HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Mega Family Comes Together To Celebrate Christmas

Mega Family Christmas: మెగా ఇంట క్రిస్మస్ వేడుకలు.. స్పెషల్ అట్రాక్షన్‌గా బన్నీ, చెర్రీ..!

క్రిస్మస్ సంబరాలను మెగా ఫ్యామిలీ (Mega Family Christmas) ఘనంగా జరుపుకున్నారు.

  • Author : Gopi Date : 26-12-2023 - 9:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mega Family Christmas
Safeimagekit Resized Img (2) 11zon

Mega Family Christmas: క్రిస్మస్ సంబరాలను మెగా ఫ్యామిలీ (Mega Family Christmas) ఘనంగా జరుపుకున్నారు. మెగా- అల్లు కుటుంబాల మధ్య సంబంధాలు లేవంటూ నెట్టింట్లో ఎప్పుడూ ఫ్యాన్ వార్ జరుగుతుంటుంది. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్, రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య ఎప్పుడూ ఫ్యాన్ వార్ జరుగుతుంటుంది. కానీ బన్నీ, చెర్రీ మాత్రం సందర్భం వచ్చినప్పుడు ఫ్యామిలీ పార్టీల్లో కలిసి కనిపిస్తుంటారు. తాజాగా మెగా- అల్లు హీరోలందరూ కలిసి సోమవారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. దానికి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Also Read: Janasena vs YCP : ఆర్జీవీ, రోజా, అంబ‌టిల‌కు వార్నింగ్ ఇచ్చిన జ‌న‌సేన వీర‌మ‌హిళ‌లు

ఈ చిత్రంలో అల్లు అర్జున్, అల్లు స్నేహా రెడ్డి, రామ్ చరణ్, ఉపాసన, అల్లు శిరీష్, నిహారిక, పంజా వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి వచ్చిన ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫొటోల్లో అందరూ పార్టీ మోడ్‌లో ఉన్నారు.

Merry Christmas!🎅🏽#familia pic.twitter.com/DQdNXXlMLp

— Varun Tej Konidela (@IAmVarunTej) December 25, 2023

ఈ ఫొటోలో ఎక్కువగా రామ్ చరణ్, అల్లు అర్జున్‌లే ఆకర్షణగా నిలిచారు. ఈ ఇద్దరూ పక్కపక్కన నిల్చోని ఒకరి మీద ఒకరు చేతులు వేసుకుని పోజులు ఇవ్వడంతో ఈ ఫోటో అట్రాక్షన్‌గా నిలుస్తోంది. ఈ ఫోటోలను ఇటు బన్నీ ఫ్యాన్స్, అటు చరణ్ ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. ఇలా ఫ్యామిలీ అంతా కలిసి ఉండే ఫోటోలు ఎప్పుడూ నెట్టింట్లో ట్రెండ్ అవుతుంటాయి. అల్లు అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు. “బెస్ట్ కజిన్స్. సీక్రెట్ శాంటా నైట్స్” అని రాశారు. వరుణ్ తేజ్ తన పోస్ట్‌కి “మెర్రీ క్రిస్మస్! #ఫ్యామిలియా” అని క్యాప్షన్ ఇచ్చాడు.

We’re now on WhatsApp. Click to Join.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • Mega Family Christmas
  • Mega Heros
  • ram charan
  • tollywood
  • Vaishnav Tej
  • Varun Tej

Related News

Nampally Court issues summons to Allu Arjun to appear in court.

Allu Arjun: కోర్టుకు రావాలంటూ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో ప్రముఖ టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా ఆయన సోమవారం నాడు న్యాయస్థానం ముందు స్వయంగా హాజరుకావాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం తాను ముంబైలో సినిమా షూటింగ్‌లో ఉన్నానని, అలాగే భద్రతా కారణాల దృష్ట్యా తనకు ఆన్‌లైన్ (వీడియో కాన్ఫరెన్స్) ద్వారా విచారణకు హా

  • Nampally Court deals a blow to Icon Star Allu Arjun.

    Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్

  • As for Samantha, the gem of our family, she is doing...

    Maa Inti Bangaram: సమంత మా ఇంటి బంగారం ఎలా ఉందంటే..

  • Legal notices served to actor Vijay Deverakonda.

    Breaking News: హీరో విజయ్‌ దేవరకొండకు లీగల్‌ నోటీసులు

  • Allu Arjun's 'Raka' – When is the release date?

    RAAKA: అల్లు అర్జున్ ‘రాకా’.. రిలీజ్ డేట్‌ ఎప్పుడంటే?

Latest News

  • ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd