Trending
-
అనిల్ రావిపూడికి మెగా ‘రేంజ్ ‘ గిఫ్ట్
దర్శకుడు అనిల్ రావిపూడికి అత్యంత ఖరీదైన 'రేంజ్ రోవర్ స్పోర్ట్స్' (Range Rover Sports) కారును కానుకగా అందించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సుమారు కోట్ల విలువ చేసే ఈ కారును స్వయంగా అనిల్‌కు అందజేసి తన కృతజ్ఞతను తెలిపారు.
Date : 26-01-2026 - 7:45 IST -
వివేక్ ఆత్రేయతో రవితేజ సినిమా?
ప్రస్తుతం రవితేజ శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. 'మజిలీ', 'నిన్ను కోరి' వంటి ఫీల్ గుడ్ సినిమాలను తీసిన శివ నిర్వాణతో రవితేజ చేస్తున్న ఈ మూవీపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి
Date : 25-01-2026 - 11:15 IST -
చిరంజీవి-బాబీ మూవీ టైటిల్ ఇదేనా?
మెగాస్టార్ చిరంజీవి మరియు దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్లో మరో భారీ ప్రాజెక్ట్ సిద్ధమవుతుండటంతో టాలీవుడ్లో ఆసక్తి నెలకొంది. గతంలో 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్ బస్టర్ హిట్‌ను చిరంజీవికి అందించిన బాబీ, ఈసారి కూడా ఒక పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్ను ప్లాన్ చేస్తున్నారు.
Date : 25-01-2026 - 8:10 IST -
కొత్త సంవత్సరానికి ఆ అలవాట్ల కోసం పెద్ద తీర్మానాలను చేసుకున్న అనన్య పాండే
పెద్ద లక్ష్యాలు పెట్టుకుని మధ్యలో వదిలేయడం కంటే రోజూ పాటించగల చిన్న మార్పులే నిజమైన విజయానికి దారి తీస్తాయని ఆమె నమ్మకం.
Date : 25-01-2026 - 6:00 IST -
వచ్చేస్తున్నా విజయ్-రష్మిక కొత్త మూవీ టైటిల్ గ్లింప్స్
'శ్యామ్ సింగరాయ్' వంటి విభిన్న చిత్రంతో మెప్పించిన రాహుల్ సాంకృత్యాయన్, ఈసారి 1854-1878 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనలను కథా వస్తువుగా ఎంచుకున్నారు. ఇది కేవలం ఒక ప్రేమకథ మాత్రమే కాకుండా, నాటి సామాజిక పరిస్థితులు మరియు చారిత్రక పరిణామాలను ప్రతిబింబించేలా ఉండబోతోంది
Date : 24-01-2026 - 8:34 IST -
ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన మెగాస్టార్ మూవీ.. రేపు సక్సెస్ మీట్!
ఈ భారీ చిత్రంలో నయనతార కథానాయికగా నటించగా, విక్టరీ వెంకటేష్ ఒక కీలకమైన అతిథి పాత్రలో మెరిసి ప్రేక్షకులను అలరించారు.
Date : 24-01-2026 - 4:59 IST -
అదిరిపోయిన నిహారిక కొత్త సినిమా.. రాకాసి గ్లింప్స్
Raakasa Movie ‘కమిటీ కుర్రోళ్లు’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత నిర్మాతగా నిహారిక కొణిదెల మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ముందుకు వస్తున్నారు. ఆమె నిర్మాణ సంస్థ ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ బ్యానర్‌పై సంగీత్ శోభన్ హీరోగా ‘రాకాస’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన
Date : 24-01-2026 - 1:06 IST -
మీరు ఇలా చేస్తారా? అంటూ సమంత ఓపెన్ ఛాలెంజ్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన అద్భుతమైన నటనతోనే కాకుండా, ఫిట్నెస్ పట్ల తనకు ఉన్న అంకితభావంతోనూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. మయోసైటిస్ వంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ, ఆమె పట్టుదల కోల్పోకుండా తన శరీరాన్ని దృఢంగా
Date : 24-01-2026 - 10:20 IST -
బాక్సాఫీస్ కలెక్షన్స్ తో మళ్లీ ఊపందుకున్న మన శంకర వరప్రసాద్ గారు…
Mana Shankara Vara Prasad Garu Collections మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరోసారి తన సత్తా చాటుతోంది. సంక్రాంతి తర్వాత రెండో వారంలో వసూళ్లు కాస్త నెమ్మదించినట్లు కనిపించినా, లాంగ్ వీకెండ్ రావడంతో సినిమా మళ్లీ పుంజుకుంది. శుక్రవారం సాయంత్రం నుంచే థియేటర్లలో ప్రేక్షకుల సందడి పెరిగింది. సంక్రాంతికి భారీ వసూళ్లు సాధించి రెండో వారంలో నెమ్మదించిన వైనం
Date : 24-01-2026 - 9:56 IST -
సుకుమార్ – రామ్ చరణ్ క్రేజీ ప్రాజెక్ట్.. ‘పుష్ప’ కెమెరామెన్‌కే బాధ్యతలు!
గతంలో సుకుమార్ - రామ్ చరణ్ కలయికలో వచ్చిన 'రంగస్థలం' ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇప్పుడు వీరిద్దరూ మళ్ళీ కలిసి పని చేయబోతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
Date : 23-01-2026 - 11:08 IST -
స్మృతి మంధాన మాజీ బాయ్ ఫ్రెండ్‌పై చీటింగ్ కేసు..!
గతేడాది నవంబర్‌లో స్మృతి మంధాన- పలాష్ ముచ్చల్ వివాహం జరగాల్సి ఉంది. నిర్ణయించిన తేదీన పెళ్లి వేడుకలు కూడా ప్రారంభమయ్యాయి.
Date : 23-01-2026 - 9:00 IST -
రాజాసాబ్ ప్లాప్ కావడానికి కారణం ప్రభాసేనా ? ఆయన వేలు పెట్టడం వల్లే ఇలా జరిగిందా ?
టాలీవుడ్లో ‘మన శంకర వరప్రసాద్ గారు’, ‘నారీ నారీ నడుమ మురారి’, ‘అనగనగా ఒక రాజు’ వంటి చిత్రాలు ఘనవిజయాలు సాధించి పరిశ్రమకు మంచి ఊపునిచ్చినప్పటికీ, అందరికంటే ముందుగా వచ్చిన ‘రాజాసాబ్’ నిరాశ పరచడం అభిమానులను కలచివేసింది
Date : 23-01-2026 - 12:51 IST -
మెగా ఛాన్స్ కొట్టేసిన ప్రియమణి!
డైరెక్టర్ బాబీ (కె.ఎస్. రవీంద్ర) మరియు మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో రాబోతున్న తాజా చిత్రం 'మెగా 158' (వర్కింగ్ టైటిల్) గురించి ఫిలిం నగర్ వర్గాల్లో ఆసక్తికరమైన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి
Date : 23-01-2026 - 8:15 IST -
విమర్శకులకు పెద్దితో చెక్ పెట్టనున్న ఏఆర్ రెహమాన్?!
కేవలం మాటలతో కాకుండా తన పాటలతో సమాధానం చెప్పడం రెహమాన్ శైలి. అందుకే ఈ సినిమాపై, ముఖ్యంగా ఇందులోని సంగీతంపై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.
Date : 22-01-2026 - 10:27 IST -
ఫిట్‌గా ఉండటానికి ఈ హీరోయిన్ ఏం చేస్తారో తెలుసా?
సాయంత్రం సమయంలో దిశా అల్లం, దాల్చినచెక్క కలిపిన వేడి నీటిని తాగుతారు. ఈ 'టీ' ప్రత్యేకంగా గొంతుకు ఉపశమనం కలిగించడమే కాకుండా శరీరానికి ప్రశాంతతను ఇస్తుంది.
Date : 22-01-2026 - 4:15 IST -
ప్రభాస్ ‘రాజాసాబ్’కు భారీ నష్టాలు తప్పేలా లేవు !!
నిన్న దేశవ్యాప్తంగా కేవలం రూ. 0.48 కోట్లు మాత్రమే రాబట్టింది. థియేటర్లలో కేవలం 15 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే నమోదు కావడం సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గుముఖం పట్టిందనే సంకేతాలను ఇస్తోంది.
Date : 22-01-2026 - 3:40 IST -
భార్య నమ్రతకు ఇంస్టాగ్రామ్ లో మహేశ్ బర్త్ డే విషెస్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన భార్య నమ్రతా శిరోద్కర్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఒక ప్రేమపూర్వక సందేశాన్ని పంచుకున్నారు. ఆమె 54వ పుట్టినరోజును పురస్కరించుకుని ఇవాళ పెట్టిన ఈ పోస్ట్, ప్రస్తుతం ఇంటర్నెట్లో అభిమానుల మనసులను గెలుచుకుంటోంది. ప్రేమతో అన్నీ చూసుకున్నావంటూ ప్రశంస సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మహేశ్ ప్రేమపూర్వక సందేశం భార్య నమ్రత 54వ పుట్
Date : 22-01-2026 - 12:46 IST -
అతడితో ప్రేమలో ఉన్నాను..ఫరియా అబ్దుల్లా
‘జాతి రత్నాలు’ సినిమాతో స్టార్డమ్ దక్కించుకున్న హైదరాబాదీ భామ ఫరియా అబ్దుల్లా ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. గ్లామర్‌కే పరిమితం కాకుండా నటన, డ్యాన్స్, ర్యాప్ సాంగ్స్‌తో మల్టీ టాలెంటెడ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఫరియా.. తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొరియోగ్రాఫర్ తో ప్రేమలో ఉన్నట్టు వెల్లడి తమది ఒక బలమైన పార్టనర్షిప్ అన్న ఫరియా ఒక హి
Date : 22-01-2026 - 12:21 IST -
లెజెండరీ సింగర్ ఎస్.జానకి ఇంట విషాద ఛాయలు
లెజెండరీ గాయని, దక్షిణ భారత కోకిల ఎస్. జానకి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె ఏకైక కుమారుడు మురళీ కృష్ణ అనారోగ్య కారణాలతో కన్నుమూశారు
Date : 22-01-2026 - 10:54 IST -
చిరంజీవికి కూతురిగా ‘కృతిశెట్టి’ నిజామా ?
బాబీ ఈసారి మెగాస్టార్‌ను ఒక పవర్ఫుల్ మాస్ యాక్షన్ డ్రామాలో చూపిస్తూనే, అందులో తండ్రి–కూతురు మధ్య ఉండే బలమైన భావోద్వేగాలను (ఎమోషన్స్) ప్రధానంగా చూపిస్తారని సమాచారం.
Date : 21-01-2026 - 4:00 IST