Trending
-
బ్రేకప్ ను బట్టబయలు చేసిన మృణాల్
మృణాల్ తన మాజీ భాగస్వామి అన్న మాటలను గుర్తుచేసుకుంటూ.. "నువ్వు చాలా ఇంపల్సివ్ (ఆవేశపూరితంగా) ఉంటావు, దీన్ని నేను భరించలేను. అన్నింటికంటే ముఖ్యంగా నువ్వు హీరోయిన్ కావడం నాకు నచ్చదు" అని అతను మొహం మీదే చెప్పేశాడని తెలిపారు
Date : 02-02-2026 - 2:15 IST -
శంబాలా కు ఓటీటీలో భారీ ఆదరణ.. 11 రోజుల్లోనే సరికొత్త రికార్డు!
Shambala Movie యంగ్ హీరో ఆది సాయికుమార్ నటించిన ‘శంబాల’ చిత్రం ఓటీటీలో సరికొత్త రికార్డు సృష్టించింది. థియేటర్లలో విజయం సాధించిన ఈ సినిమా, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనూ అద్భుతమైన ఆదరణ దక్కించుకుంటోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం, కేవలం 11 రోజుల్లోనే 100 మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాలను పూర్తి చేసుకుని సత్తా చాటింది. యుగంధర్ ముని దర్శకత్వంల
Date : 02-02-2026 - 1:03 IST -
జార్జియాలో ‘వారణాసి’ షూటింగ్!
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేగంగా జరుగుతోంది. అయితే, తదుపరి భారీ షెడ్యూల్ కోసం చిత్ర బృందం జార్జియా వెళ్లనున్నట్లు సమాచారం. అక్కడ అత్యంత కఠినమైన భౌగోళిక పరిస్థితులలో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు రాజమౌళి ఇప్పటికే లొకేషన్ల ఎంపికను
Date : 02-02-2026 - 9:15 IST -
Megastar Chiranjeevi : మెగా వారసుడొచ్చాడంటూ చిరంజీవి సంతోషం
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు కవల పిల్లలకు (Twins) తల్లిదండ్రులు కావడంతో మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్నంటాయి. ఎంతో కాలంగా మనవడు కోసం వేచి చూస్తున్న మెగాస్టార్ చిరంజీవికి ఈ వార్త అమితానందాన్ని ఇచ్చింది
Date : 01-02-2026 - 2:30 IST -
ఓటిటిలో సందడి చేసేందుకు సిద్దమైన ‘వరప్రసాద్’.. స్ట్రీమింగ్ ఆరోజు నుండే !!
బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన 'మన శంకరవరప్రసాద్ గారు' బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించింది. మెగాస్టార్ చిరంజీవి మాస్ ఇమేజ్, అనిల్ రావిపూడి మార్క్ కామెడీ టైమింగ్ తోడవ్వడంతో ఈ చిత్రం కేవలం కొద్ది రోజుల్లోనే రూ. 360 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది
Date : 31-01-2026 - 11:20 IST -
హాట్ సమ్మర్ లో వస్తున్న వారణాసి ?
మహేష్ బాబు-రాజమౌళి ప్రాజెక్టుకు సంబంధించి వారణాసి పట్టణంలో వెలిసిన హోర్డింగ్‌లు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆ హోర్డింగ్‌లపై వచ్చే ఏడాది ఉగాది కానుకగా ఏప్రిల్ 7, 2027న సినిమా విడుదల కాబోతున్నట్లు స్పష్టంగా పేర్కొన్నారు
Date : 30-01-2026 - 1:15 IST -
మరోసారి బరిలోకి బాలయ్య – చిరు
వీరిద్దరి మధ్య సాగే సంక్రాంతి పోరు అంటేనే అభిమానులకు అసలైన పండుగ. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే 2027 సంక్రాంతి బరిలో ఈ ఇద్దరు దిగ్గజ హీరోలు పోటీ పడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది
Date : 30-01-2026 - 11:45 IST -
అల్లు అరుణ్ కు జోడి గా బాలీవుడ్ హాట్ బ్యూటీ ?
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించబోయే సినిమాకు సంబంధించి హీరోయిన్ వేట మొదలైనట్లు తెలుస్తోంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది
Date : 30-01-2026 - 10:20 IST -
క్యాస్టింగ్ కౌచ్ పై చిరు చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన తమ్మారెడ్డి
పరిశ్రమలో వేధింపులు లేవని చెప్పడం కరెక్ట్ కాదని, ఇక్కడ కూడా లైంగిక వాంఛలు తీర్చుకోవాలని చూసే వికృత ధోరణి కలిగిన వ్యక్తులు ఉన్నారని అంగీకరించారు. ముఖ్యంగా ఒకరిద్దరు పెద్దల ప్రమేయం కూడా ఇందులో ఉందనే సంచలన విషయాన్ని ఆయన బయటపెట్టారు.
Date : 30-01-2026 - 8:23 IST -
ప్రభాస్ ఫౌజీ.. మూవీ విడుదల ఎప్పుడంటే?!
'ఫౌజీ' చిత్రం 1940ల నాటి నేపథ్యంలో సాగే పీరియడ్ యాక్షన్ డ్రామా. బ్రిటిష్ కాలంలోని సామాజిక-రాజకీయ ఉద్రిక్తతలు, మానవీయ భావోద్వేగాలను ఈ కథలో స్పృశించనున్నారు.
