Telugu News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Cinema News
  • ⁄Megastar Chiranjeevi Meher Ramesh Anil Sunkaras Mega Massive Movie Bholaa Shankars New Shooting Schedule Begins From June 21st

Megastar Chiranjeevi: షూటింగ్ కు సిద్ధమవుతున్న భోళా శంకరుడు!

మెగాస్టార్ చిరంజీవి- స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ కలయికలో రూపొందుతున్న మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “'భోళా శంకర్”

  • By Balu J Updated On - 03:39 PM, Fri - 10 June 22
Megastar Chiranjeevi: షూటింగ్ కు సిద్ధమవుతున్న భోళా శంకరుడు!

మెగాస్టార్ చిరంజీవి- స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ కలయికలో రూపొందుతున్న మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “’భోళా శంకర్” కొత్త షెడ్యూల్ కోసం సిద్ధమవుతోంది. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం కొత్త షూటింగ్ షెడ్యూల్ జూన్ 21 నుంచి ప్రారంభం కానుంది. ‘మెగావైబ్ తో కొత్త షెడ్యూల్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం”అని చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది.మహా శివరాత్రి శుభ సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ లుక్ లో మెగాస్టార్ చిరంజీవిని మెగా స్టైలిష్ గా కనిపించి అలరించారు. ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటిస్తుండగా, డాజ్లింగ్ బ్యూటీ తమన్నా మరో ప్రధాన పాత్రలో కనిపించనుంది.

క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మహతి స్వర సాగర్ సంగీతం అందించగా, డూడ్లే సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షకుడిగా, తిరుపతి మామిడాల డైలాగ్ రైటర్ గా , మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత. ఈ ఏడాది చివర్లో భోళా శంకర్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తారాగణం: చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీ ముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శీను తదితరులు.

Tags  

  • Bholaa Shankar
  • first shedule
  • megastar chiranjeevi
  • shooting

Related News

Megastar & Modi: మెగాస్టార్ కు మోడీ గాలం!

Megastar & Modi: మెగాస్టార్ కు మోడీ గాలం!

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ భీమ‌వ‌రం వేదిక‌పై చిరంజీవి మీద చూపిన ఆప్యాయ‌త అపారం. ప్ర‌త్యేకంగా `మెగా`పై ప్రేమ‌ను కురిపించారు. ప్ర‌ధాని మోడీలాంటి లీడ‌ర్ స్పెష‌ల్ గా చిరంజీవి చేతులు ప‌ట్టుకుని అభిమానం కురిపించ‌డం ఎన్నో ఊహాగానాల‌కు అవ‌కాశం ఇస్తోంది.

  • Nani Look: నాని టెర్రిఫిక్ అవతార్.. దసరా షూటింగ్ స్టార్ట్!

    Nani Look: నాని టెర్రిఫిక్ అవతార్.. దసరా షూటింగ్ స్టార్ట్!

  • Pushpa 2 Pushed: పుష్ప పార్ట్-2 రిలీజ్ అయ్యేది అప్పుడే!

    Pushpa 2 Pushed: పుష్ప పార్ట్-2 రిలీజ్ అయ్యేది అప్పుడే!

  • Megastar Chiranjeevi: మెగా154 క్రేజీ ఆప్డేట్.. ఫ్యాన్స్ కు సంక్రాంతి ట్రీట్!

    Megastar Chiranjeevi: మెగా154 క్రేజీ ఆప్డేట్.. ఫ్యాన్స్ కు సంక్రాంతి ట్రీట్!

  • Chiranjeevi: మెగాస్టార్ ముఖ్య అతిథిగా ‘పక్కా కమర్షియల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్

    Chiranjeevi: మెగాస్టార్ ముఖ్య అతిథిగా ‘పక్కా కమర్షియల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్

Latest News

  • Chandrababu : రాజంపేటపై చంద్ర‌బాబు ఫోక‌స్, ఎంపీ అభ్య‌ర్థి ఆయ‌నే?

  • Vitamin D : విటమిన్ డి సప్లిమెంట్స్ అతిగా తీసుకుంటే ప్రాణానికే ముప్పు…ఈ సమస్యలు తప్పవు..!!

  • Safran : తెలంగాణ‌కు మ‌రో భారీ ప‌రిశ్ర‌మ‌… వెయ్యి కోట్ల పెట్టుబ‌డితో..!

  • Cock Fight : హైదరాబాద్ శివారులో కోడిపందాలు…21మంది అరెస్టు…పరారీలో చింతమనేని..!!

  • Coconut: దేవుడికి కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే అర్థం ఏంటి.. దేనికి సంకేతం!

Trending

    • Zomato Bill: ఫుడ్ డెలివరీ మోసం.. వామ్మో ఒకేసారి ఇంత దోచేస్తున్నారా?

    • OTP విషయంలో గొడవ.. ప్యాసింజర్‌ను చంపిన ట్యాక్సీ డ్రైవర్!

    • Swiggy: డెలివరీ బాయ్ కోసం స్విగ్గీ స్వారీ!

    • Air India Alert : ఎయిర్ ఇండియా పేరుపై ఆఫర్.. అది ఫేక్ అంటూ మహారాజా క్లారిటీ!

    • Service Charge In Hotels : హోట‌ల్స్, రెస్టారెంట్లపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ 1915

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: