HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Release Of Suspense Thriller Inti No 13 Movie Teaser

Tollywood: స‌స్పెన్స్  థ్రిల్ల‌ర్ ‘ఇంటి నెం.13’  టీజ‌ర్ రిలీజ్‌

‘కాలింగ్‌ బెల్‌’, ‘రాక్షసి’ చిత్రాల‌తో టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌గా ప్రూవ్ చేసుకున్న యంగ్ డైరెక్ట‌ర్ ప‌న్నా రాయ‌ల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన మ‌రో డిఫ‌రెంట్ మూవీ ‘ఇంటి నెం.13’ . ఇటీవ‌ల విడుద‌లైన ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది.

  • By Balu J Published Date - 02:16 PM, Mon - 17 January 22
  • daily-hunt
Suspense
Suspense

‘కాలింగ్‌ బెల్‌’, ‘రాక్షసి’ చిత్రాల‌తో టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌గా ప్రూవ్ చేసుకున్న యంగ్ డైరెక్ట‌ర్ ప‌న్నా రాయ‌ల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన మ‌రో డిఫ‌రెంట్ మూవీ ‘ఇంటి నెం.13’ . ఇటీవ‌ల విడుద‌లైన ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఫ‌స్ట్‌లుక్‌తోనే ప‌న్నా రాయ‌ల్ నుంచి మ‌రో డిఫ‌రెంట్ మూవీ రాబోతోంద‌ని అర్థ‌మైంది. ఈ నేప‌థ్యంలోనే సంక్రాంతి కానుక‌గా ‘ఇంటి నెం.13’  టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. టీజ‌ర్ చూసిన ప్ర‌తి ఒక్క‌రికీ ఈ సినిమా ఓ కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చెయ్య‌బోతోంద‌ని అర్థ‌మ‌వుతుంది. సినిమాటోగ్ర‌ఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆడియ‌న్స్‌ని మెస్మ‌రైజ్ చేసేలా ఉన్నాయి. ఈ టీజ‌ర్ విడుద‌లైన క్ష‌ణం నుంచి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఈ చిత్రాన్ని రీగల్‌ ఫిలిం ప్రొడక్షన్స్‌ పతాకంపై హేసన్‌ పాషా నిర్మిస్తున్నారు.

‘ఇంటి నెం.13’  టీజ‌ర్ విడుద‌లైన సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు ప‌న్నా రాయ‌ల్ మాట్లాడుతూ ‘‘ప్రేక్ష‌కుల‌కు ఓ కొత్త అనుభూతిని అందించాల‌న్న ల‌క్ష్యంతో రూపొందించిన సినిమా ఇది. మిస్టీరియ‌స్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా ఓ డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియ‌న్స్‌ని ఇస్తుంది. టీజ‌ర్ రిలీజ్ అయిన త‌ర్వాత వ‌స్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా కంటెంట్ ప‌రంగానే కాదు, టెక్నిక‌ల్‌గా కూడా చాలా హై రేంజ్‌లో ఉంటుంది. ఆడియ‌న్స్‌కి ఓ హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ క‌లుగుతుంది.‘‘  అన్నారు.

నిర్మాత హేస‌న్ పాషా మాట్లాడుతూ ‘‘ఈరోజు టీజ‌ర్‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చాం. మేం ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వ‌స్తోంది. మా బేన‌ర్ నుంచి ఓ డిఫ‌రెంట్ మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా ట్రైల‌ర్‌ను కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. ట్రైల‌ర్ రిలీజ్‌తో ఈ సినిమాపై ఆడియ‌న్స్ ఎక్స్‌పెక్టేష‌న్స్ మ‌రింత పెరుగుతాయ‌న్న న‌మ్మ‌కం ఉంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి త్వ‌ర‌లోనే ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తాం‘‘ అన్నారు. నవీద్‌బాబు, శివాంగి మెహ్రా, ఇర్ఫాన్‌, నికీషా, ఆనంద్‌రాజ్‌, తనికెళ్ళ భరణి, పృథ్విరాజ్‌, నెల్లూరు సుదర్శన్‌, శివన్నారాయణ, సత్యకృష్ణ, విజయ రంగరాజు, రవివర్మ, దేవియాని, గీతాసింగ్‌, శ్రీ‌ల‌క్ష్మి, గుండు సుద‌ర్శ‌న్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాకు సంగీతం: వినోద్‌ యాజమాన్య, సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.మణికర్ణన్‌,  ఎడిటింగ్‌: ఎస్‌.కె.చలం, కొరియోగ్ర‌ఫీ: కె.శ్రీ‌నివాస్‌, మాటలు: వెంకట్‌ బాలగోని, పాటలు: రాంబాబు గోశాల, సింగ‌ర్స్ శ్రియా గోష‌ల్‌, రాజ‌ల‌క్ష్మి(త‌మిళ్ సామి సాంగ్ ఫేమ్‌), మాల్గాడి శుభ‌, ఐశ్వ‌ర్య యాజ‌మాన్య‌, నిర్మాత: హేసన్‌ పాషా, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పన్నా రాయల్‌.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Inti Number 13
  • latest tollywood news
  • released
  • teaser

Related News

    Latest News

    • Bullet 350: జీఎస్‌టీ రేట్లలో మార్పులు.. ఈ బైక్‌పై భారీగా త‌గ్గుద‌ల‌!

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • PM Modi: మ‌రో దేశ అధ్యక్షుడితో ప్ర‌ధాని మోదీ చ‌ర్చ‌లు.. ఎందుకంటే?

    • Team India Jersey: టీమిండియా న్యూ జెర్సీ చూశారా? స్పాన్సర్‌షిప్ లేకుండానే బ‌రిలోకి!

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd