Cinema
-
Samantha Spotted: సమంత ఈజ్ బ్యాక్.. ముంబై ఎయిర్ పోర్ట్ లో సందడి
టాలీవుడ్ నటి సమంత వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుంది.
Date : 06-01-2023 - 5:38 IST -
Ravi Teja @100 crores: రవితేజ బాక్సాఫీస్ రికార్డ్స్.. 100 కోట్ల క్లబ్ లో ‘ధమాకా’ మూవీ!
మాస్ మహారాజ రవితేజ (Ravi teja) బాక్సాఫీస్ ను శాసిస్తున్నాడు. కెరీర్ లో తొలిసారిగా 100 కోట్లు కొల్లగొట్టాడు.
Date : 06-01-2023 - 2:55 IST -
Thalapathy Vijay: దళపతి విజయ్ భార్యకు విడాకులు ఇవ్వనున్నారా!
(Thalapathy Vijay) భార్య సంగీత విడాకులు తీసుకోబోతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
Date : 06-01-2023 - 1:25 IST -
Veera Simha Reddy Pre Release: మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్.. నా జీవో గాడ్ ఆర్డర్
బాలయ్య (Balakrishna) నటించిన వీరసింహారెడ్డి ప్రీరిలీజ్ వేడుకపై పోలీసులు ఆంక్షలు విధించడం హాట్ టాపిక్ గా మారింది.
Date : 06-01-2023 - 12:52 IST -
Sreeleela with Ram: రామ్ తో రొమాన్స్ చేయనున్న ధమాకా బ్యూటీ శ్రీలీల!
హీరో రామ్ (Ram)కి జోడిగా శ్రీలీల (Sreeleela) నటిస్తోంది.
Date : 06-01-2023 - 11:06 IST -
Twitter Hacked: కాంతార నటుడి ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. కారణం అదేనట..?
కాంతార సినిమాతో తన నటతో కిశోర్ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పొన్నియన్ సెల్వన్1 సినిమాలో కూడా తన నటనతో అబ్బురపరిచాడు. అయితే సోషల్ మీడియాలో కిశోర్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటాడు.
Date : 05-01-2023 - 6:04 IST -
KTR Unstoppable: దబిడిదిబిడే.. బాలయ్య షోకు కేటీఆర్, రామ్ చరణ్!
నందమూరి బాలయ్య బాబు అన్ స్టాబబుల్ షో లో మంత్రి (KTR) కేటీఆర్, రాంచరణ్ సందడి చేయబోతున్నట్టు తెలుస్తోంది.
Date : 05-01-2023 - 5:07 IST -
Prabhas Project K: అంచనాలు పెంచేస్తున్న ‘ప్రాజెక్ట్ కే’.. దీపిక లుక్ రివీల్!
పాన్ ఇండియా మూవీ ప్రాజెక్టు కే అంచనాలు పెంచేస్తోంది. దీపికా స్పెషల్ పోస్టర్ ఆకట్టుకుంటోంది.
Date : 05-01-2023 - 2:40 IST -
Sharwanand: యూఎస్ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్న శర్వానంద్!
టాలీవుడ్ హీరో శర్వానంద్ (Marriage) పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఈ విషయం అధికారింగా తెలియాల్సి ఉంది.
Date : 05-01-2023 - 1:55 IST -
Varasudu Trailer: నువ్వు ఏది ఇచ్చినా దానికి ట్రిపుల్ గా తిరిగిచ్చేస్తాను.. వారసుడు ట్రైలర్!
తమిళ్ హీరో విజయ్ నటిస్తున్న (Varasudu) వారసుడు ట్రైలర్ విడుదలైంది.
Date : 05-01-2023 - 11:41 IST -
Hrithik: ఈ మార్పు సినిమా కోసం కానే కాదు అంటున్న హృతిక్.. ఇంతకీ ఏమిటా మార్పు?
హృతిక్ రోషన్ కీలక ప్రకటన చేశారు. తాను బాడీని బిల్డ్ చేసేది సినిమాల కోసం కాదని.. జీవన శైలిలో దాన్ని భాగంగా మార్చుకున్నానని తెలిపారు.
Date : 05-01-2023 - 8:15 IST -
Star Heroine: ముంబైలో తన డ్యూప్లెక్స్ అమ్ముకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే?
బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ అంటే కుర్రకారుకు చాలా ఇష్టం. గత కొద్ది రోజులుగా ఆమె సినిమాలు అడపాదడపా చేస్తున్నారు.
Date : 04-01-2023 - 7:18 IST -
Rashmika and Samantha: సమంత స్ఫూర్తినిచ్చే స్త్రీ మూర్తి.. ఆమెను అమ్మలా కాపాడుకోవాలి!
రష్మిక మందన్నా (Rashmika) సమంతపై ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.
Date : 04-01-2023 - 4:56 IST -
Tollywood No.1: సమంత ఔట్.. టాలీవుడ్ నెంబర్ 1 హీరోయిన్ ఎవరు?
టాలీవుడ్ నటి సమంత టాలీవుడ్ నెం.1 (Tollywood) కుర్చీకి దూరమైందనే చెప్పాలి.
Date : 04-01-2023 - 4:13 IST -
Rashmika and Vijay: ముచ్చటగా మూడోసారి.. విజయ్ తో నటించేందుకు రష్మిక వెయిటింగ్!
టాలీవుడ్ (Tollywood) హిట్ పెయిర్ రష్మిక, విజయ్ దేవరకొండ మళ్లీ కలిసి నటిస్తున్నారా? అంటే అవుననే అంటోంది రష్మిక.
Date : 04-01-2023 - 2:35 IST -
Jinthaak Song Teaser: ధమాకాలో దుమ్మురేపిన ‘జింతక్’ సాంగ్ టీజర్ చూశారా!
ధమాకా (Dhamaka) మేకర్స్ జింతక్ వీడియో సాంగ్ టీజర్ ను రిలీజ్ చేశారు.
Date : 04-01-2023 - 1:17 IST -
Chiranjeevi Properties: ‘రియల్’ స్టార్.. చిరంజీవి ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
టాలీవుడ్ (Tollywood) మెగాస్టార్ చిరంజీవికి ఖరీదైన ఆస్తులున్నాయి.
Date : 04-01-2023 - 12:15 IST -
Peddada Murthy: టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ గేయ రచయిత మృతి
టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. గత ఏడాది కృష్ణంరాజు, కృష్ణ, చలపతిరావు, కైకాల సత్యనారాయణ మరణాలు టాలీవుడ్ లో తీవ్ర విషాదాన్ని నింపాయి.
Date : 03-01-2023 - 9:20 IST -
Actress Punarnavi Bhupalam: ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న టాలీవుడ్ నటి.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్
న్యూ ఇయర్ ప్రారంభంలోనే బిగ్ బాస్ పునర్నవి భూపాలం తన అభిమానులకు బ్యాడ్ న్యూస్ తెలిపింది. తాను అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది.
Date : 03-01-2023 - 8:23 IST -
Varasudu: ‘వారసుడు’ అవుట్ అండ్ అవుట్ ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.. ఒక పండగలా వుంటుంది: హీరో శ్రీకాంత్ ఇంటర్వ్యూ
దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ల భారీ అంచనాల చిత్రం వారసుడు/వారిసు తెలుగు, తమిళంలో సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ రిలీజ్ అవుతుంది.
Date : 03-01-2023 - 7:29 IST