Date : 29-01-2026 - 6:30 IST -
పెళ్లి తర్వాత లవ్ మ్యారేజ్ పై కీర్తి సురేష్ షాకింగ్ కామెంట్స్ !
Keerthy Suresh ప్రముఖ నటి కీర్తి సురేశ్ తన ప్రేమ, పెళ్లికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. తన చిన్ననాటి స్నేహితుడు, ప్రియుడు ఆంటోనీ తట్టిల్‌తో తనది 15 ఏళ్ల ప్రేమ ప్రయాణమని, ఒకానొక దశలో తమ పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోతే ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నట్లు ఆమె వెల్లడించి ఆశ్చర్యపరిచారు. ఇటీవల తన వివాహం గు
Date : 29-01-2026 - 3:07 IST -
ఇలాంటి దారుణాలు చేస్తున్నారు..నాకు సమాజం నచ్చడం లేదంటూ బలగం నటుడు కీలక వ్యాఖ్యలు
21 ఏళ్లకే వివాహం చేసుకుని బాధ్యతాయుతమైన తండ్రిగా ఉన్న ఆయన, ప్రస్తుత తరం పిల్లలకు తల్లిదండ్రుల పట్ల గౌరవం లేకపోవడం మరియు సంస్కారహీనంగా పెరగడంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి
Date : 29-01-2026 - 12:20 IST -
రజనీకాంత్ బయోపిక్ పై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చిన రజనీ కూతురు
Rajinikanth సూపర్‌స్టార్ రజనీకాంత్ జీవితాన్ని వెండితెరపై చూడాలన్న కోట్లాది మంది అభిమానుల కల త్వరలో నిజం కాబోతున్నట్లు తెలుస్తోంది. తలైవా బయోపిక్ (ఆటోబయోగ్రఫీ)పై చాలా కాలంగా కొనసాగుతున్న ఊహాగానాలకు తాజాగా ఆయన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ క్లారిటీ ఇచ్చారు. రజనీకాంత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న చిత్రానికి సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని ఆమె అధికారికంగా వ
Date : 29-01-2026 - 10:41 IST -
నాగార్జున 100 మూవీ లో టబు..!
Akkineni Nagarjuna అక్కినేని నాగార్జున తన కెరీర్ లో మైలురాయి 100వ చిత్రంలో నటిస్తున్నారు. రా. కార్తీక్ అనే తమిళ దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో సీనియర్ నటి టబు కీలక పాత్రలో నటిస్తున్నారని సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ యాక్షన్ ఎమోషనల్ డ్రామా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కానీ చిత్ర బృందం ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా సైలెంట్ గా చిత్రీకరణ చేస్తున్నారు. తాజాగా ఈ
Date : 28-01-2026 - 4:24 IST -
డైరెక్టర్ శంకర్ ఇంట విషాద ఛాయలు
ఎన్. శంకర్ తల్లి మరణవార్త తెలియగానే టాలీవుడ్‌కు చెందిన పలువురు దర్శకులు, నిర్మాతలు మరియు నటీనటులు ఆయనకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ముఖ్యంగా తెలంగాణ చిత్రపురి కాలనీ అభివృద్ధిలో మరియు దర్శకుల సంఘంలో ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ
Date : 28-01-2026 - 1:28 IST -
ఫేమస్ యాక్టర్ కు షాక్ ఇచ్చిన మెట్రో అధికారులు
ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి వరుణ్ ధవన్‌కు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. "సెలబ్రిటీలు యువతకు ఆదర్శంగా ఉండాలి కానీ, ఇలాంటి బాధ్యతారహితమైన పనులతో తప్పుడు సంకేతాలు పంపకూడదు" అని పలువురు విమర్శించారు
Date : 28-01-2026 - 8:45 IST -
రిటైర్మెంట్ ప్రకటించిన బాలీవుడ్ స్టార్ సింగర్!
ఇదిలా ఉండగా ఇటీవల అర్జిత్ సింగ్ పాడిన కొత్త పాట 'మాతృభూమి' విడుదలైంది. దీనికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది.
Date : 27-01-2026 - 9:42 IST -
ఇరుముడి మూవీ.. రవితేజ కెరీర్‌కు ప్లస్ అవుతుందా?!
ఈ సినిమా టైటిల్, పోస్టర్ ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో.. ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు.
Date : 27-01-2026 - 8:55 IST -
విజయ్-రష్మిక పెళ్లి ఫొటోస్ వైరల్
టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన్న వివాహం చేసుకున్నట్లుగా ఉన్న కొన్ని ఏఐ ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని, త్వరలోనే నిశ్చితార్థం చేసుకోబోతున్నారనే వార్తలు
Date : 27-01-2026 - 8:07 IST -
రాష్ట్రపతి విందుకు సమంత..
ప్రముఖ నటి సమంతకు అరుదైన గౌరవం దక్కింది. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన ‘ఎట్ హోమ్’ విందులో ఆమె పాల్గొన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి హాజరైన అనంతరం సమంత సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకుంటూ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. తన కెరీర్ లో ఇలాంటి ఒక రోజు వస్తుందని కలలో కూడా ఊహించలేదని, తన అదృష్టం, మాతృభూమి వల్లే ఇది సాధ్
Date : 27-01-2026 - 5:05 IST