HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Pragya Jaiswal Latest Photos Viral On Social Media

Pragya Jaiswal: మత్తెక్కించే అందాలతో పిచ్చెక్కిస్తున్న ప్రగ్యా జైస్వాల్.. ఫోటోస్ వైరల్?

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట వరుణ్ తేజ్ హీరోగా నటించిన కంచె సినిమాతో

  • Author : Anshu Date : 26-03-2024 - 7:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pragya Jaiswal
Pragya Jaiswal

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట వరుణ్ తేజ్ హీరోగా నటించిన కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఆ తరువాత ఈమె పలు సినిమాల్లో నటించినప్పటికీ తగిన గుర్తింపు దక్కలేదు. ఆపై 2021 లో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ. అఖండ సినిమా ద్వారా సూపర్ హిట్ టాక్ ను తన ఖాతాలో వేసుకుంది.

ఈ సినిమాలో బాలయ్య బాబు సరసన హీరోయిన్ గా నటించిన ప్రగ్యాకు కూడా మంచి విజయం దక్కింది. ఇక అఖండ సినిమా 2021 డిసెంబర్ 2వ ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మకు వరుసగా అవకాశాలు క్యూ కడతాయని అందరూ భావించారు. కానీ ఆశించిన స్థాయిలో ఈమెకు అవకాశాలు రాలేదు. అయితే అఖండ తర్వాత ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు రాకపోయినప్పటికీ పలు రకాల షాపింగ్ మాల్స్ ఓపెన్ చేస్తూ సందడి సందడి చేస్తోంది. ఆ తర్వాత ఇటీవలే బాలకృష్ణతో కలిసి ఒక యాడ్ లో నటిస్తోంది అంటూ వార్తలు వినిపించాయి కానీ ఆ యాడ్ ఏంటి అనేది ఇప్పటివరకు బయటికి రాలేదు.

ఆ సంగతి అటు ఉంచితే అవకాశాలు లేకపోయినప్పటికీ అందాల ఆరబోత విషయంలో తగ్గేదే లేదు అంటుంది ప్రగ్యా జైస్వాల్. ఈ మధ్యకాలంలో హాట్ ఫోటోలు గ్లామర్ ఫోటోలతో యువతకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలోని తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలో ఎల్లో కలర్ లెహంగాను ధరించిన ఆమె ఎద,నడుము ,నాభి అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది. ఇక ఆ ఫోటోలను చూసిన అభిమానులు నెటిజన్స్ ఏం అందం రా బాబు చూస్తుంటేనే పిచ్చెక్కిపోతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చీరకట్టులో అయినా, ఫ్యాషన్ అవుట్ పిట్ లో అయినా కూడా మెరుస్తూ ఉంటుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Latest photos
  • Pragya Jaiswal
  • social media
  • tollywood

Related News

Surgery For Appearance Avika Gor

Avika Gor: లుక్ కోసం సర్జరీ: అవికా గోర్

ఇటీవలే ‘అగ్లీ స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కథానాయిక అవికా గోర్ ప్లాస్టిక్ సర్జరీలు, కాస్మోటిక్ ట్రీట్‌మెంట్లు చేయించుకుందంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ రూమర్లపై ఆమె స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తమపై వస్తున్న సర్జరీ వదంతులను అవికా పూర్తిగా తోసిపుచ్చింది. “నేను ముఖంపై ఒక చిన్న ట్రీట్‌మెంట్ తీసుకున్న మాట వ

    Latest News

    • RCB : ఐపీఎల్ 2026 విజేత ఆర్సీబీ.. వ‌రుస‌గా రెండోసారి టైటిల్ గెలుచుకున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌

    • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్ : ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన గుజరాత్ బ్యాట్స్‌మ‌న్స్‌

    • Forever New : వైజాగ్‌లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్

    • PM-Setu Scheme : ఏపీకి దక్కిన అరుదైన గౌరవం

    • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd