HashtagU Telugu
HashtagU Telugu Telugu HashtagU Telugu
  • English
  • हिंदी
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # World Cup
  • # Nara Lokesh
  • # Nara Chandrababu Naidu
  • # KCR

  • Telugu News
  • ⁄Cinema
  • ⁄Neha Chowdary Said Yes To Marriage

Neha Chowdary: పెళ్లి చేసుకోబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే?

తెలుగు సినీ ప్రేక్షకులకు యాంకర్ నేహా చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ప్రసారమవుతున్న

  • By Nakshatra Published Date - 09:47 AM, Mon - 21 November 22
  • daily-hunt
Neha Chowdary: పెళ్లి చేసుకోబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే?

తెలుగు సినీ ప్రేక్షకులకు యాంకర్ నేహా చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 కి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఊహించని విధంగా అతి తక్కువ సమయంలోనే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. ఇకపోతే నేహా చౌదరి జిమ్నాస్టిక్ కమ్ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కేవలం సినీ రంగంలోనే కాకుండా క్రీడారంగంలో కూడా తనదైన ముద్రను వేసుకుంది నేహ చౌదరి. మరి ముఖ్యంగా తన యాంకరింగ్ తో ఎంతోమంది ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకుంది.

తిరుపతికి చెందిన నేహా చౌదరి నేహా రిథమిక్ జిమ్నాస్టిక్స్ విభాగంలో భాగంగా ఛాంపియన్ గా గోల్డ్ మెడల్ ను సైతం సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈమె పెళ్లి పీటలు ఎక్కబోతోంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇక బిగ్ బాస్ షో కి ఎంట్రీ ఇచ్చినప్పుడు పోస్ట్ నాగార్జునతో బిగ్ బాస్ షో కి వెళ్లి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటానని ఇంట్లో వాళ్లకు మాట ఇచ్చాను అని స్టేజి మీద చెప్పిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోని తాజాగా ఐ సెడ్ ఎస్ అంటూ యూట్యూబ్ కి సంబంధించిన లింక్ ని జత చేస్తూ ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేయడంతో ఆ వార్తలకు మరింత ఆజ్యం చేకూర్చినట్టు అయింది. నేహ చౌదరి సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని మొదలు పెట్టిన విషయం తెలిసిందే. అలా నేహాతో అనే ఒక బ్లాగ్ రన్ చేస్తోంది. ఆ బ్లాక్ లో నా పెళ్లి గోల మొదలయ్యింది అంటూ ఒక వీడియోని షేర్ చేస్తూ అందులో తనకు కాబోయే వరుడు గురించి చెప్పుకొచ్చింది. ఇంజనీరింగ్ క్లాస్మేట్ 13 ఏళ్ల నుంచి స్నేహితుడు అయిన వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ఆమె తెలిపింది. ఈ సందర్భంగా అభిమానులు ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా అందులో తనకు కాబోయే భర్తను కూడా చూపించింది నేహా చౌదరి.

Tags  

  • Bigg Boss
  • BiggBoss 6
  • marriage
  • Neha Chowdary
  • video viral
https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/drreddys.jpg

Related News

Bigg Boss 7 : వాళ్లని ఇంకెన్నాళ్లు కాపాడుతారు..?

Bigg Boss 7 : వాళ్లని ఇంకెన్నాళ్లు కాపాడుతారు..?

Bigg Boss 7 బిగ్ బాస్ సీజన్ 7 లో ఆదివారం గౌతం కృష్ణ ఎలిమినేట్ అయ్యాడు. లాస్ట్ వీక్ నామినేషన్స్ లో అర్జున్, యావర్, శివాజి, పల్లవి ప్రశాంత్

  • Marriage Vs Individual Privacy : భర్త వ్యక్తిగత సమాచారాన్ని భార్యకు చెప్పక్కర్లేదు : హైకోర్టు

    Marriage Vs Individual Privacy : భర్త వ్యక్తిగత సమాచారాన్ని భార్యకు చెప్పక్కర్లేదు : హైకోర్టు

  • Teenmaar Mallanna: తీన్మార్ మల్లన్నకు అవమానం.. గెంటేసిన ప్రియాంక సెక్యూరిటీ

    Teenmaar Mallanna: తీన్మార్ మల్లన్నకు అవమానం.. గెంటేసిన ప్రియాంక సెక్యూరిటీ

  • Bigg Boss Tamil : బిగ్ బాస్ కంటెస్టెంట్ ఫై దాడి ..

    Bigg Boss Tamil : బిగ్ బాస్ కంటెస్టెంట్ ఫై దాడి ..

  • 38 Lakh Weddings: 20 రోజుల్లోనే 38 లక్షలకు పైగా వివాహాలు..!

    38 Lakh Weddings: 20 రోజుల్లోనే 38 లక్షలకు పైగా వివాహాలు..!

Latest News

  • KTR: ప్రతిపక్ష పార్టీ బాధ్యతలను విజయవంతంగా నిర్వహిద్దాం: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేటీఆర్

  • Weight loss: తొందరగా బరువు తగ్గాలి అంటే ఈ ఐదు రకాల జ్యూస్ లను తీసుకోవాల్సిందే?

  • Allu Aravind: కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలను కలుస్తాం: నిర్మాత అల్లు అరవింద్

  • Curry Leaves Benefits: ఖాళీ కడుపుతో కరివేపాకుని తీసుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

  • BRS – AP : బీఆర్ఎస్‌ ఎదుట బిగ్ క్వశ్చన్స్.. జాతీయ రాజకీయాలా ? రాష్ట్ర రాజకీయాలా ?

Trending

    • A Worker Vs MLA : రోజువారీ కూలీ ఎమ్మెల్యే అయ్యాడు.. ఏడుసార్లు గెలిచిన ఎమ్మెల్యేపై విజయం

    • Deputy CM – 94 Votes : 94 ఓట్లతో ఓడిపోయిన డిప్యూటీ సీఎం.. ఎక్కడంటే ?

    • Pawan Kalyan: జనసేనపై నెట్టింట ట్రోలింగ్.. బర్రెలక్కతో పోల్చుతూ సెటైర్లు!

    • Blue Whales Singing : సంతానోత్పత్తి టైంలో పాట పాడే తిమింగలాలు

    • Sex Vs Work : సెక్స్‌కు నో అంటే జాబ్ నుంచి తీసేస్తానంటూ ఏళ్ల తరబడి రేప్

Hashtag U

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice

Telugu News

  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat

Trending News

  • World Cup
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • kcr

follow us

  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd
Go to mobile version