HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Prabhas And Trivikram Srinivas Movie Latest Updates

Prabhas and Trivikram: ప్రభాస్ కోసం మైత్రీ మూవీ మేకర్స్ త్రివిక్రమ్ తో సంప్రదింపులు

ప్రభాస్ ఎప్పటినుంచో త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే త్రివిక్రమ్ మాత్రం వరుసగా స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తున్నప్పటికీ ప్రభాస్ ని మాత్రం పట్టించుకోవడం లేదు.

  • Author : Vamsi Chowdary Korata Date : 24-01-2024 - 4:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Prabhas And Trivikram
Prabhas And Trivikram

Prabhas and Trivikram: ప్రభాస్ ఎప్పటినుంచో త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే త్రివిక్రమ్ మాత్రం వరుసగా స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తున్నప్పటికీ ప్రభాస్ ని మాత్రం పట్టించుకోవడం లేదు. తాజాగా ప్రభాస్ నటించడం సలార్ బాక్సాఫీస్ ని షేక్ చేయగా,, త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన గుంటూరు కారం విమర్శలపాలైంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టినప్పటికే సెకండ్ వీక్ లో కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి.

త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి ప్రభాస్ ఎప్పటినుంచో అసక్తి చూపిస్తున్నాడు, కానీ త్రివిక్రమ్ మాత్రం ఎప్పుడూ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లతో సినిమాలు చేస్తున్నాడు. అయితే ప్రభాస్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా లేదు. గతంలో ఈ కాంబో గురించి వార్తలు వచ్చాయి కానీ.. ఎప్పుడు సెట్ అవుతుందో క్లారిటీ లేదు. అయితే.. వీరిద్దరి కాంబోలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమాను నిర్మించాలి అనుకుంది. ఈ సంస్థ త్రివిక్రమ్ కు అడ్వాన్స్ కూడా ఇచ్చిందట. అయితే.. త్రివిక్రమ్ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థకే సినిమాలు చేయాలని ఫిక్స్ అవ్వడంతో మైత్రీ నుంచి తీసుకున్న అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేశారు.

మైత్రీ సంస్థ ప్రభాస్ తో సినిమా కోసం త్రివిక్రమ్ ను మరోసారి కాంటాక్ట్ చేసిందట. ప్రభాస్ తో మైత్రీ సంస్థ ఓ సినిమాను నిర్మిస్తుంది. దీనికి హను రాఘవపూడి డైరెక్టర్. ఇది కాకుండా.. త్రివిక్రమ్ తో అయితే.. మరో సినిమా చేస్తానని మైత్రీ సంస్థకు మాట ఇచ్చారట ప్రభాస్. అందుకనే మరోసారి త్రివిక్రమ్ ని కాంటాక్ట్ చేశారట కానీ.. నో చెప్పాడని ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. త్రివిక్రమ్.. నెక్ట్స్ బన్నీతో సినిమా చేయాలి.

ఈ సినిమా కంటే ముందు నానితో కూడా సినిమా చేయాలి అనుకుంటున్నారు. మరో వైపు ప్రభాస్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కల్కి, ది రాజాసాబ్ షూటింగ్స్ లో ఉన్నాడు. ఆతర్వాత సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ చేయాలి. ఆతర్వాత హను రాఘవపూడితో సినిమా చేయాలి. సో.. ప్రభాస్, త్రివిక్రమ్ క్రేజీ కాంబో ఎప్పటికి సెట్ అవుతుందో..? ప్రభాస్ కోరిక ఎప్పుడు తీరుతుందో చూడాలి. ప్రభాస్, త్రివిక్రమ్ కాంబోలో సినిమా ఆంటే ఫ్యాన్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు.

Also Read: Cracked Lips: పెదవులు పగిలి రక్తం వస్తోందా.. అయితే తేనెతో ఇలా చేయాల్సిందే?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Cinema News
  • Haarika Hassine Creations
  • Mythri Movie Makers
  • prabhas
  • tollywood
  • Trivikram

Related News

Actor JD Chakravarthy Reveals Unknown Facts

JD Chakravarthy: అందుకే సినిమా ఇండస్ట్రీలో హీరోలు తమ కూతుళ్ళను సినిమాల్లోకి రానివ్వరు: జేడీ చక్రవర్తి

ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే సినీ నటుడు జేడీ చక్రవర్తి, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలుగు సినీ పరిశ్రమలోని కొన్ని చేదు నిజాలను బయటపెట్టారు. ముఖ్యంగా నటీమణులకు ఎదురయ్యే సవాళ్లు, అగ్ర హీరోల ఆలోచనా దృక్పథంపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇండస్ట్రీలో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయని, కానీ అవి బయటి ప్రపంచానికి తెలియవని జేడీ పేర్కొన్నారు. తెలిసిన వారు కూడా భయం వల్ల నో

  • Koratala Siva Balakrishna Combination

    బాలయ్య – కొరటాల కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్

  • Jr NTR

    ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ప్ర‌క‌ట‌న‌!

  • Allu Arjun appeal to Delhi high court for his privacy

    Allu Arjun: వ్యక్తిగత హక్కుల కోసం హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్

  • Meenakshi Seshadri Dance Re-creation Aapadbandhavudu movie song

    Meenakshi Seshadri: 62 ఏళ్లలో అదరగొట్టేసిన మీనాక్షీ శేషాద్రి

Latest News

  • DJ టిల్లు తో వెంకీ వెబ్ సిరీస్!

  • Big Shock : తెలంగాణ సర్కార్ కు మరో షాక్..

  • రానా- అక్షయ్ కుమార్ కాంబోలో భారీ బ‌డ్జెట్ మూవీ.. డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

  • పాఠశాలల్లో వాటర్ బెల్

  • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

Trending News

    • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

    • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

    • దిగ్బంధనం అంటే యుద్ధం ప్రకటించడమే: ఇరాన్‌

    • ఇకపై మ‌న అనుమతి లేకుండా బ్యాంకులో డబ్బులు కట్ కావు!

    • అమెరికా, ఇజ్రాయెల్‌లకు బుద్ధి చెబుతాం: ఇరాన్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd