HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Reports Says Prabhas Adipurush Teaser To Be Out On October 3

Adipursh: ప్రభాస్ ఆది పురుష్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రభాస్ ఇటీవల రాధే శ్యామ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

  • Author : Anshu Date : 13-09-2022 - 10:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Prabhas Adipurush
Prabhas Adipurush

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రభాస్ ఇటీవల రాధే శ్యామ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా నెగిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇకపోతే ప్రభాస్ తాజాగా నటిస్తున్న సినిమాలలో ఆది పురుష్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్, అలాగే సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని డార్లింగ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

అయితే ప్రభాస్ అభిమానులకి ఒక గుడ్ న్యూస్. అదేమిటంటే ఆది పురుష్ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ను అక్టోబర్ 3 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. అయితే టీజర్ రిలీజ్ అయిన తర్వాత జనవరి 12వ తేదీన సినిమా విడుదల అయ్యేవరకు పెద్ద క్యాంపెయిన్ ఉండబోతున్నట్లు ప్రకటించారు. ఇది ఇలా ఉంటే ఈసారి ఢిల్లీలో రావణ దహనం హీరో ప్రభాస్ చేతుల మీదుగా జరిపించాలి అని నిర్ణయించుకొని ప్రభాస్ కు ఆహ్వానం కూడా పంపించారు అని తెలుస్తోంది. ఆది పురుష్ సినిమాను రామాయణాన్ని ఇతివృత్తంగా చేసుకొని ఓం రౌత్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో ప్రభుస్ శ్రీరాముడిగా,క్రితి సనన్ హీరోయిన్గా,రావణుడి పాత్రలో నటుడు సైఫ్ అలీ ఖాన్ కనిపించ బోతున్నారు.

భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా పాన్ ఇండియా సినిమాగా విడుదల కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇదే కాకుండా ఇంతకుముందు ఇండియన్ సినిమాలలో చూడని విజువల్ ఎఫెక్ట్స్ ఇందులో చూపించబోతున్నట్లు దర్శకుడు ఓం రౌత్ ప్రకటించారు. అయితే ఆది పురుష్ టీజర్ అక్టోబర్ 3న కాదు సెప్టెంబర్ చివరి వారంలో రిలీజ్ కానుంది అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ అక్టోబర్ 3నే రిలీజ్ కానున్నట్లు అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Adipurush teaser
  • krithi sanon
  • prabhas
  • sunny singh
  • tollywood

Related News

Tollywood's Revenue Battle

Tollywood: టాలీవుడ్‌లో ముదురుతున్న నిర్మాత, ఎగ్జిబిటర్ల వివాదం

సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అద్దె విధానానికి బదులుగా, మల్టీప్లెక్స్‌ల తరహాలో ‘పర్సంటేజీ విధానం’ అమలు చేయాలన్న యజమానుల నిర్ణయం టాలీవుడ్‌లో వివాదానికి దారితీసింది. ఒక పెద్ద సినిమా విడుదలకు ముందు ఈ ప్రతిపాదన తీసుకురావడంపై నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య పరస్పర ఆరోపణలు పెరగడంతో, సమస్య పరిష్కారానికి తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ర

  • Ali garh Soap Ad Controversy

    Ghar Soap Ad Controversy: అలీ ఘర్ సబ్బు యాడ్‌ వివాదం

  • Ibomma Ravi

    iBOMMA: టాలీవుడ్‌కి బిగ్‌షాక్‌.. రీ ఎంట్రీ ఇచ్చిన ఐబొమ్మ

  • Megastar's New Look Goes Viral

    Chiranjeevi: మెగాస్టార్ న్యూ లుక్ వైరల్

  • Tanikella Bharani's Emotion

    Tanikella Bharani: మోదీపై తనికెళ్ల భరణి ఎమోషనల్ పోస్ట్

Latest News

  • AMCA Fighter Jet Project: పుట్టపర్తిలో AMCA ప్రాజెక్టు శంకుస్థాపన

  • Byreddy Shabari: వైసీపీ నేతలపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఫైర్

  • Udhayanidhi Stalin: సనాతన ధర్మం వ్యాఖ్యలపై ఉదయనిధి వివరణ

  • Online NEET Exam: వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో నీట్‌ పరీక్ష.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన

  • AP Government: ట్రాన్స్‌జెండర్ల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గుర్తింపు, రేషన్‌ కార్డులు: మంత్రి బాల వీరాంజనేయస్వామి

Trending News

    • Inflation In India: దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసరాలు ధరలు

    • Petrol Prices Hike: వాహనదారులకు షాక్..పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

    • Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం.. చంద్రబాబు కీలక ప్రకటన..!

    • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

    • TVK విజయ్‌ అను నేను..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd