HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Rashmika Mandanna Crazy Reply To Fan Who Demand For Reply If Not He Wants To Do Nirahara Deeksha

Rashmika: మొన్న విజయ్ కి ఈరోజు రష్మికకు ఫ్యాన్స్ నుంచి అలాంటి వార్నింగ్.. రిప్లై ఇవ్వకపోతే నిరాహార దీక్ష చేస్తానంటూ?

  • By Sailaja Reddy Published Date - 11:30 AM, Mon - 26 February 24
  • daily-hunt
Mixcollage 26 Feb 2024 10 44 Am 8545
Mixcollage 26 Feb 2024 10 44 Am 8545

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రష్మిక ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటిస్తోంది. అలాగే పలు కమర్షియల్ యాడ్స్ ద్వారా కూడా భారీగా సంపాదిస్తోంది రష్మిక. ఇకపోతే ఇటీవలె ఈమె యానిమల్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ లో పుష్ప 2 సినిమాలో నటిస్తోంది. అలాగే విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్న ప్రెస్టీజియస్ పీరియాడిక్ మూవీలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక తమిళంలో ధనుష్ సరసన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక అభిమాని రష్మిక మందనకు వార్నింగ్ ఇవ్వడంతో పాటు బెదిరించే ప్రయత్నం చేయగా ఆమె ఫన్నీగా రియాక్ట్ అయింది. తాజాగా రష్మిక మందన్నా ఇన్‌స్టాలో సెల్ఫీ ఫోటోలను పంచుకుంది. షూటింగ్‌ గ్యాప్‌లో ఈ ఫోటోలను తీసుకుంటున్నట్టు తెలిపింది. అదే సమయంలో యానిమల్‌ మూవీ సక్సెస్‌ తర్వాత తాను అభిమానులను కలవలేకపోయానని బాధపడింది. ఫ్యాన్స్ తో చాట్‌ చేయలేకపోయానని, షూటింగ్‌లతో బిజీగా ఉన్నానని అందుకే కుదరలేదని,మీకు మంచి సినిమాలు అందించేందుకు రాత్రి పగలు కష్టపడుతున్నట్టు తెలిపింది రష్మిక మందన్నా.

అయితే ఓ అభిమాని తనకు రష్మిక రిప్లై ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. వారం రోజుల క్రితం ఓ పోస్ట్ పెట్టాడు. ఈ రోజు నవ్వు కనీసం హాయ్‌ అని రిప్లై ఇవ్వకపోతే ఏమీ తినను, నిరాహార దీక్ష చేస్తాను అంటూ పోస్ట్ పెట్టాడు. దీనికి రష్మిక స్పందించలేదు. తాజాగా రష్మిక పెట్టిన సెల్ఫీ ఫోటోలను షేర్‌ చేస్తూ మిర్రర్‌ సెల్ఫీ తీసుకున్నావ్ అదే గ్యాప్‌లో నాకు ఒక రిప్లై ఇవచ్చుగా అంటే కన్నీళ్లు పెడుతున్న ఎమోజీని పోస్ట్ చేశాడు సదరు అభిమాని. రష్మిక ఈ పోస్ట్ చూసింది. సర్‌ప్రైజింగ్‌ రిప్లై మనోడి పంట పండింది. ఇంతకి రష్మిక మందన్నా రిప్లై ఇస్తూ.. గ్యాప్ లో అంట.. వర్క్ గ్యాప్‌ లో ఈ సెల్ఫీ తీసుకున్నాన్‌ రా, సెల్ఫీ తీసుకున్నప్పుడు గ్యాప్‌ లేకుండే అంటూ నవ్వుతూ ఉన్న ఎమోజీలను షేర్‌ చేసింది. దీంతో ఆ అభిమాని ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు.

ఈ సందర్భంగా అభిమాని స్పందిస్తూ నువ్వు అలా రా అంటుంటే ఎంత బాగుందో అంటూ రిప్లై ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్‌ మీడియాని ఊపేస్తుంది. అయితే మొన్నటికి మొన్న విజయ్ దేవరకొండకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైన విషయం తెలిసిందే. ఇద్దరూ లేడీ ఫ్యాన్స్ మా వీడియోకు స్పందించకపోతే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వము అంటూ అంటూ ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో షేర్ చేయగా విజయ్ దేవరకొండ స్పందిస్తూ మీరు మంచిగా పాస్ అవ్వండి నేనే మిమ్మల్ని కలుస్తాను అంటూ రియాక్ట్ అయ్యారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Fan
  • rashmika
  • Rashmika Mandanna
  • social media
  • tollywood
  • vijay devarakonda

Related News

Siima 2025

SIIMA 2025 : సైమా అవార్డ్స్ లో దుమ్ములేపిన పుష్ప 2 ..అవార్డ్స్ మొత్తం కొట్టేసింది

SIIMA 2025 : అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' చిత్రం అత్యధిక అవార్డులను గెలుచుకుని సంచలనం సృష్టించింది. ఈ సినిమాలోని రష్మిక మందన్న 'ఉత్తమ నటి (మహిళ)'గా అవార్డును గెలుచుకున్నారు

  • Ntr Neel

    NTR-Neel : ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ సినిమా నుంచి బయటకొచ్చిన సర్ప్రైజ్..!

  • Ustaad Bhagat Singh

    Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ నుండి బిగ్ అప్డేట్‌.. అభిమానులకు ఫుల్ మీల్స్ అంటూ పోస్ట‌ర్‌!

  • Mahesh Babu

    Mahesh Babu : గౌతమ్ పుట్టినరోజున ఎమోషనల్ అయిన మహేశ్ బాబు

  • TikTok re-entering India?.. Speculations are abound with job postings

    TikTok : భారత్‌లోకి టిక్‌టాక్ మళ్లీ ఎంట్రీ?.. ఉద్యోగ నియామకాలతో ఊహాగానాలు వెల్లువ

Latest News

  • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

  • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

  • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

  • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

  • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd