HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ram Charan Jr Ntr And More Actors Who Married Rich Daughters Of Wealthy Businessmen

Actors and Rich Wives: బిజినెస్ మెన్స్ కుమార్తెలను పెళ్లాడిన టాప్ యాక్టర్స్ వీళ్ళే..

ఇంకొందరు ప్రముఖ హీరోలు మాత్రం పూర్తి డిఫరెంట్ గా ఆలోచించారు. సినీ రంగంతో ఏ మాత్రం సంబంధం లేని అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారు.

  • By Hashtag U Published Date - 07:45 AM, Sun - 25 September 22
  • daily-hunt
allu arjun ramcharan and wives
allu arjun ramcharan and wives

హీరోలు, హీరోయిన్లను పెళ్లి చేసుకోవడం సాధారణం..

ఇలా పెళ్లి చేసుకున్న నటులు ఎంతోమంది వైవాహిక జీవితంలో
సక్సెస్ అయ్యారు. కొందరు మాత్రం త్వరగా విడాకులు తీసుకున్నారు. విడిపోయారు.

ఇంకొందరు ప్రముఖ హీరోలు మాత్రం పూర్తి డిఫరెంట్ గా ఆలోచించారు. సినీ రంగంతో ఏ మాత్రం సంబంధం లేని అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ హీరోలు పెళ్లి చేసుకున్న అమ్మాయిలంతా బడా బిజినెస్ మెన్ల కూతుళ్ళే కావడం విశేషం. వాళ్ళెవరో ఇప్పుడు చూద్దాం..

Ram Upasana Imresizer

* రాంచరణ్ – ఉపాసన

హీరో రాంచరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. ఆయన చిరంజీవి కుమారుడు. రాంచరణ్ భార్య పేరు ఉపాసన. 2012 లో వీళ్ళ మ్యారేజ్ అయింది.ఉపాసన
తండ్రి పేరు అనిల్ కామినేని. KEI Group అనే వ్యాపార సంస్థ ఆయనదే. ఆమె తాత ప్రతాప్ సి.రెడ్డి అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ను స్థాపించారు.

Allu Imresizer (1)

* అల్లు అర్జున్ – స్నేహా రెడ్డి

బన్నీ బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన అల్లు అరవింద్ కుమారుడు. అల్లు అర్జున్ భార్య పేరు స్నేహా రెడ్డి. 2011 లో వీళ్ళ మ్యారేజ్ జరిగింది. స్నేహా రెడ్డి తండ్రి పేరు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి.
ఆయన ఒక వ్యాపారవేత్త. సైంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనే ఇంజినీరింగ్ కాలేజ్ ఆయనదే.

Rana Imresizer

* రానా దగ్గుబాటి – మిహీకా బజాజ్

హీరో రానా గురించి, దగ్గుబాటి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రామానాయుడు మనవడు అని అందరికీ తెలుసు.
కొవిడ్ టైం లో ఆయన పెళ్లి చేసుకున్నారు. భార్య పేరు మిహీకా బజాజ్. ఆమె ఒక ఇంటీరియర్ డిజైనర్.Krsala jewels అనే కంపెనీలో డైరెక్టర్, క్రియేటివ్ హెడ్ గా మిహీకా వాళ్ళ అమ్మ సేవలు అందిస్తున్నారు.

Jr Ntr Imresizer

* జూనియర్ ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతి

జూనియర్ ఎన్టీఆర్ పేరుని చూస్తే చాలు ఆయన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ అర్థమైపోతుంది. జూనియర్ ఎన్టీఆర్ భార్య పేరు లక్ష్మీ ప్రణతి. ఆమె తండ్రి నార్నే శ్రీనివాసరావు కూడా వ్యాపారవేత్త, ఒక మీడియా చానల్ సైతం నిర్వహిస్తున్నారు. లక్ష్మీ ప్రణతి వాళ్ళ అమ్మ ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు కు మేన కోడలు.

3 Imresizer

* దుల్కర్ సల్మాన్ – అమల్ సూఫియా

హీరో మమ్ముట్టి కొడుకే దుల్కర్ సల్మాన్. ఈయన భార్య పేరు అమల్ సూఫియా. ఈమె తండ్రి కూడా చెన్నైలో ఒక ప్రముఖ వ్యాపారవేత్త.

Vijay Sangeeta Sornalingam Love Story 162513199820 Imresizer

* తలపతి విజయ్ – సంగీత సోర్ణ లింగం

తలపతి విజయ్ హీరోయిజం అదుర్స్. దక్షిణాది లో ఎంతో క్రేజ్ సంపాదించారు. ఈయన భార్య పేరు సంగీత సోర్ణ లింగం. ఈమె తండ్రి శ్రీలంక లో ప్రముఖ వ్యాపారవేత్త.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • actors married to rich families
  • South actors
  • tollywood

Related News

Aadhi Pinisetty

Aadhi Pinisetty : అఖండ 2 పై షాకింగ్ ట్విస్ట్ రివిల్ చేసిన ఆది!

అఖండ విజయానికి సీక్వెల్‌గా వస్తున్న అఖండ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సందర్భంలో ఆది పినిశెట్టి బాలయ్య–బోయపాటి కాంబినేషన్‌ను ఆకాశానికి ఎత్తేశారు. “వీరిద్దరి కాంబో నెక్స్ట్ లెవెల్… నేల టిక్కెట్‌లో చూసేవాళ్లు చివరికి బాల్కనీలో ఉంటారు” అంటూ ఆది చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అతను గతంలో బోయపాటి సరైనోడులో విలన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా విడుదలైన అఖండ 2

  • Bhagyashree Borse

    Bhagyashree Borse : ‘అరుంధతి’గా ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ హీరోయిన్..!

  • Naga Chaitanya

    Naga Chaitanya: NC24 నుంచి బిగ్ అప్డేట్‌.. మేకింగ్ వీడియో విడుద‌ల‌!

  • Suriya

    Suriya: సూర్య 47వ సినిమా కూడా తెలుగు డైరెక్టర్‌తోనేనా? వారితో చర్చలు!

  • iBomma

    Ibomma One : ఐ బొమ్మ ప్లేస్ లో ‘ఐబొమ్మ వన్’..ఇండస్ట్రీ కి తప్పని తలనొప్పి

Latest News

  • IBomma Case : గుర్తులేదు.. నాకేం తెలియదు ..మరిచిపోయా – రవి చెప్పిన సమాదానాలు

  • Global Summit : తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ముసాయిదా ISB ఖరారు

  • Bharat Bandh : రేపు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు

  • 37 Maoists Surrendered : మావోయిస్టులపై రూ.1.41కోట్ల రివార్డు..డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట 37 మంది లొంగుబాటు..!

  • Andhra Pradesh : అల్పపీడనం ఎఫెక్ట్..ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..!

Trending News

    • Indian Skill Report 2026 : దేశంలోని 56.35% మంది పనిచేయడానికి ఇష్టపడుతోన్న మహిళలు!

    • Siddaramaiah vs DK Shivakumar : సీఎం పదవి పై డీకేకు అధిష్టానం క్లారిటీ!

    • Shocking Facts : జైపూర్‌లో నాలుగో తరగతి విద్యార్థిని ఆత్మ*హత్య కేసు.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

    • Earthquake : బంగ్లాదేశ్‌లో 5.7 తీవ్రత భూకంపం… కోల్కతా, దక్షిణ బెంగాల్‌లో స్పష్టంగా అనుభవించిన ప్రకంపన!

    • New Smart Ration Card : కొత్త రేషన్ కార్డు కావాలా.. కొత్తగా పెళ్లైన వారికి కూడా శుభవార్త.. చాలా సింపుల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd