Cinema
-
Samantha Fitness: శారీరకంగా శ్రమతో కూడిన సమయం..సామ్ వీడియో వైరల్..!!
స్టార్ హీరోయిన్ సమంత...వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. నాగచైతన్య నుంచి డైవర్స్ తీసుకున్న తర్వాత తిరిగి సింగిల్ స్టేటస్ కు వచ్చేసింది ఈ బ్యూటీ.
Date : 16-04-2022 - 2:49 IST -
KGF2: రికార్డులు బ్రేక్ చేస్తోన్న కేజీఎఫ్ 2
కేజీఎఫ్2 సినిమా విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంటుంది.
Date : 16-04-2022 - 12:03 IST -
Ramcharan: పంజాబ్ పోలీసులతో రామ్ చరణ్…వైరల్ అవుతోన్న ఫోటోలు..!!
స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో దిల్ రాజు RC15సినిమాను తెరకెక్కిస్తున్నారు.
Date : 15-04-2022 - 5:30 IST -
Pooja Hegde: జిగేల్ రాణి.. మళ్లీ వచ్చేస్తోంది!
క్రేజీ డైరెక్టర్ సుకుమార్, రాంచరణ్ కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం’ మూవీ భారీ హిట్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
Date : 15-04-2022 - 4:14 IST -
Prabhas: పెళ్ళి ఎప్పుడో చెప్పేసిన డార్లింగ్…!!
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే...ఠక్కున ప్రభాస్ అని చెబుతుంటారు. ఈ యంగ్ రెబల్ స్టార్ పెళ్లి గురించి అతని అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు.
Date : 15-04-2022 - 2:48 IST -
Kajal Fans Upset: ఆచార్య.. ట్రైలర్ లో ‘కాజల్’ ఎక్కడ?
చిరంజీవి, రామ్ చరణ్‌లు నటించిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను 'ఆచార్య' మూవీ టీం ఇటీవలే రిలీజ్ చేసింది.
Date : 15-04-2022 - 2:22 IST -
Hero Nikhil: ‘కార్తికేయ 2’ రిలీజ్ అయ్యేది అప్పుడే!
కార్తికేయకి సీక్వెల్ గా వస్తున్న కార్తికేయ 2 షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే.
Date : 15-04-2022 - 2:04 IST -
Katrina-Deepika: కొత్త జంటకు కత్రినా, దీపికా ఏం చెప్పారో తెలుసా..!!
బాలీవుడ్ ప్రేమ పక్షులు రణబీర్ కపూర్-ఆలియా భట్ లు వివాహ బంధంతో ఏకమయ్యారు. గురువారం వీరిద్దరి పెళ్లి ఘనంగా జరిగింది. ఏడడుగులు వేసి..
Date : 15-04-2022 - 9:31 IST -
Alia-Ranbir Married: వివాహ బంధంతో ఒక్కటైన రణబీర్, ఆలియా
రణబీర్ కపూర్, అలియా భట్ ల వివాహ మహోత్సవం ముగిసింది. ఇద్దరూ ఏడు అడుగులు వేసి కొత్త జీవితం ప్రారంభించినట్లు సమాచారం.
Date : 14-04-2022 - 5:47 IST -
EXCLUSIVE: ఎయిటీస్.. స్వీట్ మెమోరీస్!
ప్రతిఒక్కరి జీవితంలో జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయి. పెరిగి పెద్దవాళ్లైనప్పటికీ.. అలనాటి మధురమైన క్షణాలను స్మరించుకుంటూ..
Date : 14-04-2022 - 5:36 IST -
KGF Chapter2 Review: బాక్సాఫీస్ కా బాప్.. ‘కేజీఎఫ్-2’
పెను నిశబ్ధం తర్వాత మహా విస్పోటనం జరుగుతోంది.
Date : 14-04-2022 - 4:21 IST -
Satyadev: ‘గాడ్సే’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్!
వెర్సటైల్ హీరో సత్యదేవ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘గాడ్సే’.
Date : 14-04-2022 - 3:54 IST -
Alia-Ranbir Wedding : రణబీర్ కపూర్, ఆలియా భట్ పెళ్లి వేడుక షురూ
బాలీవుడ్ లాంగ్ టైమ్ లవ్ బర్డ్స్ రణబీర్ కపూర్, ఆలియా భట్ మరికొన్ని గంటల్లో మూడు ముళ్ల బంధంతో ఒకటి కానున్నారు. వీళ్ల పెళ్లి తంతు షురూ అయ్యింది.
Date : 14-04-2022 - 1:04 IST -
Yash Reveals: ఆ హీరో తల్లి ప్రేమ వెలకట్టలేనిది!
కేజీఎఫ్ హీరో యశ్ బిజీ బిజీగా ఉన్నాడు. కేజీఎఫ్-2 ప్రమోషన్లలో భాగంగా దేశవ్యాప్తంగా పలు నగరాలను చుట్టేస్తున్నారు.
Date : 13-04-2022 - 4:15 IST -
Mahesh Babu: ఒక సాంగ్ మినహా ‘సర్కారు వారి పాట’ షూటింగ్ కంప్లీట్!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం 'సర్కారు వారి పాట' కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Date : 13-04-2022 - 12:23 IST -
Acharya Trailer: ఆచార్య ట్రైలర్ అదిరిందయ్యా.. చిరు, చరణ్ ఒకే ఫ్రేమ్ లో!
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ కలిసి నటించిన మూవీ ఆచార్య.
Date : 13-04-2022 - 12:10 IST -
Mahesh Babu: సితారకు డాన్స్ అంటే ఇష్టం.. అందుకే ‘పెన్నీ’ స్టెప్పులు వేసింది!
మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ ల కుమార్తె సితార చాలా యాక్టివ్. సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటారు. అయితే మొదటిసారి ‘సర్కారు వారి పాట’లో తన డాన్స్ తో ఆకట్టుకుంది.
Date : 12-04-2022 - 5:48 IST -
Agent Action: వైజాగ్ పోర్ట్ లో ‘ఏజెంట్’ యాక్షన్ షురూ!
అఖిల్ హీరోగా స్టయిలీష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ వైజాగ్ పోర్ట్ లో ప్రారంభంమైంది.
Date : 12-04-2022 - 1:10 IST -
Alia Wedding Date: ఆలియా, రణబీర్ కపూర్ పెళ్లి తేదీలో ట్విస్ట్…!!
బాలీవుడ్ లో ఆలియా భట్, రణ్ బీర్ కపూర్ పెళ్లి గురించి ఒకటే చర్చ జరుగుతోంది.
Date : 12-04-2022 - 12:20 IST -
Vijay: పొలిటికల్ ఎంట్రీపై స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!
దళపతి విజయ్...తమిళ ప్రేక్షకులు తలైవా అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. ఈ స్టార్ హీరోకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
Date : 12-04-2022 - 12:16 IST