Mythri Movie Makers
-
#Cinema
Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ నుండి బిగ్ అప్డేట్.. అభిమానులకు ఫుల్ మీల్స్ అంటూ పోస్టర్!
పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ బ్లాక్ డ్రెస్‌లో ఉన్నారు. అంతేకాకుండా తన తలమీద ఉన్న టోపీని పైకి ఎత్తుతున్నట్లు కనిపిస్తుంది. ఈ పోజ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Published Date - 07:50 PM, Sun - 31 August 25 -
#Cinema
Leaked Photo : లీక్ ఫోటోపై మైత్రీ మూవీ మేకర్స్ సీరియస్ వార్నింగ్
Leaked Photo : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చారిత్రక యాక్షన్ చిత్రం నుంచి ఓ ఫోటో లీక్ అవ్వడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Published Date - 12:13 PM, Wed - 20 August 25 -
#Cinema
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్పెషల్ వీడియోను షేర్ చేసిన మేకర్స్!
ఈ సినిమా కథ ఒక పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది. ఇందులో నిజమైన, కల్పిత కథలు రెండూ ఉంటాయి. ఇది గ్రామీణ జీవితం, స్థానిక క్రీడలలో లోతుగా ఇమిడి ఉన్న కథను తెలియజేస్తుంది.
Published Date - 03:15 PM, Mon - 18 August 25 -
#Cinema
Ustaad Bhagat Singh : పవన్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే వార్త.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి
Ustaad Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, యాక్షన్ ఎంటర్టైనర్‌లలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Published Date - 01:18 PM, Tue - 29 July 25 -
#Cinema
Peddi Glimpse: రామ్ చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. పెద్ది మూవీ గ్లింప్స్ వచ్చేస్తుంది!
ఈ గ్లింప్స్ విడుదల కోసం అభిమానులు సోషల్ మీడియాలో ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. చిత్రం ఒక గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ ఆధారిత కథనంతో రూపొందుతున్నట్లు తెలుస్తోంది.
Published Date - 08:33 AM, Mon - 31 March 25 -
#Cinema
Mythri Movie Makers : టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థ.. ఇప్పుడు తమిళ్ లో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు..
టాలీవుడ్ లో భారీ సినిమాలు అందిస్తున్న అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు తమిళ్ లో కూడా దూసుకెళ్తుంది.
Published Date - 08:18 PM, Mon - 17 February 25 -
#Cinema
Mythri Movie Makers : రేవతి కుటుంబానికి పుష్ప మేకర్స్ రూ.50 లక్షల ఆర్థిక సాయం
Mythri Movie Makers : థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన రేవతి(Revathi) కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ ఆర్థిక సాయాన్ని అందజేశారు
Published Date - 08:15 PM, Mon - 23 December 24 -
#Cinema
Pushpa-2 Team Meet Megastar: మెగాస్టార్ చిరంజీవిని కలిసిన పుష్ప-2 టీమ్.. కారణమిదేనా?
తాజాగా అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చింది పుష్ప-2. ఈ సినిమాకు మెగా హీరోలు ఎవరూ విషెష్ చెప్పలేదు. కేవలం సాయి ధరమ్ తేజ్ మాత్రమే సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ తెలిపాడు.
Published Date - 09:57 PM, Thu - 5 December 24 -
#Cinema
Prabhas and Trivikram: ప్రభాస్ కోసం మైత్రీ మూవీ మేకర్స్ త్రివిక్రమ్ తో సంప్రదింపులు
ప్రభాస్ ఎప్పటినుంచో త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే త్రివిక్రమ్ మాత్రం వరుసగా స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తున్నప్పటికీ ప్రభాస్ ని మాత్రం పట్టించుకోవడం లేదు.
Published Date - 04:37 PM, Wed - 24 January 24 -
#Cinema
RT4GM : రవితేజ గోపీచంద్ సినిమా పూజా కార్యక్రమాలతో షురూ.. నాలుగో సారి హిట్ రెడీ..
త్వరలో సంక్రాంతికి ఈగల్ సినిమాతో రాబోతున్నాడు. ఆ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్నాడు రవితేజ.
Published Date - 02:14 PM, Thu - 26 October 23 -
#Cinema
Ante Sundaraniki : థ్రిల్లర్ సినిమా తీద్దామనుకున్నాడు.. కానీ ‘అంటే.. సుందరానికీ!’ తీయాల్సి వచ్చింది..
మైత్రీ నిర్మాణంలో నానితో ఒక ప్రాజెక్ట్ ఒకే అయ్యినప్పుడు.. డైరెక్టర్ వివేక్ ముందుగా ఒక హారర్ థ్రిలర్ స్టోరీ చెప్పాడట.
Published Date - 10:00 PM, Wed - 30 August 23 -
#Andhra Pradesh
Balineni Srinivasa Reddy: రాజకీయ విరమణకు మాజీ మంత్రి బాలినేని సై
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి (Balineni Srinivasa Reddy) చుట్టూ వివాదాలు అల్లుకుంటున్నాయి. తరచూ ఆయన ఏదో ఒక వివాదంలో ఇటీవల కనిపిస్తున్నారు.
Published Date - 03:01 PM, Sun - 23 April 23 -
#Speed News
Mythri Movie Makers : మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు..!
ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కు చెందిన కార్యాలయాల్లో
Published Date - 05:18 PM, Mon - 12 December 22 -
#Cinema
Ante Sundaraniki:’అంటే సుందరానికీ’ తీసినందుకు గర్వంగా ఫీలౌతున్నాం!
'అంటే సుందరానికీ' మాకు గొప్ప అనుభూతిని ఇచ్చిన చిత్రం. మా బ్యానర్ లో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రం. ఇదో క్లాసిక్.
Published Date - 05:34 PM, Mon - 13 June 22