Cinema
-
Akhanda Promotions : వారిద్దరూ కలిసి ఎన్ని వందల సినిమాలు చేసినా ఫ్లాప్ అవ్వవు!
నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ `అఖండ` డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ద్వారకా క్రియేషన్స్‌పై అఖండ చిత్రాన్ని మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. అఖండ ప్రమోషన్స్‌లో భాగంగా మ్యూజిక్ డైరక్టర్ తమన్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
Published Date - 05:44 PM, Thu - 25 November 21 -
Cinema : ‘‘మా ‘అద్భుతం’ హాట్‌స్టార్‌లో టాప్ వ్యూవర్‌షిప్‌తో దూసుకుపోతోంది!
ఓ సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి.. క్రీడాకారుడిగా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుని.. అమెరికాలో ఉన్నత చదువులు చదివి.. నాగార్జున, సుమంత్, రాజశేఖర్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్‌లతో పాటు అనేక మంది సినీ సెలబ్రిటీలకు ఫిట్నెస్ ట్రైనర్‌గా ఉంటూ.. సినిమాలపై ప్రేమను పెంచుకుని ‘అద్భుతం’ చిత్రంతో నిర్మాతగా మారారు చంద్రశేఖర్‌రెడ్డి మొగుళ్ళ.
Published Date - 05:35 PM, Thu - 25 November 21 -
Viral pic: దేవతగా దర్శనమిచ్చి.. అరటాకులో భోజనం చేసి!
అరటి ఆకులలో వడ్డించడం, తినడం ఇప్పటికీ చాలా మందికి భారతీయ సంస్కృతిలో భాగంగా మిగిలిపోయింది. అవి కేవలం అరటి ఆకులు మాత్రమే కాదు, నిజానికి తమిళనాడు
Published Date - 04:32 PM, Thu - 25 November 21 -
ఆస్పత్రిలో శివశంకర్ మాస్టర్.. కుటుంబ సభ్యులకు సోనూసూద్ భరోసా!
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కు కరోనా సోకి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. గత నాలుగు రోజులుగా ఆయన హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Published Date - 11:31 PM, Wed - 24 November 21 -
Jr NTR Talks: ఆ సినిమా కేజీఎఫ్ కు మించి ఉంటుంది.. ‘ఆర్ఆర్ఆర్’ ఓ సిండ్రెల్లా కథ!
జనవరి 7, 2022.. ఈ తేదీ కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ‘బాహుబలి’ తర్వాత దర్శకుడు S.S రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ప్రతిష్టాత్మక మూవీ RRR కాబట్టి. టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరైన ఎన్టీఆర్ జూనియర్ “అరవింద సమేత వీర రాఘవ”
Published Date - 05:32 PM, Wed - 24 November 21 -
Priyanka: ప్రియాంక చోప్రా తల్లి కాబోతుందా.. ప్రెగ్నెన్సీ పై ఎలా రియాక్ట్ అయ్యిందంటే!
ప్రియాంక చోప్రా నిక్ జోనాస్‌తో తన మొదటి బిడ్డను ఆశిస్తున్నారా? గత రెండు రోజులుగా వీరిద్దరూ వార్తల్లో నిలిచారు. మరుసటి రోజు, వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని ఊహాగానాలు వ్యాపించాయి.
Published Date - 03:23 PM, Wed - 24 November 21 -
Upcoming Releases : ఫ్యాన్స్ బీ రెడీ.. త్వరలో రిలీజ్ కాబోయే సినిమాలివే..!
కరోనా మహమ్మారి తగ్గింది. జనాలు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రశాంతంగా విహారయాత్రలకు చుట్టొస్తున్నారు. ఇక థియేటర్స్ అయితే ప్రేక్షకులకుతో కళకళలాడుతున్నాయి.
Published Date - 01:22 PM, Wed - 24 November 21 -
EXCLUSIVE: విజయ్ కోసం యూఎస్ వెళ్లిన రష్మిక.. ఇదిగో ఫ్రూఫ్!
టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. టాలీవుడ్ లో హిట్ పెయిర్ గా గుర్తింపు ఉంది. వీళిద్దరు కలిసి నటించిన ‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ సినిమాకు మంచి మార్కులు పడ్డాయి.
Published Date - 12:41 PM, Wed - 24 November 21 -
Chay : 35లో అడుగుపెట్టిన చైతూ. బర్త్ డే ను ఎలా జరుపుకున్నాడంటే?
టాలీవుడ్ హీరో నాగచైతన్య బర్త్ డే ఇవాళ. సమంతతో బ్రేకప్ చెప్పాక చైతూ పుట్టినరోజు వేడుకలను ఎలా జరుపుకుంటున్నారు? ఏ విధంగా చేసుకుంటున్నాడు? అని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. అయితే చైతూ మాత్రం...
Published Date - 04:52 PM, Tue - 23 November 21 -
Naga chaitanya : ‘బంగార్రాజు’ నుంచి నాగ చైతన్య ఫస్ట్ లుక్ రిలీజ్
అక్కినేని కుటుంబానికి చిరకాలం గుర్తుండిపోయే సినిమా మనం. ఆ సినిమాలో కింగ్ అక్కినేని నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటించారు. తండ్రీ కొడుకుల బంధాన్ని చక్కగా పండించి అందరినీ మెప్పించారు.
