HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Samantha Starting New Work Shares A Video Full Details Here

Samantha: కొత్త వర్క్ మొదలు పెట్టబోతున్న సమంత.. నెట్టింట వీడియో వైరల్?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ మ

  • Author : Anshu Date : 12-02-2024 - 10:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 12 Feb 2024 09 07 Am 1592
Mixcollage 12 Feb 2024 09 07 Am 1592

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు గత ఏడాది ఆమె నటించిన ఖుషి సినిమా ప్రమోషన్స్ సమయంలో దాదాపు సినిమాలకు ఏడాది పాటు బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలుపుతూ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది సమంత. ఇక చెప్పినట్టుగానే అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ తన ఆరోగ్యం విషయంలో పూర్తిగా జాగ్రత్తలు వహిస్తూ వస్తోంది. అలాగే తన బిజినెస్ లపై కూడా ఫోకస్ చేయాలని కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉంటానని ప్రకటించింది.

సమంత చివరగా ఖుషి సినిమాతో ప్రేక్షకులని పలకరించిన విషయం తెలిసిందే. సమంత ఖుషి సినిమా తర్వాత ముందుగా ఒప్పుకున్న సినిమాలకు సంబంధించిన అడ్వాన్సులను కూడా వెనక్కి ఇచ్చేసి మరి లాంగ్ లీవ్ తీసుకున్న విషయం తెలిసిందే. దాంతో సామ్ ఆరోగ్యం ఎప్పుడు కుదుటపడి మళ్ళీ సినిమాలలోకి రీఎంట్రీ ఇస్తుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం సమంత చేతిలో కొత్త సినిమాలు ఏమి లేవు. కొత్త సినిమాలేవీ ఓకే చేయలేదు. సిటాడెల్ వర్క్ పూర్తవ్వడంతో త్వరలోనే ఈ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి రాబోతుందని తెలుస్తోంది. ఇక నిర్మాతగా కూడా సమంత ఓ నిర్మాణ సంస్థని స్థాపించి సినిమాలు తీయబోతున్నాను అని ప్రకటించింది. సమంత హీరోయిన్ గా మాత్రం ఇప్పట్లో సినిమాలు వచ్చేలా కనపడట్లేదు.

 

Sam’s cuteness ♥️✨
Health update coming soon 😁
She’s back to work 😍#Samantha @Samanthaprabhu2 #SamanthaSathish #SamanthaRuthPrabhu pic.twitter.com/5ruatRMPgL

— Samantha Sathish♥️✨ (@Samantha_Sathis) February 10, 2024

ఇది ఇలా ఉంటే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ లో సమంత ఒక వీడియోని పోస్ట్ చేసింది సామ్. ఈ వీడియోలో సమంత మాట్లాడుతూ.. నేను మళ్ళీ వర్క్ చేయబోతున్నాను. ఒక హెల్త్ పాడ్‌కాస్ట్ ని మొదలుపెట్టబోతున్నాను. ఇది ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. ఇది నేను ఇష్టపడి చేయాలనుకుంటున్నాను. వచ్చే వారం నుంచి ఈ హెల్త్ పాడ్‌కాస్ట్‌లు రిలీజ్ అవుతాయి. మీలో చాలామందికి ఇవి ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. ఈ పాడ్‌కాస్ట్ చేయడంలో నేను చాలా ఆనందించాను అని తెలిపింది. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో నవ్వుతూ చెప్పుకొచ్చింది. ఆ వీడియోని చూసిన అభిమానులు ఎక్స్ప్రెషన్స్ క్యూట్ సమంత చాలా క్యూట్ గా ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Samantha
  • start new work
  • tollywood
  • video viral

Related News

I will only do such films from now on... Kajal's sensational decision.

Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన సినీ ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా హీరోయిన్లు పెళ్లయ్యాక, తల్లి అయ్యాక సినిమాలకు దూరం అవుతుంటారు లేదా గ్లామర్ పాత్రలకే పరిమితమవుతుంటారు. కానీ, కాజల్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. మాతృత్వం పొందిన తర్వాత తన ఆలోచనా విధానంలో, కథల ఎంపికలో పూర్తి మార్పు వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఇకపై తాను చేసే ప

    Latest News

    • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

    • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

    • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

    • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

    • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd