Cinema
-
NTR : ‘దేవర’ సక్సెస్ తర్వాత ఫ్యామిలీతో ఎన్టీఆర్ దీపావళి.. అభయ్ రామ్ ఎంత పెద్దోడు అయ్యాడో..
తాజాగా నిన్న దీపావళి సందర్భంగా ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి దిగిన స్పెషల్ ఫోటో తన సోషల్ మీడియాలో షేర్ చేసి..
Date : 01-11-2024 - 8:45 IST -
Thandel : పెళ్లి అయిన తర్వాతే ఆ సినిమా రిలీజ్.. నాగచైతన్య – శోభిత పెళ్లి ఎప్పుడు?
Thandel : నాగచైతన్య(Naga Chaitanya) త్వరలోనే హీరోయిన్ శోభిత(Shobita)ని పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నిశ్చితార్థం అయింది, పెళ్లి పనులు కూడా మొదలుపెట్టారు. ఇటీవల అక్కినేని నేషనల్ అవార్డు వేడుకలో కూడా శోభిత సందడి చేసింది. పెళ్లి కాకుండానే అత్తారింటి వేడుకలో అలరించింది. నాగచైతన్య – శోభిత పెళ్లి డిసెంబర్ లో ఉండొచ్చని సమాచారం. అయితే నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమాతో బిజీ
Date : 01-11-2024 - 8:31 IST -
Amy Jackson : రెండోసారి ప్రగ్నెంట్ అయిన హీరోయిన్.. దీపావళి నాడు భర్తతో బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసి..
Amy Jackson : హీరోయిన్ అమీ జాక్సన్ రెండోసారి తల్లి కాబోతుంది. ఎవడు, ఐ.. లాంటి పలు సినిమాలతో సౌత్ లో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఆ తర్వాత బ్రిటన్ వెళ్లి సెటిల్ అయింది. గతంలో ఓ వ్యక్తితో డేటింగ్ చేసి బిడ్డను కన్న అమీ జాక్సన్ ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోకుండానే విడిపోయింది. ఇటీవల ఆగస్టులో బ్రిటన్ యాక్టర్ అయిన ఎడ్ వెస్ట్‌విక్ ని పెళ్లి చేసుకుంది. రెండేళ్ల పాటు డేటింగ్ చేసి వీళ్ళు […]
Date : 01-11-2024 - 8:18 IST -
Kiran Abbavaram Ka Review & Rating : క రివ్యూ & రేటింగ్
యువ హీరోల్లో టాలెంట్ ఉన్నా వరుస ఫ్లాపులతో కెరీర్ లో వెనకపడ్డాడు కిరణ్ అబ్బవరం. అందుకే వన్ ఇయర్ బ్రేక్ తర్వాత క తో వస్తున్నాడు. సుజిత్, సందీప్ డైరెక్ట్ చేసిన ఈ క సినిమా నేడు దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం. కథ : అనాథ అయిన అభినయ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) అనాథాశ్రమంలో వేరే వాళ్ల ఉత్తరాలు చదివే బలహీనత ఉంటుంది. ఎలాంటి […]
Date : 31-10-2024 - 1:49 IST -
Kiran Abbavaram KA : కిరణ్ అబ్బవరం ఆనందం మాములుగా లేదు
Kiran abbavaram : చాలాకాలం తర్వాత సంతోషంగా నిద్రపోయానని టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం ట్వీట్ చేశారు. దీపావళిని సంతోషకరంగా మార్చినందుకు అందరికీ కృతజ్ఞతలు, శుభాకాంక్షలు
Date : 31-10-2024 - 10:28 IST -
Pushpa 2 : పుష్ప-2లో స్టార్ హీరో వాయిస్ ఓవర్ ..?
Pushpa 2 : ఓ స్టార్ హీరో వాయిస్ ఓవర్తో ఈ సినిమా క్లైమాక్స్ ఉంటుందని అంటున్నారు. ఇందులోనే మూడో పార్ట్ కు అదిరిపోయే లీడ్ ఉంటుందని ప్రచారం జరుగుతుంది
Date : 31-10-2024 - 9:09 IST -
kiran Abbavaram KA Talk : కిరణ్ ‘హిట్’ కొట్టేసాడోచ్
kiran Abbavaram KA Talk : ఈ సినిమాను సుజిత్, సందీప్ అనే దర్శక ద్వయం డైరెక్ట్ చేసారు. ఈ సినిమా తాలూకా ప్రమోషన్స్, టీజర్ , ట్రయిలర్ ఇలా ప్రతిదీ సినిమా పై ఆసక్తి పెంచడం తో సినిమా ఎలా ఉండబోతుందో అనే అంచనాలు పెరిగా
Date : 31-10-2024 - 8:24 IST -
Lucky Baskhar : ‘లక్కీ’ భాస్కర్ అనిపించుకున్నాడు
Lucky Baskar Talk : చాలీచాలని జీతం వచ్చే ఓ బ్యాంకు ఉద్యోగైన హీరో.. కుటుంబం కోసం అప్పులు చేసి, ఆ తర్వాత ఓ రిస్క్ చేస్తాడు. ఆ రిస్క్ ఏంటి..? ఆ రిస్క్ లో సక్సెస్ అయ్యాడా..? లేదా..? అనేది కథ
Date : 31-10-2024 - 7:55 IST -
Salman Khan: సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు.. పోలీసుల అదుపులో నిందితుడు
సల్మాన్ ఖాన్ కేసులో ముంబై పోలీసులు పురోగతి సాధించారు. ముంబైలోని బాంద్రా ప్రాంతానికి చెందిన ఓ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నటుడు సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానని బెదిరించాడు.
Date : 30-10-2024 - 11:47 IST -
Chaitu-Shiva Nirvana Combo : మరోసారి శివ నిర్వాణ తో చైతు..హీరోయిన్ ఎవరో తెలుసా..?
Chaitu-Shiva Nirvana Combo : చైతూ కోసం కూడా అలాంటి కథ సిద్ధం చేశారని తెలుస్తోంది. ఇక ఈ మూవీ లో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ని కథానాయికగా ఎంచుకొనే అవకాశాలు ఉన్నాయి
Date : 30-10-2024 - 7:34 IST -
Rishab Shetty in Jai Hanuman : జై హనుమాన్ లో రిషభ్ శెట్టి
Rishab Shetty in Jai Hanuman : గత కొద్దీ రోజులుగా కాంతారా స్టార్ రిషబ్ శెట్టి (Rishab Shetty) ఈ మూవీ లో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు షికార్లు కొడుతున్నాయి
Date : 30-10-2024 - 7:21 IST -
Nandamuri Legacy Continues: నందమూరి వంశం నుంచి మరో వారసుడు ఎంట్రీ!
నందమూరి హరికృష్ణ పెద్ద కొడుకు, దివంగత జానకి రామ్ తనయుడైన నందమూరి తారక రామారావును హీరోగా పరిచయం చేస్తూ వైవీఎస్ చౌదరి కొత్త సినిమా తెరకెక్కిస్తున్నారు. తాజాగా, ఈ కొత్త తారక రామారావుకు సంబంధించిన ఫస్ట్ దర్శన వీడియోను వైవీఎస్ విడుదల చేశారు.
Date : 30-10-2024 - 3:51 IST -
Defamation case : కొండా సురేఖపై కేటీఆర్, నాగార్జున పరువునష్టం కేసు..విచారణ వాయిదా
Defamation case : హీరో నాగార్జున వేసిన పిటిషన్ పై ఇప్పటికే మంత్రి కొండా సురేఖకు కోర్టు సమన్లు జారీ చేసింది. ఆ సమన్లకు ఈ రోజు కోర్టులో మంత్రి కొండా సురేఖ కౌంటర్ దాఖలు చెయ్యాల్సి ఉంది. ఈ కేసులో నాగార్జునతో పాటు సాక్షులుగా ఉన్న యార్లగడ్డ సుప్రియ, మెట్ల వెంకటేశ్వర్ల స్టేట్మెంట్ లను న్యాయస్థానం రికార్డు చేసింది.
Date : 30-10-2024 - 3:23 IST -
Renuka Swamy Murder Case: రేణుక స్వామి హత్యా కేసులో స్టార్ హీరో దర్శన్ కు బెయిల్!
దర్శన్‌కు కర్ణాటక హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అతని ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని, ఆరు వారాల పాటు ఈ బెయిల్ ఇవ్వబడింది.
Date : 30-10-2024 - 1:12 IST -
Nishad Yusuf : ‘కంగువ’ ఎడిటర్ నిషాద్ ఇక లేరు.. అనుమానాస్పద స్థితిలో మృతి
సూర్య నటించిన ఫాంటసీ యాక్షన్ మూవీ ‘కంగువ’కు ఎడిటర్‌గా నిషాద్ పనిచేశారు. నవంబర్ 14న(Nishad Yusuf) ఈ మూవీ విడుదల కానుంది.
Date : 30-10-2024 - 9:42 IST -
Unstoppable Season 4 : బాలయ్య తో లక్కీ భాస్కర్ సందడి
Unstoppable Season 4 : దుల్కర్ సల్మాన్ సహా మీనాక్షి చౌదరి, వెంకీ అట్లూరి, నాగవంశీ 'అన్‌స్టాపబుల్ 4' షో లో సందడి చేసారు
Date : 29-10-2024 - 8:44 IST -
Samanta Legal Notice : చైతుకు సమంత లీగల్ నోటీస్..?
Samantha Legal Notice : చైతుకు సమంత లీగల్ నోటీస్..?
Date : 29-10-2024 - 7:38 IST -
Spirit : ప్రభాస్ ‘స్పిరిట్’ కథ ఇదేనా?
Spirit : ఈ మూవీ లో 'ప్రభాస్ పోలీసు పాత్రలో నటిస్తారని, కానీ కథలో మలుపుల కారణంగా ఆయన గ్యాంగ్ స్టార్ గా మారుతారు
Date : 29-10-2024 - 6:22 IST -
NBK109 : టైటిల్ ఫిక్స్ అయినట్లేనా..?
NBK109 : ఈ చిత్రానికి 'సర్కార్ సీతారామ్’ (Sarkar Seetharam) అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. దీపావళి రోజున టైటిల్తో పాటు టీజర్ కూడా రివీల్ చేయనున్నట్లు టాక్
Date : 29-10-2024 - 6:15 IST -
Prasanth Varma: జై హనుమాన్ ఫస్ట్ లుక్ రేపే..
‘హను-మాన్’ (Hanuman) పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన విజయాన్ని సాధించింది, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ విజయానికి కొనసాగింపుగా, ‘శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేమిటి?’ అనే ప్రశ్నకు సమాధానంగా ‘జై హనుమాన్’ (Jai Hanuman) తెరకెక్కనుంది.
Date : 29-10-2024 - 5:44 IST