HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Trivikram Change Plan For Allu Arjun Movie

Trivikram : అల్లు అర్జున్ కోసం త్రివిక్రం ప్లాన్ చేంజ్.. ఈసారి లెక్కకు మించి చేస్తున్నాడట..!

అల్లు అర్జున్, త్రివిక్రం (Trivikram) ఇద్దరు కలిసి చేసిన 3 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో ఈ ఇద్దరు కలిసి చేసిన ప్రతి సినిమా సెన్సేషనల్ హిట్

  • Author : Ramesh Date : 13-02-2024 - 7:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Trivikram With Mass Maharaj Raviteja Movie is on Disscussion
Trivikram With Mass Maharaj Raviteja Movie is on Disscussion

అల్లు అర్జున్, త్రివిక్రం (Trivikram) ఇద్దరు కలిసి చేసిన 3 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో ఈ ఇద్దరు కలిసి చేసిన ప్రతి సినిమా సెన్సేషనల్ హిట్ అనిపించుకుంది. అయితే మరోసారి త్రివిక్రం, అల్లు అర్జున్ కలిసి సినిమా చేస్తున్నారు. డబుల్ హ్యాట్రిక్ కి నాంధి పలుకుతూ ఈ ఇద్దరు చేసే ఈ సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే త్రివిక్రం ఈసారి అల్లు అర్జున్ తో చేసే సినిమా ఫ్యామిలీ డ్రామా అయితే కాదని అంటున్నారు.

గుంటూరు కారం సినిమా చూశాక ఆ సినిమాలో గురూజీ మార్క్ మిస్ అయినట్టు చెప్పుకోగా అల్లు అర్జున్ కోసం ఫ్యామిలీ డ్రామా కాకుండా ఒక యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథతో త్రివిక్రం సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ కథతో అల్లు అర్జున్ తో పాన్ ఇండియా అటెంప్ట్ చేయనున్నాడు త్రివిక్రం. త్రివిక్రం పెన్ పవర్ గురించి అందరికీ తెలిసిందే. ఒక మామూలు సందర్భాన్ని తన మాటలతో మ్యాజిక్ చేస్తాడు. అలాంటి త్రివిక్రం ఒక బలమైన కథతో వస్తే ఎలా ఉంటుందో ఊహించవచ్చు.

అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. అందుకే ఈసారి బన్నీతో నేషనల్ లెవెల్ లో ఆడియన్స్ ని మెప్పించాలని ప్రయత్నిస్తున్నాడు. ఇద్దరు కలిసి చేసిన చివరి సినిమా అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ కాగా మళ్లీ దాన్ని మించే హిట్ కొట్టాలని టార్గెట్ పెట్టుకున్నారు.

పుష్ప 2 పూర్తి కాగానే అల్లు అర్జున్ త్రివిక్రం సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఈలోగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తి చేయాలని త్రివిక్రం ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి సూపర్ హిట్ కాంబో మరో సూపర్ హిట్ సినిమాకు సిద్ధమవుతున్నారని చెప్పొచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • Allu Arjun Movie
  • Pushpa 2
  • Pushpa Raj
  • tollywood
  • Trivikram

Related News

Surgery For Appearance Avika Gor

Avika Gor: లుక్ కోసం సర్జరీ: అవికా గోర్

ఇటీవలే ‘అగ్లీ స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కథానాయిక అవికా గోర్ ప్లాస్టిక్ సర్జరీలు, కాస్మోటిక్ ట్రీట్‌మెంట్లు చేయించుకుందంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ రూమర్లపై ఆమె స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తమపై వస్తున్న సర్జరీ వదంతులను అవికా పూర్తిగా తోసిపుచ్చింది. “నేను ముఖంపై ఒక చిన్న ట్రీట్‌మెంట్ తీసుకున్న మాట వ

  • May 23... An Unforgettable Day: Nagarjuna's Special Post

    Akkineni Nagarjuna: మే 23.. మర్చిపోలేని రోజు: నాగార్జున స్పెషల్ పోస్ట్‌

Latest News

  • Food Safety : మదీనగూడలో ఫుడ్ సేఫ్టీ దాడులు.. గిస్మత్ జైల్ మండీకి షోకాజ్ నోటీసు

  • NTR : అమీర్‌పేట్ చౌరస్తాలో నేడు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. ముఖ్య అతిధిగా సీఎం రేవంత్ రెడ్డి

  • NTR : ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్

  • Hawala Cash : దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో భారీ నగదు పట్టివేత.. హ‌వాలా డ‌బ్బుగా పోలీసుల అనుమానాం

  • IPL 2026 : సూర్యవంశీ విధ్వంసం.. క్వాలిఫయర్-2లోకి దూసుకెళ్లిన రాజస్థాన్ రాయల్స్

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd