Cinema
-
The Kashmir Files: ఓటీటీలోకి ‘ది కాశ్మీర్ ఫైల్స్’
అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ది కాశ్మీర్ ఫైల్స్. ఇటీవల విడుదలైన ఈ మూవీ బాలీవుడ్లో సంచలనం రేపింది.
Published Date - 05:44 PM, Wed - 16 March 22 -
Jagadam: ‘రామ్-సుకుమార్’ చిత్రానికి 15 ఏళ్ళు!
థియేటర్ నుంచి ప్రేక్షకులు బయటకు వచ్చిన తర్వాత గుర్తుండే సినిమాలు కొన్ని ఉంటాయి. విడుదలైన కొన్నేళ్ళ తర్వాత కూడా మర్చిపోలేని చిత్రాలు ఉంటాయి. అందులో హీరో నటన, దర్శకత్వ ప్రతిభ, సన్నివేశాలు, పాటల గురించి ఇతరులు మాట్లాడుకునేలా ఉంటాయి.
Published Date - 04:01 PM, Wed - 16 March 22 -
Pic Talk: బాస్ తో ‘భాయ్’.. సల్మాన్ కు చిరు స్వాగతం!
మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు అధికారికంగా తెలిసింది.
Published Date - 12:04 PM, Wed - 16 March 22 -
Sampoorna Ramayanam: సంపూర్ణ రామాయణానికి నేటితో 50 ఏళ్లు!
రాముడంటే ఎన్టీవోడే. కృష్ణుడన్నా ఎన్టీవోడే. ఇది అప్పట్లో ఎన్టీఆర్ కు దక్కిన క్రెడిట్. రాముడి పాత్రకు అచ్చంగా సరిపోయే పర్సనాల్టీ ఆయనది.
Published Date - 11:34 AM, Wed - 16 March 22 -
Samantha praises Alia: అలియా.. మీరు చేయలేనిది ఏదైనా ఉందా!
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ 29వ పుట్టినరోజు ఇవాళ. ఆమె పుట్టినరోజు సందర్భంగా సమంత తన ప్రేమను వ్యక్తం చేసింది. బర్త్ డే విషెస్ చేప్తూ.. ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది ఈ బ్యూటీ.
Published Date - 03:30 PM, Tue - 15 March 22 -
Allu Arjun: భన్సాలీతో ‘బన్నీ’.. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేనా!
అల్లు అర్జున్ బాలీవుడ్ ప్రముఖ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీ కార్యాలయంలో కనిపించడంతో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు ఒకింత ఆశ్చర్య వ్యక్తం చేశారు.
Published Date - 01:18 PM, Tue - 15 March 22 -
Jr NTR: బుచ్చిబాబుతో ‘పెద్ది’.. కబడ్డీ ప్లేయర్ గా జూనియర్!
S.S.రాజమౌళి 'RRR'లో కనిపించనున్న జూనియర్ ఎన్టీఆర్, ఆ తర్వాత 'ఉప్పెన' ఫేమ్ దర్శకుడు బుచ్చి బాబు సానాతో కలిసి పని చేయనున్నారు.
Published Date - 12:36 PM, Tue - 15 March 22 -
HariHara VeeraMallu: పవన్ ‘హరిహర వీరమల్లు’ షెడ్యూల్ మళ్లీ వాయిదా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా 'భీమ్లా నాయక్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ మూవీ తర్వాత క్రిష్ డైరెక్షన్ లో చేస్తున్న 'హరిహర వీరమల్లు' రిలీజ్ కానుంది. ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం...
Published Date - 09:03 AM, Tue - 15 March 22 -
RRR Celebration Anthem: సర్ ప్రైజ్ చేసిన రాజమౌళి…ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి సాంగ్ రిలీజ్…!
రాజమౌళి సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చారు..ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి సెలబ్రేషన్ ఆంథెమ్ సాంగ్ రిలీజ్ చేశారు.
Published Date - 12:12 AM, Tue - 15 March 22 -
SS Rajamouli: సీఎం జగన్ తో రాజమౌళి ‘స్పెషల్’ భేటీ!
రాజమౌళి మోస్ట్ అవైటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ మార్చి 25 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే.
Published Date - 07:42 PM, Mon - 14 March 22 -
Kiran Abbavaram’s: ‘వినరో భాగ్యము విష్ణుకథ’ సినిమా ప్రారంభం
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మాతగా యంగ్ హ్యాపెనింగ్ హీరో కిరణ్ అబ్బవరం,
Published Date - 07:35 PM, Mon - 14 March 22 -
Baahubali 3: ‘బాహుబలి’ ప్రపంచం ఎప్పటికీ అంతం కాదు!
బాహుబలి సిరీస్ ఎన్నో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. తద్వారా పాన్ ఇండియా చిత్రాలకు కూడా మార్గం సుగమం చేసింది.
Published Date - 03:19 PM, Mon - 14 March 22 -
Niharika Konidela: పుకార్లకు చెక్.. బ్యూటిఫుల్ పిక్ షేర్!
మెగా డాటర్ నిహారిక కొణిదెల తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను తొలగించడంతో చర్చనీయాంశంగా మారింది.
Published Date - 01:51 PM, Mon - 14 March 22 -
Rashmika Mandanna: బాలీవుడ్ సినిమా ‘యానిమల్’ స్పెషల్ సాంగ్ లో రష్మిక మందనా..?
హైదరాబాద్: అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తన తదుపరి బాలీవుడ్ చిత్రం ‘యానిమల్’ కోసం సిద్ధమవుతున్నాడు. ఇప్పుడు స్టార్ హీరోయిన్ రష్మిక మందనా ఈ రాబోయే సినిమాలో ఒక ప్రత్యేక పాట కోసం చర్చలు జరుపుతున్నందున, ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి.సందీప్ రెడ్డి వంగా దర్శకుడిగా రణబీర్ కపూర్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. అల్లు అర్జున్ ‘పుష్ప: ది రైజ్’లో ప్రేక్షకులను అలరించి
Published Date - 09:49 AM, Mon - 14 March 22 -
Balakrishna: నా సినిమాలు నాకే పోటీ – నందమూరి బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన `అఖండ` చిత్రం 20 థియేటర్లలో వంద రోజులు పూర్తిచేసుకుంది. డిసెంబర్ 2న విడుదలై కరోనా సమయంలోనూ ఊహించని విజయాన్ని సాధించడం బాలకృష్ణలోని ప్రత్యేకతగా అభిమానులు తెలియజేస్తున్నారు.
Published Date - 12:52 AM, Mon - 14 March 22 -
Poonam Kaur: పవన్ పై ‘పూనమ్’ కామెంట్స్.. మళ్లీ వైరల్!
పూనమ్ కౌర్ హీరోయిన్ గా కంటే కాంట్రవర్సీలతోనే ఎక్కువగా పాపులర్ అయిందని చెప్పాలి.
Published Date - 01:28 PM, Sun - 13 March 22 -
Akhil Akkineni: అఖిల్ `ఏజెంట్` విడుదలకు సిద్ధం!
ప్రామిసింగ్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి ల హై బడ్జెట్ స్టైలిష్, యాక్షన్ థ్రిల్లర్ చిత్రం `ఏజెంట్.
Published Date - 05:24 PM, Sat - 12 March 22 -
Kandikonda: టాలీవుడ్ లో విషాదం.. కందికొండ కన్నుమూత!
ప్రముఖ గేయ రచయిత కందికొండ గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.
Published Date - 05:01 PM, Sat - 12 March 22 -
Balakrishna: రాజమౌళి మరో మల్టీస్టారర్!
టాలీవుడ్లో హాట్ గాసిప్ ఒకటి హల్చల్ చేస్తోంది. రాజమౌళి మహేష్ బాబుతో తీస్తున్న సినిమాలో కీలక పాత్ర కోసం బాలకృష్ణను తీసుకోబోతున్నట్టు టాక్.
Published Date - 01:29 PM, Sat - 12 March 22 -
Pawan Kalyan: ఫ్రొఫెసర్ గా ‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ‘భీమ్లా నాయక్’ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా విడుదలై మూడో వారంలోకి ప్రవేశించినా… ఇంకా రికార్డుల వేట కొనసాగిస్తూనే ఉంది. ఒక రీమేక్ మూవీ అయినప్పటికీ రూ.200 కోట్ల క్లబ్ లో చేరి సంచలనం సృష్టించింది. రీజినల్ లాంగ్వేజ్ లో రిలీజై, రికార్డుల దుమ్ము దులపడం పవన్ కు మాత్రమే సాధ్యమని ‘భీమ్లా నాయక్’ చిత్రం మరోసారి ప్రూవ్ చేసింది.
Published Date - 11:49 AM, Sat - 12 March 22