HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Harish Shankar Fires In Eagle Movie Success Meet Video Goes Viral

Harish Shankar: నెగిటివ్ వార్తలపై ఘాటుగా స్పందించిన హరీష్ శంకర్.. దమ్ముంటే నా ఫోటో పెట్టి రాయండి అంటూ?

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ తాజాగా నటించిన చిత్రం ఈగల్. ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. భారీ అంజనాల నడు

  • Author : Anshu Date : 12-02-2024 - 10:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 12 Feb 2024 09 12 Am 1150
Mixcollage 12 Feb 2024 09 12 Am 1150

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ తాజాగా నటించిన చిత్రం ఈగల్. ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. భారీ అంజనాల నడుమ ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదలై మంచి సక్సెస్ను సాధించింది. ఒక మాస్ స్టైలిష్ యాక్షన్ సినిమాతో థియేటర్స్ లో అదరగొడుతున్నారు రవితేజ. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా ప్రదర్శితమవుతూ దూసుకుపోతోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ ను సాధించిన సందర్భంగా మూవీ మేకర్స్ తాజాగా సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈగల్ సక్సెస్ మీట్ కి డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా గెస్ట్ గా వచ్చారు.

అయితే ఈగల్ సినిమాపై ఒక వెబ్ సైట్ నెగిటివ్ రివ్యూలు రాయడంతో పాటు, మూవీ యూనిట్ ని, డైరెక్టర్ ని పర్సనల్ గా కూడా టార్గెట్ చేసి ట్రోల్ చేసింది. దీనిపై ఆల్రెడీ నిర్మాణ సంస్థ కౌంటర్ ఇచ్చింది. తాజాగా ఆ సైట్ పై హరీష్ శంకర్ విరుచుకుపడ్డారు. వాళ్ళు గతంలో రాసిన న్యూస్, చేసిన కామెంట్స్ కూడా బయటకి తీసి కౌంటర్లు వేసాడు. చాలా ఆవేశంగా సీరియస్ గా ఆ సైట్ పై ఫైర్ అయ్యాడు హరీష్. మధ్యలో రవితేజ వచ్చి ఆపాలని చూసిన హరీష్ ఆగలేదు. ఈ సందర్భంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ.. మన తెలుగు సినిమాల గురించి మనమే నెగిటివ్ గా ట్రోలింగ్స్ చేసుకోవడం నెగిటివ్ కామెంట్స్ చేయడం అన్నది సిగ్గుపడాల్సిన విషయం. ఎగతాళి చేయడం వేరు ఎత్తేయడం వేరు విమర్శలు చేయడం వేరు. వీటికి డిఫరెన్స్ తెలియకుండానే సోషల్ మీడియాలో చాలామంది ట్రోలింగ్స్ చేస్తున్నారు.

ఇవన్నీ మాట్లాడిన తర్వాత హరి శంకర్ మైక్ తీసుకున్నాడు గట్టిగా మాట్లాడారు అని అంటారు అవును గట్టిగా మాట్లాడుతాను ఎందుకంటే సినిమా నాలుగేళ్లయింది. ఇతను ఒక ప్రొడ్యూసర్ ఇంట్లో కూర్చుని తెల్లవార్లు మద్యం తాగాడు. ఆ డైరెక్టర్ ఇంతకుముందు పవన్ కళ్యాణ్ తో బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తీశాడు అని రాస్తారు. పైగా ఫోటో పెడతాడా అంటే అది కూడా లేదు కేవలం షాడో పెట్టి కింద ఏదేవో రాస్తాడు నీకు దమ్ము ఉంటె నా ఫోటో పెట్టి హరీష్ శంకర్ రాత్రి మొత్తం మద్యం సేవించాడు అని రాయి నేను కౌంటర్ ఇస్తాను అంటూ ఘాటుగానే స్పందించారు హరిశంకర్. నువ్వు ఏమైనా మద్యం కలిపి ఇచ్చావా ఐస్ క్యూబ్స్ వేసావా లేదు కదా అని మాట్లాడుతుండగా ఇంతలో రవితేజ వెనుక వైపు నుంచి వచ్చి ఆపే ప్రయత్నం చేసినా కూడా ఆపకుండా అలాగే ఘాటుగానే స్పందించారు హరి శంకర్. ఇక హరి శంకర్ మాటలకు పక్కనే ఉన్న చిత్ర బంధం అందరూ కూడా నవ్వుతూ చప్పట్లు కూడా కొట్టారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Eagle Movie
  • harish shankar
  • raviteja
  • success meet
  • tollywood
  • video viral

Related News

Surgery For Appearance Avika Gor

Avika Gor: లుక్ కోసం సర్జరీ: అవికా గోర్

ఇటీవలే ‘అగ్లీ స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కథానాయిక అవికా గోర్ ప్లాస్టిక్ సర్జరీలు, కాస్మోటిక్ ట్రీట్‌మెంట్లు చేయించుకుందంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ రూమర్లపై ఆమె స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తమపై వస్తున్న సర్జరీ వదంతులను అవికా పూర్తిగా తోసిపుచ్చింది. “నేను ముఖంపై ఒక చిన్న ట్రీట్‌మెంట్ తీసుకున్న మాట వ

    Latest News

    • CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

    • HYDRAA : పుప్పలగూడ‌ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..

    • BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

    • Revanth Reddy : తెలుగు ఆత్మగౌరవం నుంచి ప్రజా సంక్షేమం వరకు.. రేవంత్ రెడ్డి విజన్

    • Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd