Cinema
-
Telugu Music Directors : పదిమంది మ్యూజిక్ డైరెక్టర్స్ కలిసి పాడిన.. ఆర్పీ పట్నాయక్ కోసం.. ఆ పాట ఏంటో తెలుసా..?
ఒక పాట పాడడం కోసం ఏకంగా పది మంది మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చారు. మరి ఆ పాట ఏంటి..? ఆ సంగీత దర్శకులు ఎవరో చూసేయండి..
Published Date - 08:54 AM, Sun - 4 February 24 -
Akkineni Nagarjuna: బాలీవుడ్ స్టార్ హీరోతో మన్మధుడు
నా సామిరంగ’ చిత్రంతో సంక్రాంతి బరిలో హిట్ కొట్టారు కింగ్ నాగార్జున. అయితే నా సామిరంగా' కంటే ముందు తమిళ దర్శకుడు చెప్పిన కథకు నాగ్ ఓకే చెప్పారు.. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ కథ ఓ మల్టీస్టారర్‌గా రూపొందనుందని టాక్.
Published Date - 11:47 PM, Sat - 3 February 24 -
Dil Raju : కేసీఆర్ ను కలిసిన దిల్ రాజు..ఎన్నికల వేళ ఇదేంటి..?
ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju)..మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ను నంది నగర్ నివాసం లో మర్యాదపూర్వకంగా కలిసి కేసీఆర్ ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా తన తమ్ముడు శిరీష్ రెడ్డి తనయుడు ఆశిష్ రెడ్డి (Ashish Reddy) వివాహ ఆహ్వాన పత్రికను కేసీఆర్ కు అందించారు. అలాగే ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ మంత్రులు జి జగదీష్ రెడ్డి, సత్యవతి […]
Published Date - 10:11 PM, Sat - 3 February 24 -
Surya Kanguva : సూర్య కంగువ ఎబ్బే ఇది సరిపోదు సామి..!
Surya Kanguva కోలీవుడ్ స్టార్ సూర్య లీడ్ రోల్ లో శివ దర్శకత్వంలో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా కంగువ. ఈ సినిమాను యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ కలిసి నిర్మిస్తున్నారు. పీరియాడికల్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో సూర్య
Published Date - 05:45 PM, Sat - 3 February 24 -
Malavika Mohanan : రాజా సాబ్ తర్వాత 2 కోట్ల హీరోయిన్ అవుతుందా..?
మలయాళ భామ మాళవిక మోహనన్ (Malavika Mohanan) తెలుగులో మాస్టర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. డబ్బింగ్ సినిమాతో వచ్చినా సరే అమ్మడికి తెలుగులో మంచి ఫాలోయింగ్
Published Date - 05:36 PM, Sat - 3 February 24 -
Rashmika Mandanna : చీరకట్టడం ఎప్పటికీ తప్పు కాదు.. అలా కట్టి కుర్రాళ్లకి నిద్రలేకుండా చేయడం మాత్రం నేరమే..!
Rashmika Mandanna కన్నడ భామ రష్మిక మందన్న ఏం చేసినా సరే సోషల్ మీడియాలో అదో సెన్సేషన్ అవుతుంది. సినిమాలతో సౌత్ టు నార్త్ ఒక ఆటాడేసుకుంటున్న అమ్మడు ఓ పక్క సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా
Published Date - 05:24 PM, Sat - 3 February 24 -
Trisha : టాలీవుడ్ అంటే త్రిష గట్టిగా డిమాండ్ చేస్తుందా..?
