HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Adipurush Worst Hanu Man Best Netizens Trolls Once Again Prabhas Movie

Adipurush Vs Hanu-Man: ఆదిపురుష్ వరస్ట్, హను-మాన్ బెస్ట్.. మళ్లీ రెచ్చిపోయిన నెటిజన్స్!

యంగ్ హీరో తేజ సజ్జా, క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'హనుమాన్' టీజర్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

  • By Balu J Published Date - 01:06 PM, Tue - 22 November 22
  • daily-hunt
Hanuman
Hanuman

యంగ్ హీరో తేజ సజ్జా, క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘హనుమాన్’ టీజర్ విడుదలై అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆసక్తికరమైన కథ విజువల్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి. అందరికీ తెలిసినట్లుగా ‘హను-మాన్’ దాదాపు 25 కోట్ల బడ్జెట్‌తో మాత్రమే తెరకెక్కుతోంది. టీజర్ లో హీరో లుక్స్, విజువల్ ఫీస్ట్ చూసి సినీ ప్రేమికులు ఆశ్చర్యపోతున్నారు. దీంతో అందరి దృష్టి ‘ఆదిపురుష’ టీజర్ పై పడింది

500 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో పాన్-ఇండియన్ సినిమా రూపొందుతోందని, ‘ఆదిపురుష’ టీజర్ అందరినీ నిరాశపరిచిందని నెటిజన్స్ పేర్కొన్నారు. గ్రాఫిక్స్ ఘోరంగా ఉన్నాయని, కార్టూన్ షో లాగా ఉందని విమర్శించారు. ‘హను-మాన్’ టీజర్‌ను చూపిస్తూ, చాలా మంది నెటిజన్లు ‘ఆదిపురుష్’ని మరోసారి ట్రోల్ చేస్తున్నారు. చాలా తక్కువ బడ్జెట్‌తో ప్యాషనేట్ ఫిల్మ్‌మేకర్ తన బెస్ట్‌ను ఇచ్చాడని అప్రిషియేట్ చేస్తున్నారు.

చాలా మంది ఈ రెండు విజువల్స్‌ను పోల్చి చూస్తున్నారు. ప్రశాంత్ వర్మ కంటే ఎక్కువ సోర్స్ ఉన్నప్పటికీ మంచి అవుట్‌పుట్ రాబట్టడంలో దర్శకుడు ఓం రౌత్ విఫలమయ్యారని విమర్శిస్తున్నారు. వందల కోట్లు చేతిలో లేకపోయినా ఏం సాధించవచ్చో ‘హను-మాన్’ పర్ఫెక్ట్ గా ఉందని అంటున్నారు జనాలు. ఈ నేపథ్యంలో ఆదిపురుష్, హనుమాన్ టీజర్స్ ను మళ్లీ మళ్లీ చూస్తున్నారు ప్రేక్షకులు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Adipurush
  • hanuman
  • latest tollywood news
  • netizens react
  • teaser

Related News

    Latest News

    • Paytm : మీరు పేటిఎం వాడుతున్నారా..? అయితే బంగారు కాయిన్‌ గెల్చుకునే ఛాన్స్ !!

    • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

    • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

    • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

    • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd