Telugu News
News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Cinema News
  • ⁄Liger Team The Vijay Deverakonda Puri Jagannadh Charmme Kaur Meets Megastar Chiranjeevi And Superstar Salman Khan

Liger With Chiru & Salman: లైగర్ టీంతో ‘బాస్ అండ్ భాయ్’ సందడి!

పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ''లైగర్''

  • By Balu J Updated On - 11:33 AM, Tue - 2 August 22
Liger With Chiru & Salman: లైగర్ టీంతో ‘బాస్ అండ్ భాయ్’ సందడి!

పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ”లైగర్” (సాలా క్రాస్‌బ్రీడ్) ఆగస్ట్ 25న విడుదల కానుంది. ది గ్రేట్ మైక్ టైసన్ లైగర్ సినిమాతో ఇండియన్ సినిమాలో అరంగేట్రం చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్, రెండు సింగిల్స్- ‘అక్డీ పక్డీ ‘, వాట్ లగా దేంగే సినిమాపై భారీ హైప్ , అంచనాలను పెంచాయి. దేశం మొత్తం ఎదురుచూస్తున్న ఈ చిత్రం ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. మొన్న విజయ్ దేవరకొండ, లైగర్ టీమ్ ముంబైలోని ఒక మాల్‌కి వెళ్లారు. బాలీవుడ్ ప్రెస్, ట్రేడ్‌ను ఆశ్చర్యపరిచే విధంగా ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సెట్‌ను లైగర్ చిత్ర బృందం సందర్శించింది. అక్కడ వేసిన ప్రత్యేక సెట్‌లో గాడ్‌ఫాదర్‌ టీమ్‌ .. చిరంజీవి, సల్మాన్‌ ఖాన్‌లపై స్పెషల్ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. తమ సినిమా కోసం ఇద్దరు సూపర్ స్టార్ల ఆశీస్సులు తీసుకుంది లైగర్ టీమ్. ఇద్దరు సూపర్ స్టార్స్ లైగర్ టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు. పూరి కనెక్ట్స్, బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. విష్ణు శర్మ సినిమాటోగ్రాఫర్‌గా, థాయ్‌లాండ్‌కు చెందిన కెచా స్టంట్ మాస్టర్ గా ఈ చిత్రానికి పని చేస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Tags  

  • chiranjeevi
  • liger movie
  • salman khan
  • vijay devarakonda

Related News

Vijay Devarakonda : గుజరాతీ థాలి ప్లేట్ ముందు రౌడీ బాయ్…వైరల్ ఫోటో..!!

Vijay Devarakonda : గుజరాతీ థాలి ప్లేట్ ముందు రౌడీ బాయ్…వైరల్ ఫోటో..!!

టాలీవుడ్ రౌడీ బాయ్...విజయ్ దేవరకొండ...తన లెటేస్ట్ మూవీ లైగర్ ప్రమోషన్స్ లో భాగంగా గుజరాత్ లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

  • Megastar : మెగా మనసు చాటుకున్న చిరంజీవి…అభిమాని చివరి కోరిక ఇలా తీర్చాడు..!!

    Megastar : మెగా మనసు చాటుకున్న చిరంజీవి…అభిమాని చివరి కోరిక ఇలా తీర్చాడు..!!

  • Liger Promotion: పాట్నాలో ప్రమోషన్.. చాయ్ వాలాగా విజయ్ దేవరకొండ

    Liger Promotion: పాట్నాలో ప్రమోషన్.. చాయ్ వాలాగా విజయ్ దేవరకొండ

  • Vijay & Ananya Chemistry: వావ్.. ‘విజయ్, అనన్య’ వాట్ ఏ కెమిస్ట్రీ!

    Vijay & Ananya Chemistry: వావ్.. ‘విజయ్, అనన్య’ వాట్ ఏ కెమిస్ట్రీ!

  • Vijay Deverakonda: లైగర్ కు U/A సర్టిఫికేట్‌.. రన్ టైం ఎంతంటే?

    Vijay Deverakonda: లైగర్ కు U/A సర్టిఫికేట్‌.. రన్ టైం ఎంతంటే?

Latest News

  • Who is ‘Megastar’: టాలీవుడ్ మెగాస్టార్ ఎవరు..? ‘మెగా’ ట్యాగ్ కోసం బిగ్ ఫైట్!

  • Vikarabad TRS: ప్రగతి భవన్ కు వికారాబాద్ నేతల పంచాయితీ!

  • Predictions: మూడో ప్రపంచం యుద్ధం వస్తుందట.. ఆమె చెప్పిన భవిష్యవాణి నిజం అవుతుందా?

  • Amaravati Issue: అంతర్జాతీయ కోర్టు కు ‘అమరావతి’?

  • Nude Video Calls: ఆదిలాబాద్ జిల్లాలో ‘న్యూడ్ వీడియో’ కాల్స్ కలకలం!

Trending

    • Pakistani Loves Indian: హైదరాబాద్ అబ్బాయిని ప్రేమించిన పాకిస్తాన్ అమ్మాయి.. ఇక్కడికి వస్తు దొరికిపోయిన యువతి!

    • Sweet Shop: 47 ఏళ్లుగా అద్భుతమైన రుచి.. ఆ స్వీట్ చరిత్ర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

    • Floods in Death Valley..!: ప్రపంచంలోనే వేడి ప్రదేశం.. అక్కడ వరదలు..!

    • Ambidexterity: రెండు చేతులతో అద్భుతంగా రాస్తున్న చిన్నారి.. వీడియో వైరల్?

    • Grooms For Sale: బాబోయ్.. అమ్మాయిలకు పెళ్ళికొడుకులను అమ్మేస్తున్న జనాలు.. ఎక్కడంటే?

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: