Trending
-
రోజుకు రూ.500 తీసుకున్న మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్
'కొలవెరి డి' పాటతో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న ఆయన, నేడు జైలర్, విక్రమ్, దేవర, లియో వంటి చిత్రాలతో సంగీత విప్లవాన్ని సృష్టిస్తున్నారు. తన ప్రతిభతో శిఖరాన్ని చేరుకున్నా, తన మూలాలను గుర్తుంచుకోవడం ఆయనలోని గొప్ప వ్యక్తిత్వాన్ని చాటుతోంది
Date : 07-02-2026 - 11:45 IST -
షెకావత్ ను దింపుతున్న అనిల్ రావిపూడి ?
వెంకటేశ్-అనిల్ రావిపూడి కాంబినేషన్ అంటేనే మినిమం గ్యారెంటీ ఎంటర్టైన్మెంట్. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన F2, F3 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నవ్వుల పువ్వులు పూయించాయి. ఇప్పుడు రాబోతున్న ఈ కొత్త చిత్రం కూడా ఫ్యామిలీ మరియు మాస్ కామెడీ జానర్లో ఉండబోతోందని, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారని సమాచారం
Date : 06-02-2026 - 6:45 IST -
ఇక యాటిట్యూడ్ స్టార్ పని అయిపోయినట్లే..ఎందుకంటే అసలైన లేడీ టైగర్ దిగింది !!
'బరాబర్ ప్రేమిస్తా' సినిమా విడుదలైన తరుణంలో, ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఆయన పాడిన అభ్యంతరకరమైన పాట, ఆపై ఒక జర్నలిస్టుపై చేసిన అమర్యాదకర వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఈ క్రమంలో జర్నలిస్టు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఇప్పుడు ఈ వ్యవహారంలోకి కాంగ్రెస్ మహిళా నేత, సామాజిక అంశాలపై గళం విప్పే సంధ్యా రెడ్డి ప్రవేశించడం సంచలనంగా మారింది
Date : 06-02-2026 - 6:30 IST -
సుమతీ శతకం మూవీ రివ్యూ
Sumathi Satakam సీరియల్ యాక్టరా.. వద్దురా బాబూ ప్రతిరోజూ టీవీలో చూసి చూసి బోర్ కొట్టేసింది.. ఇక థియేటర్‌కి వెళ్లి కూడా వాళ్ల ముఖాలు చూస్తారా? ఇలాంటి డైలాగులు సీరియల్ నటీనటులకి కొత్తేం కాదు. అయినా కానీ వెండితెరపై ఉన్న మమకారంతో తమని తాము నిరూపించుకోవాలనే తపనతో సినిమాల వైపు పరుగులు తీస్తుంటారు. అలా బుల్లితెరపై స్టార్లుగా ఒక వెలుగు వెలిగిన ఎంతోమంది సినిమాల కోసం ఉన్న ఫేమ్‌ని కూడా త్
Date : 06-02-2026 - 4:12 IST -
గుణ శేఖర్ ‘యుఫోరియా’ ఎలా ఉందంటే !!
నేటి తరం యువత డ్రగ్స్ వంటి వ్యసనాలకు బానిసలైతే వారి భవిష్యత్తు ఎంత దారుణంగా మారుతుందనే సున్నితమైన అంశాన్ని గుణశేఖర్ ఈ సినిమాలో చర్చించారు. డ్రగ్స్ మత్తులో యువత చేసే పొరపాట్లు, అకృత్యాలు వారి జీవితాలనే కాకుండా
Date : 06-02-2026 - 10:45 IST -
యుఫోరియా మూవీ రివ్యూ
Euphoria Movie Review సొగసు చూడతరమా, చూడాలని ఉంది, ఒక్కడు, రుద్రమదేవి లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గుణశేఖర్. ఎంతోమంది స్టార్స్‌తో పని చేసిన ఆయన కొత్త యాక్టర్స్‌తో కొత్త కథతో కొత్త జనరేషన్‌కి దగ్గరవ్వాలని తీసిన సినిమా ‘యుఫోరియా’. ఒళ్లు దగ్గర పెట్టుకొని ఈ సినిమ ా చేశానంటూ ప్రెస్ మీట్లో గుణశేఖర్ చెప్పారు. అలానే భూమిక కూడా ఈ మూవీ ప్రెస్ మీట్లో కన
Date : 06-02-2026 - 10:32 IST -
అల్లు అర్జున్ కు విలన్ గా మారబోతున్న నేషనల్ క్రాష్
'నేషనల్ క్రష్' రష్మిక మందన్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌కు ప్రతినాయకిగా (విలన్‌గా) నటించబోతున్నట్లు సినీ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది
Date : 06-02-2026 - 10:00 IST -
రీ ఎంట్రీ ఇస్తున్న సుశాంత్ ప్రేయసి
రియా చక్రవర్తి ప్రస్తుతం 'ఫ్యామిలీ బిజినెస్' అనే వెబ్ సిరీస్‌లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత తలెత్తిన వివాదాలు, డ్రగ్స్ కేసులో ఆమె జైలుకు వెళ్లాల్సి రావడం వంటి సంఘటనలు ఆమె వ్యక్తిగత మరియు వృత్తిగత జీవితాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి
Date : 06-02-2026 - 9:37 IST -
సినిమా ఛాన్సులు లేకపోయినా ..పుకార్లతో అమ్మడికి ఫుల్ క్రేజ్.. !!
మృణాల్ ఎవరితో కొంచెం చొరవగా కనిపించినా, సోషల్ మీడియాలో అది పెద్ద హాట్ టాపిక్ అయిపోతోంది. గతంలో నటుడు సుమంత్‌తో దిగిన ఒక పాత ఫోటో బయటకు రాగానే, వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తాజాగా కోలీవుడ్ స్టార్ ధనుష్‌తో ఆమెను ముడిపెడుతూ
Date : 05-02-2026 - 12:15 IST -
నటుడు ప్రభాకర్ కుమారుడు..యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌పై కేసు నమోదు
Attitude Star Chandrahas బరాబార్ ప్రేమిస్తా మూవీ హీరో, యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌పై పోలీస్ కేసు నమోదైంది. ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఓ అసభ్యకరమైన పాటను చంద్రహాస్ పాడారు. దానిపై ఓ జర్నలిస్టు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వీడియో రిలీజ్ చేశాడు. జర్నలిస్టుకు కౌంటర్ ఇచ్చిన చంద్రహాస్ అంతుచూస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మాదాపూ
Date : 05-02-2026 - 11:03 IST -
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం
గత కొంతకాలంగా ప్రాణాంతకమైన రొమ్ము క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె, పరిస్థితి విషమించడంతో బుధవారం తన స్వస్థలమైన విజయనగరంలో తుదిశ్వాస విడిచారు
Date : 05-02-2026 - 10:01 IST -
చిత్రసీమను భ్రష్టు పట్టించడానికి ఇలాంటి వాడు ఒక్కడు చాలు !!
ప్రముఖ బుల్లితెర నటుడు ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న 'బరాబర్ ప్రేమిస్తా' చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్లో చంద్రహాస్ స్వయంగా బూతు పదజాలంతో కూడిన పాటను పాడటం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది
Date : 05-02-2026 - 9:30 IST -
అసభ్యకరంగా కామెంట్స్ చేస్తున్నారంటూ పోలీసులకు హీరోయిన్ ఫిర్యాదు!
ప్రముఖులు, ముఖ్యంగా మహిళా నటీమణులు సోషల్ మీడియాలో ఇలాంటి సైబర్ దాడులకు గురవ్వడం ఈ మధ్య కాలంలో సర్వసాధారణంగా మారింది. అయితే, చాలామంది వీటిని ఉపేక్షించడం వల్ల వేధింపులకు పాల్పడేవారికి మరింత బలం చేకూరుతోంది.
Date : 04-02-2026 - 9:00 IST -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ సెన్సేషనల్ కాంబినేషన్ హరీశ్ శంకర్ మరియు పవన్ కళ్యాణ్ మళ్ళీ మ్యాజిక్ చేయడానికి సిద్ధమయ్యారు. గతంలో 'గబ్బర్ సింగ్' వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఈ కాంబో నుంచి వస్తున్న సినిమా కావడంతో 'ఉస్తాద్ భగత్ సింగ్'పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి
Date : 04-02-2026 - 7:30 IST -
అసభ్యకర కామెంట్స్.. పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్ ఈషా రెబ్బా
Eesha Rebba ప్రముఖ సినీ నటి ఈషా రెబ్బ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తాను పెట్టిన పోస్టు కింద అసభ్యకర కామెంట్లు పెట్టిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఒక వ్యక్తి ఫేక్ అకౌంట్ ద్వారా అసభ్యకరమైన కామెంట్లు పెడుతున్నారని చెబుతూ ఆ అకౌంట్‌కు సంబంధించిన వివరాలను అందించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు
Date : 04-02-2026 - 4:44 IST -
పవన్ కళ్యాణ్ ను రోజు తిడితే ఎమ్మెల్సీ పదవి !!
గతంలో ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి తనను పిలిపించి, ఎమ్మెల్సీ (MLC) పదవి ఆఫర్ చేశారని ఆయన పేర్కొన్నారు. అయితే, ఆ పదవి దక్కాలంటే ప్రతిరోజూ ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్‌ను విమర్శించాలనే షరతు పెట్టారని, దానికి తాను ససేమిరా అన్నట్లు బండ్ల గణేష్ వివరించారు
Date : 04-02-2026 - 11:45 IST -
నాని-సుజిత్ మూవీ క్రేజీ అప్డేట్!
ప్రస్తుతం నాని తన పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'ది ప్యారడైజ్' (The Paradise) షూటింగ్లో బిజీగా ఉన్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. తొలుత ఈ సినిమాను మార్చి 2026లో విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ
Date : 03-02-2026 - 2:15 IST -
మెగాస్టార్ మూవీలో మరో స్టార్ హీరో
మలయాళంలో తిరుగులేని స్టార్డమ్ ఉన్న మోహన్‌లాల్‌కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. గతంలో ఆయన ఎన్టీఆర్ నటించిన 'జనతా గ్యారేజ్' చిత్రంలో పెద్దనాన్న పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు.
Date : 03-02-2026 - 11:30 IST -
మరోసారి ధనుష్‌తో జత కట్టనున్న సాయి పల్లవి!
ధనుష్- సాయి పల్లవి కలయికలో రాబోతున్న రెండో సినిమా ఇది. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన 'మారి 2' బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
Date : 02-02-2026 - 10:09 IST -
నాని అభిమానులకు షాక్ ?
తాజాగా ఈ సినిమా విడుదల వాయిదా పడనుందనే వార్త నాని అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రం మార్చిలో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల ఇది వెనక్కి వెళ్లే అవకాశం కనిపిస్తోంది.
Date : 02-02-2026 - 3:15 IST