Charan-Allu Arjun
-
#Cinema
Charan-Allu Arjun: చెర్రీ మూవీకి అల్లు అర్జున్ బూస్ట్ ఇవ్వనున్నారా.. అంచనాలు మాములుగా లేవుగా?
మామూలుగా సినిమా ఇండస్ట్రీలో ఒకరు వర్క్ అవుట్ చేసిన సినిమా మరొకటి బూస్ట్ ఇవ్వవచ్చు. అలా ఇప్పటికే చాలా వరకు వేసిన దారిలో మరికొంత మంది నడిచిన విషయం తెలిసిందే. ఉదాహరణకు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రారంభించిన ప్యాన్ ఇండియా బిజినెస్ ఇప్పుడు తెలుగులో ప్రతీ స్టార్ డైరక్టర్ ముందుకు తీసుకువెళ్తున్నారు. బాహుబలి చిత్రంతో రాజమౌళి తెలుగు సినిమా మార్కెట్ ని ఒక్కసారిగా ప్రపంచానికి చాటాడు. ఆ లీడ్ తీసుకుని పుష్ప వంటి చిత్రాలు అక్కడ […]
Date : 27-03-2024 - 5:18 IST