HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Telugu-cinema-news News

Telugu Cinema News

  • Tollywood's Revenue Battle

    #Cinema

    Tollywood: టాలీవుడ్‌లో ముదురుతున్న నిర్మాత, ఎగ్జిబిటర్ల వివాదం

    సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అద్దె విధానానికి బదులుగా, మల్టీప్లెక్స్‌ల తరహాలో ‘పర్సంటేజీ విధానం’ అమలు చేయాలన్న యజమానుల నిర్ణయం టాలీవుడ్‌లో వివాదానికి దారితీసింది. ఒక పెద్ద సినిమా విడుదలకు ముందు ఈ ప్రతిపాదన తీసుకురావడంపై నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య పరస్పర ఆరోపణలు పెరగడంతో, సమస్య పరిష్కారానికి తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి రంగంలోకి దిగింది. ప్రముఖ నిర్మాత డి.సురేశ్ బాబు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్మాతలు, థియేటర్ యజమానుల మధ్య […]

    Date : 15-05-2026 - 10:35 IST
  • Megastar's New Look Goes Viral

    #Cinema

    Chiranjeevi: మెగాస్టార్ న్యూ లుక్ వైరల్

    మెగాస్టార్ చిరంజీవి వయసును వెనక్కి నెడుతూ సరికొత్త లుక్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. గతంలో కంటే మరింత స్లిమ్‌గా, ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్న ఆయన తాజా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కఠినమైన క్రమశిక్షణ, నిరంతర శ్రమతో ఆయన తన ఫిట్‌నెస్‌ను ఎలా కాపాడుకుంటున్నారో ఈ లుక్ స్పష్టం చేస్తోంది. వ్యక్తిగత సమయంలోనూ ఆయనలోని ఆకర్షణ ఏమాత్రం తగ్గలేదని, యంగ్‌ లుక్‌తో అభిమానులను ఫిదా చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుత తరం ఫ్యాషన్‌కు ఏమాత్రం తీసిపోని […]

    Date : 13-05-2026 - 10:45 IST
  • Sreeleela

    #Cinema

    sreeleela: ట్రోల్స్ భయంతో ఒంటరిగా కూర్చుని ఏడ్చేదాన్ని.

    Sreeleela  టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు. ‘పెళ్లి సందడి’, ‘ధమాకా’ చిత్రాలతో ఓవర్ నైట్ స్టార్‌డమ్ తెచ్చుకున్న ఈమె, తాజాగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే, కెరీర్ తొలినాళ్లలో తనపై వచ్చిన దారుణమైన ట్రోల్స్ చూసి తట్టుకోలేక ఏడ్చేదాన్నని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒక దశలో సినిమాలు వదిలేసి చదువుకుంటానని అమ్మతో చెప్పగా, ఆమె ఇచ్చిన ధైర్యంతోనే నిలబడ్డానని తెలిపారు. […]

    Date : 23-03-2026 - 10:38 IST
  • Summer March April 2026 Telugu Movie Releases Full List Toxic Dhurandhar 2 Ustaad Bhagat Singh Peddi srk

    #Cinema

    వేసవి బరిలో..క్యూ కడుతున్న స్టార్ హీరోల సినిమాలు

    TOLLYWOOD  సంక్రాంతి తర్వాత కీలకమైన వేసవి సీజన్‌ను టార్గెట్ చేస్తూ టాలీవుడ్‌లో వరుస సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. మార్చిలో యశ్ నటించిన ‘టాక్సిక్’, పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి భారీ చిత్రాలు రానున్నాయి. ఏప్రిల్‌లో రామ్ చరణ్ ‘పెద్ది’, నిఖిల్ ‘స్వయంభు’, శర్వానంద్ ‘బైకర్’ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఐపీఎల్ ప్రభావం ఉన్నప్పటికీ మేకర్స్ ధైర్యంగా ముందడుగు వేస్తుండటం విశేషం. తెలుగు సినీ పరిశ్రమలో సంక్రాంతి తర్వాత అత్యంత కీలకమైన సీజన్ సమ్మర్. స్కూల్, […]

    Date : 16-02-2026 - 12:25 IST
  • mega family ram charan upasana twins naming ceremony

    #Cinema

    రామ్‌చరణ్‌,ఉపాసన కవలల పేర్లు ఇవే!

    Ram Charan  గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌, ఉపాసన కొణిదెల దంపతులు తమ కవల పిల్లల పేర్లను అధికారికంగా ప్రకటించారు. ఇటీవల తమకు జన్మించిన అబ్బాయికి శివరామ్‌ అని, అమ్మాయికి అన్విరా దేవి అని నామకరణం చేసినట్లు వెల్లడించారు. జనవరి 31న వీరికి కవలలు (బాబు, పాప) జన్మించిన విషయం తెలిసిందే. 11న హైదరాబాద్‌లోని వారి నివాసంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ చిన్నారుల బారసాల కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు […]

    Date : 13-02-2026 - 8:03 IST
  • Amardeep Sumathi Satakam Movie Review

    #Cinema

    సుమతీ శతకం మూవీ రివ్యూ

    Sumathi Satakam  సీరియల్ యాక్టరా.. వద్దురా బాబూ ప్రతిరోజూ టీవీలో చూసి చూసి బోర్ కొట్టేసింది.. ఇక థియేటర్‌కి వెళ్లి కూడా వాళ్ల ముఖాలు చూస్తారా? ఇలాంటి డైలాగులు సీరియల్ నటీనటులకి కొత్తేం కాదు. అయినా కానీ వెండితెరపై ఉన్న మమకారంతో తమని తాము నిరూపించుకోవాలనే తపనతో సినిమాల వైపు పరుగులు తీస్తుంటారు. అలా బుల్లితెరపై స్టార్లుగా ఒక వెలుగు వెలిగిన ఎంతోమంది సినిమాల కోసం ఉన్న ఫేమ్‌ని కూడా త్యాగం చేసి బుల్లితెర నుంచి వెండితెరకి […]

    Date : 06-02-2026 - 4:12 IST
  • Euphoria Movie Review

    #Cinema

    యుఫోరియా మూవీ రివ్యూ

    Euphoria Movie Review  సొగసు చూడతరమా, చూడాలని ఉంది, ఒక్కడు, రుద్రమదేవి లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గుణశేఖర్. ఎంతోమంది స్టార్స్‌తో పని చేసిన ఆయన కొత్త యాక్టర్స్‌తో కొత్త కథతో కొత్త జనరేషన్‌కి దగ్గరవ్వాలని తీసిన సినిమా ‘యుఫోరియా’. ఒళ్లు దగ్గర పెట్టుకొని ఈ సినిమ ా చేశానంటూ ప్రెస్ మీట్‌లో గుణశేఖర్ చెప్పారు. అలానే భూమిక కూడా ఈ మూవీ ప్రెస్ మీట్‌లో కన్నీళ్లు పెట్టుకోవడం చూసి ఎమోషనల్‌గా కూడా […]

    Date : 06-02-2026 - 10:32 IST
  • Attitude Star Chandrahas

    #Cinema

    నటుడు ప్రభాకర్ కుమారుడు..యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌పై కేసు నమోదు

    Attitude Star Chandrahas  బరాబార్ ప్రేమిస్తా మూవీ హీరో, యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌పై పోలీస్ కేసు నమోదైంది. ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్ సందర్భంగా ఓ అసభ్యకరమైన పాటను చంద్రహాస్ పాడారు. దానిపై ఓ జర్నలిస్టు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వీడియో రిలీజ్ చేశాడు. జర్నలిస్టుకు కౌంటర్ ఇచ్చిన చంద్రహాస్ అంతుచూస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మాదాపూర్ పీఎస్‌లో కేసు నమోదైంది. సీరియల్ నటుడు, బుల్లితెర మెగాస్టార్‌గా పాపులర్ […]

    Date : 05-02-2026 - 11:03 IST
  • Eesha Rebba Sensational Comments On Ntr Aravinda Sametha Movie

    #Cinema

    అసభ్యకర కామెంట్స్.. పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్ ఈషా రెబ్బా

    Eesha Rebba  ప్రముఖ సినీ నటి ఈషా రెబ్బ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తాను పెట్టిన పోస్టు కింద అసభ్యకర కామెంట్లు పెట్టిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఒక వ్యక్తి ఫేక్ అకౌంట్ ద్వారా అసభ్యకరమైన కామెంట్లు పెడుతున్నారని చెబుతూ ఆ అకౌంట్‌కు సంబంధించిన వివరాలను అందించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈషా రెబ్బ వరంగల్‌కు చెందిన తెలుగు నటి. 2012లో […]

    Date : 04-02-2026 - 4:44 IST
  • Eesha Rebba Tarun Bhaskar

    #Cinema

    ఆ డైరెక్టర్ తో పెళ్లి ఫిక్స్..! క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ ఈషా రెబ్బా

    Eesha Rebba & Tarun Bhaskar  టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బా, దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ మధ్య ప్రేమ, పెళ్లి రూమర్స్ గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో, మీడియా వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. గత దీపావళి పండుగా సందర్భంగా వీరు ఫ్రెండ్స్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకున్న ఫొటోలు వైరల్ కావడంతో ఈ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో, […]

    Date : 26-01-2026 - 4:08 IST
  • Faria Abdullah

    #Cinema

    అతడితో ప్రేమలో ఉన్నాను..ఫరియా అబ్దుల్లా

    ‘జాతి రత్నాలు’ సినిమాతో స్టార్‌డమ్ దక్కించుకున్న హైదరాబాదీ భామ ఫరియా అబ్దుల్లా ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. గ్లామర్‌కే పరిమితం కాకుండా నటన, డ్యాన్స్, ర్యాప్ సాంగ్స్‌తో మల్టీ టాలెంటెడ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఫరియా.. తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొరియోగ్రాఫర్ తో ప్రేమలో ఉన్నట్టు వెల్లడి తమది ఒక బలమైన పార్టనర్‌షిప్ అన్న ఫరియా ఒక హిందూ అబ్బాయితో డేటింగ్ చేస్తున్న ఫరియా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫరియా, తాను […]

    Date : 22-01-2026 - 12:21 IST
  • Prashanth Neel & Jr Ntr

    #Cinema

    ఎన్టీఆర్ డ్రాగన్.. భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్

    NTR – Prashanth Neel మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ – సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘డ్రాగన్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు గెటప్పుల్లో కనిపించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా ‘ఓల్డ్ లుక్’కు సంబంధించిన హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను హైదరాబాద్‌లో భారీ సెట్‌లో చిత్రీకరిస్తున్నారు. స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ రూపొందిస్తున్న ఈ ఫైట్స్ సినిమా హైలైట్‌గా నిలవనున్నాయట. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అనిల్ కపూర్ […]

    Date : 20-01-2026 - 11:45 IST
  • Aadarsha Kutumbam Ak47

    #Cinema

    వెంకటేశ్‌ ఆదర్శ కుటుంబంలో నారా రోహిత్

    Aadarsha Kutumbam Ak47 విక్టరీ వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’ సినిమాలో మరో హీరో కీలక పాత్ర పోషిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అది నెగెటివ్ షేడ్స్ కలిగిన పోలీస్ ఆఫీసర్‌ పాత్ర అని అంటున్నారు. ఇందులో నారా రోహిత్ కనిపిస్తారని టాక్ నడుస్తోంది. త్రివిక్రమ్ మార్క్ క్యారెక్టరైజేషన్ లో డిఫరెంట్ గా ఉండేలా ఈ పాత్ర ఉంటుందట. హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ […]

    Date : 20-01-2026 - 10:26 IST
  • Mehreen Pirzada

    #Cinema

    నా పెళ్లి గురించి వస్తున్న వార్తలు అబద్ధం: మెహ్రీన్ పిర్జాదా

    గ‌త రెండేళ్లుగా నాపై వస్తున్న పుకార్ల విషయంలో మౌనంగా ఉన్నాను. కానీ ఇప్పుడు మాట్లాడాలని అనిపిస్తోంది. నాకు అసలు తెలియని వ్యక్తిని నేను పెళ్లి చేసుకున్నట్లు ఒక మీడియా కథనం పేర్కొంది.

    Date : 16-12-2025 - 1:52 IST
  • Akhanda 2

    #Cinema

    Akhanda 2 Thaandavam: బాలయ్య ‘తాండవం’ స్పెషల్ వీడియో దుమ్ము రేపింది

    ఈ చిత్రం బాలకృష్ణ కెరీర్‌లో మొదటి **పాన్ ఇండియా మూవీ (Pan-India Movie)**గా తెరకెక్కుతోంది. డిసెంబర్ 5న తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో దేశవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

    Date : 24-10-2025 - 10:44 IST
  • 1 2 →

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

Latest News

  • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

  • T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

  • CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

  • HYDRAA : పుప్పలగూడ‌ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..

  • BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd