News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional

  • Telugu News
  • ⁄Cinema News
  • ⁄Kamal Haasan Sings Pathala Pathala Song For Lokesh Kanagarajs Vikram Anirudh Ravichander Shares Pics

Kamal Haasan: కమల్ మూడు అవతారాలు!

ఔను.. కమల్ హాసన్ స్వయంగా పాట రాశారు.. పాట పాడారు!! జూన్ 3న విడుదలకానున్న తన యాక్షన్ థ్రిల్లర్ సినిమా 'విక్రమ్' కోసం

  • By Hashtag U Updated On - 05:06 PM, Tue - 10 May 22
Kamal Haasan: కమల్ మూడు అవతారాలు!

ఔను.. కమల్ హాసన్ స్వయంగా పాట రాశారు.. పాట పాడారు!! జూన్ 3న విడుదలకానున్న తన యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘విక్రమ్’ కోసం ‘ పథల, పథల’ అనే బాణీలతో మొదలయ్యే పాటను కమల్ పాడారు. ఈనెల 9న చెన్నైలోని సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ స్టూడియోలో ఈ పాట రికార్డింగ్ జరిగింది. ఇందుకు సంబంధించిన పలు ఫోటోలను అనిరుధ్ రవిచందర్ ట్విటర్ వేదికగా షేర్ చేశారు. ‘ కమల్ హసన్ గారు స్వయంగా పాట రాయడం, పాడటం గొప్ప విషయం. ఆయన పాటను రికార్డింగ్ చేసే అవకాశం లభించడం నా అదృష్టం.’ అని అనిరుధ్ వ్యాఖ్యానించారు. ఈ ట్వీట్ కు కమల్ హసన్ వెంటనే స్పందించారు. అనిరుధ్ కుటుంబ నేపథ్యాన్ని కొనియాడారు. ‘ మీ కుటుంబంలో తాత ముత్తాతల నుంచి నీ వరకు బహుముఖ నైపుణ్యాలు కలిగిన వారు వెలుగులోకి రావడం గొప్ప విషయం. మీ కుటుంబ గొప్పతనాన్ని నువ్వు నిలుపుతున్నావు ‘ అని కమల్ కామెంట్ చేశారు. ‘విక్రమ్’ ఒక యాక్షన్ థ్రిల్లర్ సినిమా. ఇందులో కమల్ హసన్ తో పాటు ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తోంది.

Tags  

  • Anirudh Ravichander
  • Kamal Haasan
  • Kollywood
  • singer

Related News

Karthi’s Kaidhi: `ఖైదీ`కి అరుదైన ఘ‌న‌త‌!

Karthi’s Kaidhi: `ఖైదీ`కి అరుదైన ఘ‌న‌త‌!

ఒక సినిమా ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకోవడం చాలా అరుదు.

  • Kamal Haasan: కమల్ పాటకు ట్రెమండస్ రెస్పాన్స్!

    Kamal Haasan: కమల్ పాటకు ట్రెమండస్ రెస్పాన్స్!

  • Mahesh Babu: సర్కారు ప్రిరిలీజ్ కు తమిళ్ స్టార్ హీరో

    Mahesh Babu: సర్కారు ప్రిరిలీజ్ కు తమిళ్ స్టార్ హీరో

  • Nayanthara & Vignesh: వెంకన్న సాక్షిగా ముహూర్తం ఫిక్స్!

    Nayanthara & Vignesh: వెంకన్న సాక్షిగా ముహూర్తం ఫిక్స్!

  • Narayan Das Narang: సినీ నిర్మాత నారాయణ్ దాస్ నారంగ్ ఇకలేరు!

    Narayan Das Narang: సినీ నిర్మాత నారాయణ్ దాస్ నారంగ్ ఇకలేరు!

Latest News

  • Kiran Kumar Reddy: సోనియాతో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ!

  • Bengaluru Rains : వైప‌రిత్యాల నివార‌ణ‌కు మంత్రుల‌తో టాస్క్ ఫోర్స్

  • Rs 1 Lakh Umbrella: అదిదాస్, గుక్సీ.. గొడుగు కాని గొడుగు @ 1 లక్ష

  • Humanity Video: మానవత్వం పరిమళించే.. పిచుకమ్మ గొంతు తడిచే

  • RBI New Rules : ఇక కార్డ్ లేకుండా ఏటీఎంల‌లో డ‌బ్బు విత్ డ్రా

Trending

    • Air India : `ఎయిర్ ఇండియా విమానం` టేకాఫ్ గంద‌ర‌గోళం

    • Canadian MP in Kannada: కెనడా పార్లమెంట్ లో కన్నడం…ఉపన్యాసం దంచికొట్టిన ఎంపీ..వీడియో వైరల్..!!

    • Ram Charan on NTR B’day: నువ్వు నాకేంటో చెప్పేందుకు నా దగ్గర పదాలు లేవు…రాంచరణ్ ఎమోషనల్ ట్వీట్..!!

    • Thalapathy Vijay: విజయ్ వచ్చింది కేసీఆర్ కోసం కాదా? పీకేను కలవడానికా?

    • 206 Kidney Stones: కిడ్నీలో 206 రాళ్లు…తొలగించిన వైద్యులు..!!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: