HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Manchu Vishnu Kannappa Planning Next Level

Manchu Vishnu Kannappa : మంచు విష్ణు కన్నప్ప ప్లాన్ పెద్దదే.. సినిమా హైలెట్స్ గా ఎక్స్ క్లూజివ్ డీటైల్స్..!

Manchu Vishnu Kannappa మంచు విష్ణు లీడ్ రోల్ లో నటిస్తూ నిర్మిస్తున్న కన్నప్ప సినిమా భారీ అంచనాలతో వస్తుంది. 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో మంచు విష్ణు

  • Author : Ramesh Date : 06-02-2024 - 9:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Whos is Parvathi Devi in Kannappa Manchu Vishnu Prabhas
Whos is Parvathi Devi in Kannappa Manchu Vishnu Prabhas

Manchu Vishnu Kannappa మంచు విష్ణు లీడ్ రోల్ లో నటిస్తూ నిర్మిస్తున్న కన్నప్ప సినిమా భారీ అంచనాలతో వస్తుంది. 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో మంచు విష్ణు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదని తెలుస్తుంది. సినిమాలో మంచు విష్ణుతో పాటు ప్రభాస్ శివునిగా నటిస్తాడని టాక్. ఇందుకోసం ప్రభాస్ ఒక 15 రోజుల డేట్స్ కూడా ఇస్తున్నాడట. మంచు విష్ణు కన్నప్పలో ప్రభాస్ మాత్రమే కాదు మరికొంతమంది స్టార్స్ కూడా నటిస్తారని తెలుస్తుంది.

ప్రస్తుతం తెలుస్తున్న ఇన్ ఫర్మేషన్ ప్రకారం కన్నప్పలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది. సినిమాలో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లో మోహన్ లాల్ కనిపిస్తారట. ఈ సీన్స్ సినిమాకే హైలెట్ గా ఉంటాయని తెలుస్తుంది. మంచు విష్ణు ఈ ఎపిసోడ్స్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమాలో వీటితో పాటుగా మరికొన్ని సర్ ప్రైజ్ లు కూడా ఉంటాయని తెలుస్తుంది. మంచు విష్ణు కన్నప్ప ఎవరు ఊహించని విధంగా విజువల్ ఫీస్ట్ గా అందించేందుకు మేకర్స్ కృషి చేస్తున్నారు. ఈ సినిమా తప్పకుండా ఆడియన్స్ కు ఐ ఫీస్ట్ అందిస్తుందని అంటున్నారు. మంచు విష్ణు తన కెరీర్ రిస్క్ చేసి మరీ చేస్తున్న కన్నప్ప సినిమా ఆశించిన అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.

Also Read : Naga Chaitanya Thandel : నాగ చైతన్య తండేల్ దూకుడు.. అక్కినేని ఫ్యాన్స్ కి సూపర్ అప్డేట్..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Kannappa
  • Kannappa Movie
  • manchu vishnu
  • Manchu Vishnu Kannappa
  • prabhas
  • tollywood

Related News

Good news for NTR fans: Time fixed for the 'God of War' announcement.

NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్​మెంట్​కు టైమ్ ఫిక్స్​

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్.. ‘గాడ్ ఆఫ్ వార్’ పేరుతో చాలా ఏళ్లుగా ఒక స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. మైథలాజికల్ జోనర్‌లో భారీ స్కేల్‌లో రూపొందించాలని ప్లాన్ చేసుకున్నారు. సితార నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ ప్రాజెక్టును ఎప్పుడో కన్ఫర్మ్ చేశారు. పలు సందర్భాల్లో ఈ మూవీ గురించి చెప్పి, అందరిలో ఆసక్తిని రేకెత్తించారు. జూనియర్ ఎన్టీఆర్ తో ఉంటుం

    Latest News

    • Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీని అందుకే ఆడించలేదా?

    • Relationship: ఇలా మీ పార్ట్‌నర్‌తో కలిసి బిగికౌగిట్లో నిద్రపోతే చాలు, డాక్టర్ అవసరం లేదు…!!

    • Us-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య దాడులు నిలిపివేయాలని ఒప్పందం

    • Calcium Deficiency: కాల్షియం లోపిస్తే… ఏమవుతుందో తెలుసా?

    • Cm ChandraBabu: సీఎం చంద్రబాబు రైతులకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు..

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd