Cinema
-
Krithi Shetty’s look: ‘ది వారియర్’లో ‘విజిల్ మహాలక్ష్మి’గా కృతి శెట్టి
ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఊర మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ది వారియర్'. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.
Published Date - 03:26 PM, Mon - 14 February 22 -
Poonam Kaur: నాగు గవర ‘నాతిచరామి’ ట్రైలర్‌కు రెస్పాన్స్
అరవింద్ కృష్ణ, పూనమ్ కౌర్, సందేశ్ బురి ప్రధాన తారాగణంగా నాగు గవర దర్శకత్వం వహించిన సినిమా 'నాతిచరామి'. శ్రీ లక్ష్మీ ఎంటర్‌ప్రైజెస్ సమర్పణలో ఎ స్టూడియో 24 ఫ్రేమ్స్ ప్రొడక్షన్ పతాకంపై జై వైష్ణవి .కె నిర్మించారు.
Published Date - 01:39 PM, Mon - 14 February 22 -
Nallamala: నల్లమల ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది : దిల్ రాజు
అమిత్ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం నల్లమల. ఈ చిత్రం ద్వారా రవి చరణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
Published Date - 01:17 PM, Mon - 14 February 22 -
Interview: మళ్లీ మళ్లీ మా ‘భామా కలాపం’ సినిమాను చూస్తున్నారు!
ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన భామా కలాపం ఇటీవల అచ్చ తెలుగు ఓటీటీ ఆహాలో విడుదలైంది. సినిమాకు సూపర్‌డూపర్ రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో ప్రియమణి విలేకరులతో మాట్లాడారు. ఆ విశేషాలు.
Published Date - 01:04 PM, Mon - 14 February 22 -
DJ Tillu’s success: “డిజె టిల్లు” విజయం కొత్తవాళ్లను ప్రోత్సహించే ధైర్యాన్నిచ్చింది!
సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా డిజె టిల్లు. ఈ సినిమాను ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించింది. డెబ్యూ డైరెక్టర్ విమల్ కృష్ణ తెరకెక్కించారు.
Published Date - 12:43 PM, Mon - 14 February 22 -
VIRGIN STORY: యూత్ ఫుల్ ఎలిమెంట్స్ తో “వర్జిన్ స్టోరి” ట్రైలర్
నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటిస్తున్న సినిమా "వర్జిన్ స్టోరి". కొత్తగా రెక్కలొచ్చెనా అనేది ఉపశీర్షిక. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
Published Date - 12:29 PM, Mon - 14 February 22 -
Interview: సున్నితమైన అంశాన్ని వినోదాత్మకంగా చూపించాం
‘మళ్ళీ రావా" వంటి బ్లాక్ బస్టర్ తరువాత సుమంత్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘మళ్ళీ మొదలైంది’.టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించారు. ఈడీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాజశేఖర్ రెడ్డి నిర్మించారు.
Published Date - 12:07 PM, Mon - 14 February 22 -
Aadavallu Meeku Johaarlu: వాలెంటైన్స్ డే కానుకగా పెప్పీ అండ్ బ్రీజీ మెలోడీ
యంగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఆడవాళ్లు మీకు జోహార్లు`. కిషోర్ తిరుమల దర్శకుడు. టైటిల్‌తోనే ఈ మూవీ మీద పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి.
Published Date - 11:47 AM, Mon - 14 February 22 -
Radhe Shyam : ప్రభాస్ ‘రాధేశ్యామ్’ నుంచి ఫస్ట్ గ్లిమ్స్..!
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాధే శ్యామ్'. ఈ సినిమాను మార్చ్ 11న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Published Date - 09:24 AM, Mon - 14 February 22 -
Sarkaru Vaari Paata: కళావతి కళావతి.. కల్లోల్లం అయ్యిందే నా గతి!
వరుస బ్లాక్ బస్టర్ హిట్స్‌తో దూసుకుపోతున్న సూపర్‌స్టార్ మహేష్ బాబు మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ సర్కారు వారి పాటతో 2022లో తన విజయ పరంపరను కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నారు.
