ యుగంధర్
Date : 25-12-2025 - 11:30 IST -
శివాజీ దండోరా మూవీ రివ్యూ!
Dhandoraa movie review : మనిషి చచ్చాక ఏముంటుంది? ఏదైనా బతికిసాధించాలి. కానీ ఇది మనిషిగా చచ్చాక ఓ మనసున్న మనిషి సాధించిన కథ. సామాజిక సృహ ఉన్న కథ. కులరక్కసితో పేట్రేగిపోతున్న నవ సమాజాన్ని తట్టిలేపే కథ ‘దండోరా’. కులం కుంపట్లతో కళ్లు మూసుకుపోయి పేట్రేగిన ఓ పెద్దాయన.. కన్నుమూసిన తరువాత జరిగే కథే ఈ దండోరా. బలగం సినిమా పిండప్రదానం చుట్టూ నడిచే కథ అయితే ఈ ‘దండోరా’ దహన సంస్కారం చుట్టూ నడిచే […]
Date : 25-12-2025 - 10:34 IST -
‘ఛాంపియన్’ మూవీ టాక్
స్వాతంత్ర్యానికి పూర్వం సికింద్రాబాద్‌లో, తన లండన్ కలను వెంబడించే ప్రతిభావంతుడైన ఫుట్‌బాల్ క్రీడాకారుడు మైఖేల్, తన జీవిత గమనాన్ని మార్చే ఊహించని మలుపులో చిక్కుకుంటాడు.
Date : 25-12-2025 - 10:04 IST -
జపాన్‌లో విడుదలకు సిద్ధమైన యానిమల్.. డేట్ కూడా ఫిక్స్!
అయితే హిందీ సినిమాలకు జపాన్ ఒక పరిమితమైన మార్కెట్. 'యానిమల్' వంటి వైల్డ్ యాక్షన్ సినిమాకు అక్కడి ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం.
Date : 24-12-2025 - 8:32 IST -
నిధి అగర్వాల్, సమంత పడ్డ వేదన నా మైండ్‌లో నుండి పోలేదు.. అందుకే అలా మాట్లాడాను Sivaji
Sivaji : దండోరా మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ల దుస్తులపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మహిళా సంఘాలు, సినీ ప్రముఖులు ఖండించడంతో పాటు విమెన్ కమిషన్ కి ఫిర్యాదులు కూడా చేశారు. శివాజీ ఇప్పటికే క్షమాపణలు చెప్పారు. తాజాగా దండోరా ప్రెస్ మీట్ లో మరోసారి ఈ వివాదంపై స్పందించారు. తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని, మహిళలను కించపరచడం ఉద్దేశ్యం కాదని వివరణ ఇచ్చారు. అసభ్య
Date : 24-12-2025 - 4:14 IST -
కలెక్షన్ల సునామీ.. రూ.1,000 కోట్ల దిశగా ‘ధురంధర్’
రణ్వీర్ సింగ్ నటించిన 'ధురంధర్' సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 3 వారాల్లో రూ.925 కోట్ల (గ్రాస్)ను సాధించింది. రెండుమూడు రోజుల్లో రూ.వెయ్యి కోట్ల మార్క్ చేరనున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి
Date : 24-12-2025 - 3:36 IST -
త్రివిక్రమ్ కథ ఎన్టీఆర్ కు నచ్చలేదా ? అందుకే ఆ హీరో కు వెళ్లిందా ?
త్రివిక్రమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'గాడ్ ఆఫ్ వార్' మళ్లీ అల్లు అర్జున్ వద్దకు వచ్చినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. కుమారస్వామి కథ ఆధారంగా తెరకెక్కే ఈ మూవీలో బన్నీ హీరోగా నటిస్తారని తొలుత ప్రచారం జరిగింది
Date : 24-12-2025 - 3:33 IST -
శివాజీ వ్యాఖ్యలను సమర్థించిన కరాటే కల్యాణి
karate kalyani : హీరోయిన్లు వేసుకునే దుస్తులపై సినీనటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదంగా మారిన నేపథ్యంలో ఈ అంశంపై సినీనటి కరాటే కల్యాణి స్పందించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, శివాజీ వ్యాఖ్యలను సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీశాయి. శివాజీ మాటల తీరు తప్పుగా అనిపించవచ్చని అంగీకరిస్తూనే, ఆయన ఉద్దేశాన్ని మాత్రం తప్పుగా అర్థం చేసుకుంటున్నారని కరాట
Date : 24-12-2025 - 11:43 IST -
మెగాస్టార్ స్టైలిష్ లుక్.. ఆకట్టుకుంటున్న కొత్త పోస్టర్!
ఈ కొత్త పోస్టర్లో చిరంజీవి బ్లాక్ సూట్లో మెరిసిపోతూ తనదైన శైలిలో ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఒక లైబ్రరీ నేపథ్యంలో కుర్చీలో కూర్చున్న చిరంజీవి, చేతిలో గన్ పట్టుకుని ఉండటం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
Date : 23-12-2025 - 10:09 IST -
‘హేయ్ శివాజీ’ నీలాంటి డర్టీ గాయ్ ని మీ ఇంట్లో ఆడవాళ్లు- వామ్మో వర్మ దారుణమైన కామెంట్స్
హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి RGV ఘాటుగా స్పందించారు. 'నాకు అతని పూర్తి పేరు తెలీదు. హేయ్ శివాజీ నువ్వు ఎవరైనా కావొచ్చు. నీలాంటి డర్టీ గాయ్ ని మీ ఇంట్లో ఆడవాళ్లు భరిస్తుంటే వారిపై నీ చాదస్తాన్ని ప్రదర్శించు.
Date : 23-12-2025 - 6:00 IST -
మీ సామాన్లు చూపించడం మానేసి, చక్కగా చీర కట్టుకోండి అంటూ హీరోయిన్ల పై శివాజీ సంచలన వ్యాఖ్యలు
హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్‌పై నటుడు శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "హీరోయిన్లు ఏవి పడితే ఆ బట్టలు వేసుకోకండి. చీరలోనే అందం ఉంది. సామాన్లు కనిపించే బట్టల్లో కాదు
Date : 23-12-2025 - 12:10 IST -
తండ్రి కాబోతున్న నాగచైతన్య , నిజమేనా ?
హీరో నాగచైతన్య తండ్రి కాబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తండ్రి నాగార్జున ఖండించారు. సరైన సమయంలో చెబుతానని తాను మర్యాదపూర్వకంగా చెప్పిన సమాధానాన్ని మరోలా అర్థం చేసుకున్నారని
Date : 22-12-2025 - 12:20 IST -
మొన్న నిధి అగర్వాల్, నేడు సమంత ఏంటి ఈ ‘చిరాకు’ అభిమానం
మొన్న నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్‌లోని ఓ షోరూమ్ ఓపెనింగ్ సందర్భంగా అలాంటి అనుభవమే సమంతకూ ఎదురైంది. కార్యక్రమం ముగిశాక తిరిగి వెళ్తున్న ఆమెను చూసేందుకు అంతా ఒక్కసారిగా దూసుకొచ్చారు
Date : 22-12-2025 - 10:20 IST -
బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్.. ఎంత గెలుచుకున్నాడో తెలుసా ?
బిగ్ బాస్ సీజన్-9 విజేతగా నిలిచినందుకు కళ్యాణ్ పడాల రూ.35 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్నారు. దీంతో పాటు వారానికి రూ.70వేల చొప్పున రూ.10.50 లక్షలు సంపాదించారు.
Date : 22-12-2025 - 9:00 IST -
ఈ టాలీవుడ్ హీరోయిన్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమన్నా నటించిన ‘డూ యూ వన్నా పార్టనర్’ విడుదలయ్యింది. ఇందులో ఆమెతో పాటు డయానా పెంటీ కూడా ప్రధాన పాత్రలో నటించింది.
Date : 21-12-2025 - 11:09 IST -
ప్రమాదానికి గురైన బాలీవుడ్ హాట్ బ్యూటీ
బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహీ పెద్ద రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ముంబైలో ఓ మ్యూజిక్ ఈవెంట్‌కు వెళ్తున్న ఆమె కారును అంబోలీలోని లింక్ రోడ్లో మద్యం మత్తులో ఓ వ్యక్తి కారుతో వేగంగా ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు
Date : 21-12-2025 - 8:40 IST