చెన్నై చిన్నది త్రిష (Trisha) కెరీర్ మొదలు పెట్టి రెండు దశాబ్ధాలు అవుతున్నా కూడా అమ్మడు ఇంకా తన ఫాం కొనసాగిస్తుంది. కోలీవుడ్ లో వరుసగా పి.ఎస్ 1, 2 సినిమాలతో పాటుగా దళపతి విజయ్ లియో
Published Date - 05:17 PM, Sat - 3 February 24 -
CM Revanth: మెగా సత్కారం, పద్మవిభూషణుడు చిరును సన్మానించనున్న సీఎం రేవంత్
CM Revanth: మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమాకు చేసిన సేవలకుగాను ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ అవార్డును గెలుచుకుని తెలుగు సినిమా గర్వపడేలా చేశారు. ఈ ప్రకటన వెలువడడంతో చిరంజీవి అభిమానులు ఒక్కసారిగా ఆనందపడ్డారు. ఇప్పుడు వార్తల ప్రకారం.. తెలంగాణ ప్రభుత్వం రేపు ఉదయం 10 గంటలకు శిల్ప కళా వేదికలో జరిగే గ్రాండ్ ఈవెంట్‌లో చిరంజీవిని సన్మానించడానికి సిద్ధంగా ఉంది. ఈ కార్యక్రమానికి తె
Published Date - 04:54 PM, Sat - 3 February 24 -
Hungry Cheetah : OG కాస్త హంగ్రీ చీతా గా మారబోతుందా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న OG టైటిల్ మారబోతుందా..? OG కాస్త హంగ్రీ చీతా (Hungry Cheetah) అవుతుందా..? ఇప్పుడు ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. సాహో ఫేమ్ సుజిత్ – పవన్ కళ్యాణ్ కలయికలో OG మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ గా లేకపోతే ఈ టైం కల్లా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండేది..కానీ పవన్ పూర్తిగా రాజకీయాల్లో బిజీ గా […]
Published Date - 03:39 PM, Sat - 3 February 24 -
Yatra 2 Trailer: ‘నేను విన్నాను, నేనున్నాను’.. ఆకట్టుకుంటోన్న ‘యాత్ర 2’ ట్రైలర్
Yatra 2 Trailer: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి పేదల కష్టనష్టాలను తెలుసుకుని వాటిని తీర్చటానికి చేసిన పాదయాత్ర ఆధారంగా రూపొందిన సినిమా ‘యాత్ర’. దీనికి కొనసాగింపుగా రూపొందిన చిత్రం ‘యాత్ర 2’. వై.ఎస్.ఆర్ పాత్రలో మలయాళ స్టార్ మమ్ముట్టి నటించగా ఆయన తనయుడు వై.ఎస్.జగన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ జీవా నటించారు. 2009 నుంచి 2019
Published Date - 03:23 PM, Sat - 3 February 24 -
iSmart Shankar: రియల్ లైఫ్ ‘ఇస్మార్ట్ శంకర్’ను రెడీ చేస్తున్న ఎలన్ మస్క్
ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా డేరింగ్ & డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఇస్మార్ట్ శంకర్’. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల రికార్డులు సృష్టించిందీ సినిమా. మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌లో ఫ్యూచరిస్టిక్ మెడికల్ టెక్నాలజీ మిళితం చేయడం పూరికి మాత్రమే చెల్లింది. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో హీరో రామ్ మెదడులో బ్రెయిన్ చిప్ ఇంప్లాంట్ చ
Published Date - 03:02 PM, Sat - 3 February 24 -
Poonam Pandey Death Stunt : పూనమ్ ను ఆడేసుకుంటున్న నెటిజన్లు
పూనమ్ పాండే (Poonam Pandey) ..నిన్నటి నుండి ఈ పేరు మారుమోగిపోతుంది. సర్వేకల్ క్యాన్సర్ (Cervical Cancer) తో పూనమ్ చనిపోయిందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించే సరికి అందరు అయ్యో అంటూ బాధపడ్డారు. ముఖ్యంగా యూత్ అయితే మనోవేదనకు గురయ్యారు. శృంగార దేవత గా కొలిచే వారంతా మరణ వార్త ను తట్టుకోలేకపోయారు. సోషల్ మీడియా లో పూనమ్ మరణాన్ని వైరల్ చేసారు. ఇదే క్రమంలో కొంతమంది ఇదంతా ఫేక్ కావొచ్చు అని కామెంట్స్ క
Published Date - 02:17 PM, Sat - 3 February 24 -
Raviteja Eagle : ఈగల్ ను ఎవరు పట్టించుకోవడం లేదా..?
మాస్ మహారాజా రవితేజ (Raviteja) నటించిన ఈగల్ (Eagle) మూవీ మరో వారం లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయినప్పటికీ ఈ చిత్రం గురించి ప్రేక్షకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా..సినిమాల్లో నటించాలనే తపనతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు రవితేజ. కెరియర్ మొదట్లో ఎన్నో కష్టాలుపడ్డాడు..చిన్న చిన్న అవకాశాల కోసం స్టూడియో ల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగాడు..క్యా
Published Date - 01:03 PM, Sat - 3 February 24 -
Poonam Pandey: నేను చనిపోలేదు.. పూనమ్ పాండే సంచలన వీడియో..!
బాలీవుడ్ నటి పూనమ్ పాండే (Poonam Pandey) తాను చనిపోలేదని వీడియో రిలీజ్ చేశారు. సర్వైకల్ క్యాన్సర్‌పై అవేర్‌నెస్ కోసం ఇలా చేసినట్టు ప్రకటించింది.
Published Date - 12:51 PM, Sat - 3 February 24 -
Bigg Boss Nonstop : బిగ్ బాస్ నాన్ స్టాప్ వద్దు.. సీజన్ ను త్వరగా మొదలు పెట్టడంటున్న ఆడియన్స్..!
Bigg Boss Nonstop బిగ్ బాస్ సీజన్ 7 సూపర్ హిట్ అవ్వడంతో బిగ్ బాస్ మీద మళ్లీ ఆడియన్స్ క్రేజ్ పెరిగింది. అయితే దీన్ని క్యాష్ చేసుకోవాలని బిగ్ బాస్ నాన్ స్టాప్ అంటూ ఓటీటీ
Published Date - 12:16 PM, Sat - 3 February 24 -
Trivikram : త్రివిక్రం ఈసారి గట్టిగా ఫిక్స్ అయ్యాడా..?
మాటల మాంత్రికుడు త్రివిక్రం (Trivikram) గుంటూరు కారం సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. అయితే ఈ సినిమా విషయంలో త్రివిక్రం తన మార్క్ చూపించలేకపోయాడని
Published Date - 11:55 AM, Sat - 3 February 24 -
Pooja Hegde : వెడ్డింగ్ సీజన్ అంటూ వయ్యారాల వల.. రెడ్ డ్రెస్సులో పూజా పిచ్చెక్కించేస్తుందిగా..!
బుట్ట బొమ్మ పూజా హెగ్దే (Pooja Hegde) గ్లామర్ ట్రీట్ లో ఎప్పుడు ఒక అడుగు ముందుంటుంది. సినిమాల పరంగా టాలీవుడ్ లో దూకుడు తగ్గించినా సరే ఫోటో షూట్స్ తో తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్
Published Date - 11:43 AM, Sat - 3 February 24 -
Prabhas Fight with Ram Charan and NTR : ఎన్.టి.ఆర్, రాం చరణ్ తో ఇండైరెక్ట్ ఫైట్ లో ప్రభాస్.. దసరా బరిలో ఆ సినిమా ఫిక్స్..!
Prabhas Fight with Ram Charan and NTR స్టార్ సినిమాలేమో కానీ వారి రిలీజ్ డేట్ నిర్మాతలకు పెద్ద హెడేక్ గా మారింది. సినిమా రిలీజ్ డేట్ అని ఒక రోజు ప్రకటించడం ఆ డేట్ వచ్చే
Published Date - 11:40 AM, Sat - 3 February 24 -
Sohel : నా సినిమా చూడడానికి ఎందుకు రావట్లేదు..అంటూ కన్నీరు పెట్టుకున్న హీరో సోహెల్
‘బిగ్‌బాస్’ ఫేమ్ సోహెల్ (Sohel ) టైటిల్ రోల్ లో శ్రీ కోనేటి దర్శకత్వంలో గ్లోబల్ ఫిలిమ్స్ & కథ వేరుంటాది బ్యానర్స్ పై ఎం.డీ పాషా నిర్మించిన చిత్రం బూట్ కట్ బాలరాజు (Bootcut Balaraju). మేఘ లేఖ, సునీల్, సిరి హన్మంత్, ఇంద్రజ ఇతర కీలక పాత్రలు నటించిన ఈ మూవీ నిన్న (ఫిబ్రవరి 02) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ , టీజర్ , సాంగ్స్ తో ఆకట్టుకున్న ఈ మూవీ..గ్రాండ్ గా […]
Published Date - 10:43 AM, Sat - 3 February 24 -
Family Star: విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎన్టీఆర్ బదులు?
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విష
Published Date - 10:00 AM, Sat - 3 February 24