Published Date - 05:21 PM, Sun - 13 February 22 -
KGF2: ‘కేజీఎఫ్-2’ నుంచి అదిరే అప్డేట్!
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమా తర్వాత ఆ స్థాయిలో పేరు గడించిన చిత్రం 'కేజీఎఫ్'.
Published Date - 01:11 PM, Sun - 13 February 22 -
Sudheer Babu: సుధీర్ బాబు హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్టార్ట్
తెలుగు చిత్ర పరిశ్రమలో కథానాయకుడిగా సుధీర్ బాబుది పదేళ్ళ ప్రస్థానం. ఈ పదేళ్ళలో ఆయన కంటెంట్ ఉన్న సినిమాలు చేశారు. వైవిధ్యమైన పాత్రలు పోషించారు. క్వాంటిటీ కంటే క్వాలిటీకి, వేల్యూస్‌కు ఇంపార్టెన్స్ ఇచ్చారు.
Published Date - 05:11 PM, Sat - 12 February 22 -
Varun Tej: U/A సర్టిఫికెట్ తో వరుణ్ తేజ్ ‘గని’ మూవీ!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా గని. అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు.
Published Date - 12:27 PM, Sat - 12 February 22 -
Vaishnav Tej: గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోన్న `రంగ రంగ వైభవంగా`
ఉప్పెన సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సాధించిన యువ కథానాయకుడు వైష్ణవ్ తేజ్ లేటెస్ట్ మూవీ ‘రంగ రంగ వైభవంగా’. కేతికా శర్మ హీరోయిన్.
Published Date - 12:19 PM, Sat - 12 February 22 -
Ramcharan Trivikram : చరణ్ – త్రివిక్రమ్’ కాంబో మూవీ ఫిక్స్..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు
Published Date - 11:09 AM, Sat - 12 February 22 -
DJ Tillu Twitter Review: షాకింగ్ టాక్.. ట్విట్టర్‌లో డీజే టిల్లు రీసౌండ్
టాలీవుడ్ కుర్ర హీరో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డీజే టిల్లు. యంగ్ బ్యూటీ నేహా శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని, సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్‌లకు మంచి రెస్పాన్స్ రావడంతో, ఈ చిత్రం పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో తాజా
Published Date - 11:07 AM, Sat - 12 February 22 -
Tollywood: దిల్ రాజు క్లాప్‌తో ప్రారంభమైన ‘సీతా కళ్యాణ వైభోగమే’
సుమన్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న సినిమా 'సీతా కళ్యాణ వైభోగమే'. సతీష్ పరమవేద దర్శకత్వంలో డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై రాచాల యుగంధర్ నిర్మిస్తున్నారు.
Published Date - 04:30 PM, Fri - 11 February 22 -
Suryadevara Naga Vamsi: ఈ టైమ్ లో “DJ Tillu” లాంటి సినిమాలే కరెక్ట్!
పాండమిక్ టైమ్ లో ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పించాలంటే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాలే అవసరం.
Published Date - 12:39 PM, Fri - 11 February 22 -
Tickets Price Issue: చిరంజీవి పై ఆర్జీవీ షాకింగ్ సెటైర్స్
తెలుగు చిత్ర పరిశ్రమలోని సమస్యల పై తాజాగా టాలీవుడ్ ప్రముఖులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ సినిమా టికెట్ల రేట్లు, ఏపీలో పరిశ్రమ అభివృద్ధి పై టాలీవుడ్ పెద్దలు సీఎం జగన్‌తో తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌లో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో ఇండస్ట్రీ నుండి చిరంజీవి, మహేష్ బాబు, ప్రభ
Published Date - 11:51 AM, Fri - 11 February 22 -
Aadavallu Meeku Johaarlu: `ఆడవాళ్ళు మీకు జోహార్లు` టీజర్ వచ్చేసింది!
యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శర్వానంద్ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ `ఆడవాళ్ళు మీకు జోహార్లు`. ఈ వేసవిలో విడుదల కాబోతున్న చిత్రాల్లో ఒకటి. తిరుమల కిషోర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా చాలా పాజిటివ్ రిపోర్ట్స్ తీసుకువస్తోంది.
Published Date - 11:48 AM, Fri - 11 February 22