HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Prabhas Says I Will Get Love Marriage

Prabhas: లవ్ మ్యారేజ్ చేసుకుంటాను.. చాలా ప్రపోజల్స్ వచ్చాయి : ప్రభాస్

  • Author : Vamsi Chowdary Korata Date : 01-04-2024 - 1:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Prabhas Love Mariage
Prabhas Love Mariage

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు ప్రభాస్. ప్రభాస్ దాదాపుగా నాలుగు పదుల వయసుకు చేరువ అవుతున్న ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా అలాగే ఉన్న విషయం తెలిసిందే. అయితే డార్లింగ్‌ పెళ్లి గురించి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ అయిన ప్రభాస్‌ పెళ్లి అంటేనే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభాస్ కు ఎక్కడికి వెళ్లినా ఏ ఈవెంట్ లో పాల్గొన్న పెళ్లి గురించి చర్చలు ప్రశ్నలు తప్పకుండా ఎదురవుతూనే ఉన్నాయి.

కానీ ప్రభాస్ మాత్రం తెలివిగా వాటిని ఎప్పటికప్పుడు దాటవేస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డార్లింగ్ ప్రభాస్ మాట్లాడుతూ.. ప్రేమ పెళ్లి చేసుకుంటాను. కానీ అది ఎప్పుడు అన్నదానిపై మాత్రం కశ్చితంగా చెప్పలేను.. బాహుబలి సినిమా తర్వాత 5 వేల వరకు పెళ్లి ప్రపోజల్స్‌ వచ్చాయి అని సరదాగా తెలిపారు ప్రభాస్. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో బోలెడు సినిమాలో ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే.

వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు ప్రభాస్. త్వరలోనే ప్రభాస్ నటించిన కల్కి సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా తర్వాత రాజా సాబ్,స్పిరిట్ లాంటి సినిమాలు విడుదల కానున్నాయి. బాహుబలి తర్వాత వరసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు డార్లింగ్ ప్రభాస్.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • love marriage
  • marriage
  • prabhas
  • tollywood

Related News

Surgery For Appearance Avika Gor

Avika Gor: లుక్ కోసం సర్జరీ: అవికా గోర్

ఇటీవలే ‘అగ్లీ స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కథానాయిక అవికా గోర్ ప్లాస్టిక్ సర్జరీలు, కాస్మోటిక్ ట్రీట్‌మెంట్లు చేయించుకుందంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ రూమర్లపై ఆమె స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తమపై వస్తున్న సర్జరీ వదంతులను అవికా పూర్తిగా తోసిపుచ్చింది. “నేను ముఖంపై ఒక చిన్న ట్రీట్‌మెంట్ తీసుకున్న మాట వ

    Latest News

    • IPL 2026: ఆర్సీబీకి వరుసగా రెండోసారి ఐపీఎల్‌ టైటిల్‌

    • IPL 2026 : ఐపీఎల్ 2026 హీరో.. నూనుగు మీసాల కుర్రాడి రికార్డులు ఇవే

    • GT : గుజ‌రాత్ టైటాన్స్ టీమ్‌కు త‌ప్పిన పెనుప్ర‌మాదం

    • RCB : ఐపీఎల్ 2026 విజేత ఆర్సీబీ.. వ‌రుస‌గా రెండోసారి టైటిల్ గెలుచుకున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌

    • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్ : ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన గుజరాత్ బ్యాట్స్‌మ‌న్స్‌

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd