Ira Khan : ఘనంగా అమీర్ ఖాన్ కూతురు నిశ్చితార్థం..ఫొటోలు వైరల్..!!
- By hashtagu Published Date - 01:17 PM, Sat - 19 November 22
బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కూతురు ఐరాఖాన్ నిశ్చితార్థం ఘనంగా జరింగింది. ప్రస్తుతం ఆ ఫోట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జిమ్ ట్రైనర్ శిఖరేతో ఐరాఖాన్ నిశ్చితార్థం జరిగింది. ఐరాఖాన్ నిశ్చితార్థంలో ఐరా సోదరుడు జునైద్ ఖాన్ స్పెషల్ అట్రాక్షన్ నిలిచారు. కిరణ్ రావు కుమారుడు ఆజాద్, కజిన్ జీనత్ హుస్సేన్ నటి ఫాతిమా సనా షేక్ ఈ నిశ్చితార్థంలో సందడి చేశారు.
కాగా అమీర్ ఖాన్ కు గతంలో నూపుర్ శిఖరే జిమ్ ట్రైనర్ గా కొనసాగారు. ఆ తర్వాత ఐరాఖాన్ కు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే వారిద్దరు ప్రేమలో పడ్డారు. 2021లో ప్రేమికుల రోజు సందర్బంగా ఇద్దరు సోషల్ మీడియాలో తమ రిలేషన్ షిప్ గురించి వెల్లడించారు. తమ హాట్ ఫొటోలను సోషల్ మీడియాతో పంచుకుంది ఐరాఖాన్. తను ప్రియుడికి గురించి అన్ని విషయాల్లో చాలా ఓపెన్ గా ఉంది. అయితే గతంలో మిషాల్ అనే వ్యక్తితో రిలేషన్ షిప్ లో ఉన్న ఐరాఖాన్…మనస్పర్థల కారణంగా బ్రేకప్ చెప్పింది. ఇప్పుడు సెలబ్రిటి ఫిట్ నెస్ ట్రైనర్ నుపుర్ తో ప్రేమాయణం సాగించింది. ఈ ప్రేమాయణణం నిశ్చితార్థం వరకు వచ్చింది.
Tags
Related News
Parineeti Chopra: బాలీవుడ్ హీరోలు, మేకర్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్
Parineeti Chopra: పరిణీతి చోప్రా గురించి పరిచయం అక్కర్లేదు. టాప్ స్టార్స్ లో ఒకరైన ఆమె చేసే ప్రతి సినిమాతో తలలు తిప్పుకుంటోంది. కొన్నేళ్ల క్రితం సినిమాలకు దూరమైనప్పటికీ నెట్ ఫ్లిక్స్ చిత్రం అమర్ సింగ్ చమ్కిలాతో రీఎంట్రీ ఇచ్చింది. పరిణీతి రెగ్యులర్ గా సినిమాలు చేయకపోవడంతో పాటు గతంలో చాలా పెద్ద సినిమాలను కోల్పోయింది. ఇదే విషయమై పరిణీతిని ప్రశ్నించగా.. పాత్రలు దక్కించుకునేందుకు