Published Date - 02:25 PM, Tue - 23 November 21 -
Hyper Aadi : హైపర్ ఆది నిజస్వరూపం ఇదే- రైజింగ్ రాజు
జబర్దస్త్‌లో ఐదారు టీమ్‌లు ఉన్నా కూడా షో అంటే హైపర్ ఆదీ అన్నట్టే తయారైంది. నలుగురైదుగురిమీద వరుస పంచ్‌లు వేస్తూ స్కిట్‌ని నడిపిస్తుంటాడు ఆది.
Published Date - 12:42 PM, Tue - 23 November 21 -
See Pics: ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. ఫారిన్ లో ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యామిలీ!
జూనియర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ లో మూవీలో నటిస్తూనే.. ‘ఎవరు మీలో కోటిశ్వరులు’ ప్రోగ్రామ్ కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఆర్ఆర్ఆర్ చిత్రీకరణ దాదాపుగా పూర్తి అయ్యింది.
Published Date - 12:26 PM, Tue - 23 November 21 -
Bollywood : భర్త పేరును తొలగించింది.. రూమర్స్ కు తెరలేపింది!
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా జోనాస్ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో తన పేరు నుండి తన భర్త పేరును 'చోప్రా జోనాస్'ని తొలగించింది. ఈ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Published Date - 11:49 AM, Tue - 23 November 21 -
ఫర్ఫెక్ట్ మ్యాచ్ : మిహీకాకు ముద్దు పెట్టిన రానా.. మ్యారేజ్ వీడియో వైరల్!
టాలీవుడ్ హీరో రానా దగ్గుపాటి గతేడాది కరోనా మహమ్మారి సమయంలో మిహీకా బజాజ్‌ను వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే మిహీకా మ్యారేజ్ మోమోరీస్ ను గుర్తుచేసుకుంటూ పెళ్లి వీడియోను షేర్ చేశారు.
Published Date - 09:02 PM, Mon - 22 November 21 -
Cinema : ఎమోషనల్ సీన్స్ చేయడం చాలా కష్టం.. ‘అనుభవించు రాజా’ హీరోయిన్
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అనుభవించు రాజా. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్
Published Date - 08:38 PM, Mon - 22 November 21 -
Liger : రౌడీ.. హౌడీ.. బాలీవుడ్ బ్యూటీతో గుర్రపు స్వారీ!
టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ డైరెక్షన్ విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమా షూటింగ్ దాదాపు చివరిదశకు చేరింది. పాన్ ఇండియా మూవీగా రూపుదిద్దుకుంటున్న లైగర్ కు సంబంధించిన ప్రతి అప్ డేట్ ఆసక్తికరంగా మారుతోంది.
Published Date - 04:43 PM, Mon - 22 November 21 -
Viral Pics : ఓ ఇంటివాడైన హీరో కార్తీకేయ..!
హీరో కార్తీకేయ గుమ్మకొండ టాలీవుడ్ లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదటి సినిమా ఆర్ఎక్స్ 100తో అందర్నీ ఆకట్టుకున్నాడు.
Published Date - 03:37 PM, Sun - 21 November 21 -
Chaitanya : సమంతతో బ్రేకప్ తర్వాత చైతూ ఫస్ట్ పోస్ట్.. ‘జీవితానికి ప్రేమలేఖ’ అంటూ!
సమంతతో విడిపోయిన తర్వాత నాగ చైతన్య తన మొదటి పోస్ట్ ను ఇవాళ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. చైతూ ఇటీవల చదివిన ఒక పుస్తకం ఫోటోను షేర్ చేశాడు. తాను చాలా సైలెంట్ పర్సన్ అని, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం
Published Date - 05:15 PM, Sat - 20 November 21 -
Shruti Haasan : ఐ యామ్ నాట్ సింగిల్.. అతనితో రిలేషన్ షిప్ లో ఉన్నా!
బాయ్‌ఫ్రెండ్ శాంతను హజారికాతో తన రిలేషన్ షిప్ గురించి ఇటీవల శ్రుతి హాసన్ వెల్లడించింది. మందిరా బేడీ షో ‘ది లవ్ లాఫ్ లైవ్’ షోలో తామిద్దరం బలమైన బంధాన్ని పెంచుకున్నారని ఈ బ్యూటీ చెప్పింది.
Published Date - 01:03 PM, Sat - 20 November 21 -
Katrina : బాలీవుడ్ లో మోగనున్న పెళ్లి బాజాలు.. విక్కీ, కత్రినా మ్యాచ్ ఫిక్స్!
బాలీవుడ్ బ్యూటిపుల్ కపుల్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ ప్రేమలో ఉన్నారని, పెళ్లికూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయమై ఈ జంట ఇప్పటివరకు ఎలాంటి స్టేట్ మెంట్ ఇవ్వలేదు.
Published Date - 12:15 PM, Sat - 20 November 21